జరగని కధ 03 ... మరో 10 వెన్నెల వెలుగులు |
- జరగని కధ 03
- కొన్ని కొన్ని విషయాల్ని వదిలేస్తే ప్రమాదం సుమా.. ముందు జాగ్రత్తే శ్రీరామ రక్ష..!
- భరతమాత కన్నుల్లో...!!
- రాజయ్య పోయే,కడియం వొచ్చే !
- మోచేతుల నలుపు పోవాలంటే.......
- దొంగలు..గజ దొంగలు ..స్మగ్లర్లు ..దావూద్ ఇబ్రహీంలు ..ఎక్కడోలేరు .
- బాలుడి తెలివి
- ఈ ముక్క చెప్పడానికి వంకయ్యకి ఇంతకాలం పట్టిందా?అసలు హోదా కోసం పోట్లాడిందే తను అనైనా గుర్తుందా!
- నేడు వసంత పంచమి సందర్భముగా మీకు శుభాకాంక్షము
- మనప్రత్యక్ష దేవుడు భానుడి జన్మదినము
- నా యాత్రానుభవాలు-5, బేలూరు
Posted: 25 Jan 2015 06:02 AM PST రచన : kadhanika | బ్లాగు : kadhanika అప్పటికి యింకా స్వతంత్ర్యం రాలేదు. రమణయ్య, రమణమ్మల కూతురు అమ్మడికి గోపాలం, కమలమ్మల కొడుకు రామంకి వైభవంగా పెళ్ళీ జరుగుతుంది. అమ్మడికి ఇంట్లో ట్యూషన్ చదువు ప్రారంభిస్తారు. గాంధీజీ పిలుపు విని గోపాలం స్వతంత్ర్య సమరానికి వెళ్తాడు. వెళ్ళవద్దని కమలమ్మ ప్రాధేయపడురుంది. "నా మనసు చెప్పినట్టూ నన్ను నడుచుకోనివ్వండి" అని ఖచ్చితంగా చెప్త... పూర్తిటపా చదవండి... |
కొన్ని కొన్ని విషయాల్ని వదిలేస్తే ప్రమాదం సుమా.. ముందు జాగ్రత్తే శ్రీరామ రక్ష..! Posted: 25 Jan 2015 05:02 AM PST రచన : dr.raghavendra rao | బ్లాగు : Dr.RVRRAO, GASTROENTEROLOGY, చిన్న చిన్న విషయాల్ని నిర్లక్ష్యం చేయటం చాలా మందికి అలవాటు. ఆరోగ్యం విషయంలో చాలా మంది ఈ పని చేస్తుంటారు. రోగ లక్షణాలు బయట పడినప్పటికీ వాటికి తగిన వైద్యం చేయించుకోకుండా నాన్చుతుంటారు. తర్వాత కాలంలో అవి పెద్ద విషయాలుగా మారుతుంటాయి. మొన్నీ మధ్యన మా హాస్పిటల్ లో ఒక కేసు తీసుకోవటం జరిగింది. పేషంట్ (పేరు వద్దులెండి) ఒక మధ్య వయస్కుడు. ఆయన మీదనే ఆయన కుటుంబం ఆధార పడి ఉంటుంది. ఆయనకు తరచు కడుపు నొప్పి వస్తు ఉండేది. దానికి స్థానికంగా దొరికే మందులు వేసుకొంటూ ఉండేవాడు. అప్పటికప్పుడు తగ్గిపోతుండటంతో బండి నడిపించేశాడు.... పూర్తిటపా చదవండి... |
Posted: 25 Jan 2015 03:35 AM PST రచన : చెప్పాలంటే...... | బ్లాగు : కబుర్లు కాకరకాయలు మనసు మూగదైన తరుణాన జనని బిడ్డల ఆక్రోశము ఆలకించలేక మనకంటూ ఏది లేదని తలపోస్తూ జన పదంలో సమిధలమైనందుకు నిట్టూర్చుతూ కనలేని స్వప్న సౌధాలను కావాలంటూ నినదించే మది హోరులో కొట్టుకుపోతూ రానని మొరాయిస్తున్న బంధాలను వెనకేసుకొస్... పూర్తిటపా చదవండి... |
Posted: 25 Jan 2015 03:35 AM PST రచన : admin | బ్లాగు : First Website with Telangana Accent వైద్య ఆరోగ్య శాఖల జర్గిన అవినీతి కారణంగా ఉపముఖ్యమంత్రి,ఆరోగ్య శాఖ మంత్రి గా ఉన్న తాటికొండ రాజయ్యను కాబినెట్ కేలి బర్తరఫ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుర్రు ముఖ్యమంత్రి కేసీఆర్. అట్లనే స్వైన్ ఫ్లూ నివారణలో కూడా రాజయ్య పట్టిచ్చుకోలే అని కూడా ఆరోపణలు రాజయ్య పైన ఉన్నై. ఎవరైనా నిర్లక్షంగా ఉన్నా,అవినీతికి పాల్పడిన కఠిన నిర్ణయాలు తీసుకుంటా అని ముందుగాల కేలి చెప్తున్న కెసిఆర్ అన్నదే చేశిండు. రాజయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదిన్చిర్రు. లేట్ చెయ్యకున్టనే వరంగల్ ఎంపీ కడియం శ్రీహరిని క్యాబినెట్ ల కు చేర్చుక... పూర్తిటపా చదవండి... |
Posted: 25 Jan 2015 03:35 AM PST |
దొంగలు..గజ దొంగలు ..స్మగ్లర్లు ..దావూద్ ఇబ్రహీంలు ..ఎక్కడోలేరు . Posted: 25 Jan 2015 03:35 AM PST |
Posted: 25 Jan 2015 03:35 AM PST రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU ఒక నగరంలో ఒక నవాబు ఉన్నాడు. అతడు గొప్ప ధనవంతుడు. అతనికి పెద్ద భవనం ఉంది. చాలా మంది పనివారున్నారు. కాని చాలా క్రూరుడు. ఇతరులను హింసించడం, ఇతరులను బాధించడం అతనికి ఆనందం. అలా చాలామందిని బాధపెట్టాడు. ఒక రోజున ఆ భవనం వద్దకు పేద బాలుడు వచ్చాడు. సలాం చేశాడు. ఆకలిగా ఉంది. తినటానికి ఏమన్నా పెట్టించమన్నాడు. వెంటనే నవాబు లేచి ఆ బాలుణ్ణి పెద్ద హాల్లో కూర్చోబెట్టాడు. తను ఎదురుగా కూర్చున్నాడు. పనివాళ్ళను పిలిచాడు. Continue reading →... పూర్తిటపా చదవండి... |
ఈ ముక్క చెప్పడానికి వంకయ్యకి ఇంతకాలం పట్టిందా?అసలు హోదా కోసం పోట్లాడిందే తను అనైనా గుర్తుందా! Posted: 25 Jan 2015 03:35 AM PST రచన : Hari Babu Suraneni | బ్లాగు : హరి కాలం మొదట్లో కొత్త మీడియా వందిమాగధుడైన మీసాల సుహాసిని ఈరకమైన వార్తల్ని వడ్డిస్తుంటే బహుశా డిల్లీలో నిధుల కోసం బేలమొహం పెడుతున్నాడేమో అనుకున్నా!విభజన యెన్నికల ముందు జరిగింది,ఆ విభజన తను కూడా వొప్పుకోవటం వల్లనే జరిగింది కదా?తను మద్దతు ఇవ్వకుండా కాంగ్రెసు ప్రతిపాదించిన విభజన బిల్లు సభలో నెగ్గే పరిస్థితి వుందా!ఇప్పుడు కాంగెసుని చూపించి తప్పుకోవడం అంటే ఆంధ్రా వాళ్ళకి చెవిలో పువ్వులు పెట్టటమే - ఈసారి ఆంధ్రావాళ్లకి కాలితే కాంగ్రెసు ప్రేరిత అసమైక్య వుద్యమం లాగా వుండదు.పొట్టి శ్రీరాములు కీ... పూర్తిటపా చదవండి... |
నేడు వసంత పంచమి సందర్భముగా మీకు శుభాకాంక్షము Posted: 25 Jan 2015 02:26 AM PST రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. ఆర్యులారా! నేడు పరమ జ్ఞానప్రదమైన వసంత పంచమీ పర్వదినము. ఆ వాగ్దేవి మూలముననే ఈ సకల చరాచర జగత్తు నడుస్తోంది. ముఖ్యంగా బుద్ధి జీవులమైన మనకు ఈ జ్ఞాన ప్రదాయిని ఆ సరస్వతీ మాతయే. అట్టి మాతను మనసారా సేవించి, ఆ భారతీ దేవి యొక్క కరుణకు పాత్రులమగుటకు అతి ముఖ్యమైన రోజు ఈ రోజు. ఆ శారదాంబ కరుణ విద్యర్థులందరిపైనా ఉండాలని ఆ తల్లి వల్లని చూపులు మనలో జ... పూర్తిటపా చదవండి... |
మనప్రత్యక్ష దేవుడు భానుడి జన్మదినము Posted: 25 Jan 2015 01:38 AM PST |
Posted: 25 Jan 2015 12:35 AM PST రచన : Naidugari Jayanna | బ్లాగు : జయకేతనం హోస్పేట్, 13.10.2013. పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment