Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 25 January 2015

                                             అగష్టున   ఎగిరింది   ఆ ఎత్తున   జెండా            ... ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్

                                             అగష్టున   ఎగిరింది   ఆ ఎత్తున   జెండా            ... ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్


                                             అగష్టున   ఎగిరింది   ఆ ఎత్తున   జెండా            ...

Posted: 25 Jan 2015 12:02 AM PST

రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త
    

                                        అగష్టున   ఎగిరింది   ఆ ఎత్తున   జెండా

                                        మరతుపాకి  వెన్నుకాయ నిర్భీతిగ  జెండా    పూర్తిటపా చదవండి...

పురాణాల ప్రాచీన ప్రదేశాలు - వాటికి నేటి ఆధునిక నామధేయాలు

Posted: 25 Jan 2015 12:01 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
..తేది : జనవరి 21, 2015, బుధవారం, రా.11:25.
* పురాణాల ప్రాచీన ప్రదేశాలు - వాటికి నేటి ఆధునిక నామధేయాలు
రామాయణం
* భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి,
ఉత్తరాఖండ్
* కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర
చక్రవర్తి తనయులు 60,000
మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద
ప్రవహించి వారికి
పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) -
గంగాసాగర్, వెస్ట్
బెంగాల్
* కాంభోజ రాజ్యం - ఇరాన్ (శ్రీరాముని ముత్తాత
రఘు మహారాజు సామ్రాజ్యం
ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్... పూర్తిటపా చదవండి...

తధాగతుడి తలపులు నిండిన నేలకొండపల్లిలో బుద్దుని జాడలన్నీ భూగర్భంలో కలిసిపోవలసిందేనా?

Posted: 24 Jan 2015 10:22 PM PST

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
భక్తరామదాసుగా పేరుపొందిన కంచర్లగోపన్నకు కన్నతల్లిగా పేరుపొందిన ప్రాంతం నేలకొండపల్లి అంతమాత్రమే కాదు. ఖమ్మం ఖిల్లాకంటే ముందునుంచే రాజకీయ, వ్యాపార కేంద్రంగా విలసిల్లిన జాడలున్నాయి. అత్యంత పెద్ద బౌధ్ధనగరం జాడలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నా వాటిని గుర్తించకుండా నిర్లక్ష్యం కాటు కు తరాలచరిత్రజాడల్ని బలిచేసేస్తున్నామా?. భారతదేశం మొత్తంలోనూ అనేక చోట్లలో బౌద్ధ మత ప్రచారంలో భాగంగా బౌద్దులు అనేక ఆరామాలు ... పూర్తిటపా చదవండి...

బుడుగుల గొడుగులు

Posted: 24 Jan 2015 10:04 PM PST

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత

ఇపుడు గాడ్ ఫాదర్ అనువాదాన్ని ఒక్క పేజీలోనే చదవవచ్చు.

Posted: 24 Jan 2015 08:39 PM PST

రచన : K V V S Murthy | బ్లాగు : మన భద్రాచలం...!


నేను ఇన్ని రోజులు రాసిన 80 భాగాల్ని ఒకే పేజీలో చదవాలనుకుంటే ఈ లింక్ ని క్లిక్ చేయగలరు. www.tgf20.blogspot.com
... పూర్తిటపా చదవండి...

శక్తి ఎక్కడకు పోతుంది

Posted: 24 Jan 2015 08:10 PM PST

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
అసహజ వాతావరణం లో బ్రతికితే శక్తి అనవసరంగా పోతుంది! ఉన్నత స్థితి అనే అసహజ స్థితిలో ఉంటె, రక్షణ కోసం శక్తి పోతుంది! మూర్ఖత్వం అనే అసహజ స్థితిలో ఉంటె, నాలా blog లు వ్రాస్తూ సమయం వృధా అవుతుంది! ఇది వ్రాసింది ఎందుకంటే, వామ పక్షాలు అమెరికా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తీ భారతావనిలో అడుగు పెట్టకూడదు అన్నందుకు! ఇక్కడ నాకు అర్ధం కాని ప్రశ్నలు చాలా ఉన్నాయి ౧. భారతావనిలో ఇద్దరి మధ్య తగువు […]... పూర్తిటపా చదవండి...

నేనేమౌతానో నీకు తెలుసా ??

Posted: 24 Jan 2015 07:14 PM PST

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి

నేనేమౌతానో  నీకు  తెలుసా ??
--------------------------------------------------------
నేను వినా  నీ కోసం పరితపించేది  ఎవ్వరు ?
నేను వినా నీ కోసం రెండు  కన్నీటి బొట్లను రాల్చేది  ఎవ్వరు ?
ఎలా ఏ భాషలో చెప్పాలో నీకు ?
నా ప్రేమలో స్వచ్చత  లేదన్నావు నువ్వు
నా దేహాన్ని కాలిస్తే నీకు బూడిద  మిగులుతుందేమో గానీ
నా హృదయాన్ని  కాల్చి చూడు
ఆశ్చర్య పోతావు నువ్వు
అక్కడ దాగిఉన్న స్వర్ణ పేటికలో
నీ ప్రతి బింబం కన బడుతుంది
ఇంకా ఏ విధంగా నా  ప్రేమను  నీకు
బహిర్గతం చెయ్యాలో తెలియటం లేదు నాకు
ఆకాశం  చూసావు  గదా
అంత నిర... పూర్తిటపా చదవండి...

పాద భ్రమకము - పద్య భ్రమకము - పశ్నోత్తర పద్యము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి

Posted: 24 Jan 2015 06:37 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి  చ... పూర్తిటపా చదవండి...

తెలుగు కవులు - శ్రీశ్రీ

Posted: 24 Jan 2015 06:00 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని

శ్రీశ్రీ
వికీపీడియా నుండి

అచ్చతెలుగులోనే అందమైన కవిత డా. జి వి పూర్ణచందు

Posted: 24 Jan 2015 05:32 PM PST

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
అచ్చతెలుగులోనే అందమైన కవిత

డా. జి వి పూర్ణచందు


రుక్మిణీకల్యాణం - ఇట్లు బలభద్రునిచేత

Posted: 24 Jan 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

శ్రీ పంచమి -- మహా సరస్వతీ స్తోత్రం

Posted: 24 Jan 2015 04:30 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼

చదువుల తల్లి సరస్వతీ దేవి దీవెనలు  కోరుకుంటూ 
వసంతపంచమి శుభాకాంక్షలు

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger