Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 25 January 2015

ఉవిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్ ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఉవిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్ ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఉవిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్

Posted: 24 Jan 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఉవిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్


కందము:
కవి వర్ణించెను కథలో
యువరాణిని పట్టి తెచ్చె నొక రాక్షసుడే
జవరాలి కతడు పెట్టగ
నువిదకు నుంగరమె మేటి యొడ్డాణ మయెన్
... పూర్తిటపా చదవండి...

అందమూ – నిర్మలత్వమూ… సాఫో, ప్రాచీన గ్రీకు కవయిత్రి

Posted: 24 Jan 2015 01:55 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఒక సుందరమైన పురుషుడు

చూపులకి మాత్రమే అందంగా ఉంటాడు

నిర్మలమైన పురుషుడు నిర్మలంగానే కాకుండా

అందంగా కూడా ఉంటాడు.

.

సాఫో

క్రీ. పూ. 7 వశతాబ్ది 

ప్రాచీన గ్రీకు కవయిత్రి

పూర్తిటపా చదవండి...

పద్యరచన - 801

Posted: 24 Jan 2015 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
పూర్తిటపా చదవండి...

గుర్తుందా?

Posted: 24 Jan 2015 10:33 AM PST

రచన : nmraobandi | బ్లాగు : nmraobandi

గుర్తుందా?


                                                                             తొలి ప్రచురణ 'సారంగ' సాహిత్య వార పత్రిక లో ...


పూర్తిటపా చదవండి...

 అమ్మ   శారదాస్వరూపమై   ఈరోజు అర్చనలందుకున్నది.  లక్ష్మీ,సరస్వతి, రాధా సావిత్రీ సమేతంగా కొలువైన అమ్మలగన్నయమ్మ...

Posted: 24 Jan 2015 09:32 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ

ఫుడ్కోర్ట్ ఓనరు గారి సతీమణి

Posted: 24 Jan 2015 09:31 AM PST

రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక
ఫుడ్‌కోర్ట్ ఓనరు గారి సతీమణి అనుకున్నామే ఆవిడ యాభై రూపాయలలో, చపాతి ఒక్కింటికి పది రూపాయల్చొప్పున్న రెండు చపాతీలకి ఇరవై రూపాయలు, కరికి మరో ఇరవై రూపాయలు వెరసి నలభై రూపాయల్పోను తీసుకుని నాకివ్వాల్సిన పది రూపాయల చేంజ్ చేత్తో పట్టుకుని నా వైపొస్తున్న క్షణంలో... నేను పప్పున్నసంచి, చపాతిరోలున్న సంచిన్ను అందుకుంటుంటే... Continue reading ... పూర్తిటపా చదవండి...

భారత్ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు

Posted: 24 Jan 2015 08:59 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ఏదో అద్భుతం జరగబోతున్నట్టు మీడియా తెగ హల్‌చల్ చేస్తోంది. ఒబామ కారు ఎలా ఉంటుంది, ఆయన భార్య ఎలాంటి దుస్తులు ధరిస్తుంది, భధ్రతకు ఎంత ఖర్చవుతుందంటూ ప్రోగ్రాంలు వేస్తోంది తప్పించి, ఆ పర్యటన భారత్‌కు లాభమా? నష్టమా? అని చెప్పడంలేదు. నిజానికి ఒబామా పర్యటన వలన లాభం చేకూరేది అమెరికాకి మాత్రమే. నష్టపోయేది మాత్రం భారతే. అసలు అమెరికా ఏదైనా దేశంతో ఒప్పందం చేసుకుందంటే, అక్కడ అమెరికాకు ఏదో ప్రయోజనం ఉంటుంది. అవతలిదేశాలను బలహీనపరిచి, బ్రతికే అమెరికా భారత్ అభివృద్ధికి దోహదపడుతుందనుకోవడం కల్ల. ఒకప్పుడు ఆయుధతయారీ రంగంలో ఉండే కంపెనీలు తర్వాత వ్యవసాయరంగంలోకి ప్రవేశ... పూర్తిటపా చదవండి...

జ్ఞాపకం కరిగి జారిపోయింది

Posted: 24 Jan 2015 08:28 AM PST

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే

కలల దొంతరలు..కనుమరుగౌతున్నవేల
చీకటి దారుల్లో దిక్కు తోచన
పరిగెడుతున్నా
జ్ఞాపకాల ముళ్ళులు గుచ్చుకొంటున్నా 


ఎండిన పువ్వు శిధిలాల్లో
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger