Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 5 January 2015

దుస్ససేనునిఁ గీర్తించె ద్రుపదతనయ. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

దుస్ససేనునిఁ గీర్తించె ద్రుపదతనయ. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


దుస్ససేనునిఁ గీర్తించె ద్రుపదతనయ.

Posted: 04 Jan 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - దుస్ససేనునిఁ గీర్తించె ద్రుపదతనయ.


తేటగీతి:
ప్రతిన నెరవేర్చ బూనుచు బలము తోడ
రొమ్ముజీల్చియు మరి రుధిరమ్ము ద్రావ
యుద్ధమందున భీముండు గ్రుద్ది గ్రుద్ది
దుస్ససేనునిఁ - గీర్తించె ద్రుపదతనయ.
... పూర్తిటపా చదవండి...

వృత్తిలో అనుభవాలు కథలు గా వ్రాస్తున్నాను. మొదటికథ ఈ నెల కౌముదిలో ప్రచురించబడింది.  కౌముది లో పేరు చూసుకుంటే...

Posted: 04 Jan 2015 02:45 PM PST

రచన : noreply@blogger.com (Chandu S) | బ్లాగు : చందు.S రచనలు
వృత్తిలో అనుభవాలు కథలు గా వ్రాస్తున్నాను. మొదటికథ ఈ నెల కౌముదిలో ప్రచురించబడింది. 
కౌముది లో పేరు చూసుకుంటే ఆ ఆనందమే వేరు.
కాంతి గారికి, కిరణ్ ప్రభ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 
ఈ నెల కౌముదిలో నా కథ.
పూర్తిటపా చదవండి...

మునుపెన్నడు జరగనట్టుగా ఇదంతా ఎదొ వింతనట్టుగా. నిను నువ్వే భందిస్తుంటే.. హ్రుదయాన్నే బాదిస్తుంటే......

Posted: 04 Jan 2015 02:27 PM PST

రచన : Gopi Kumar | బ్లాగు : సంఘహిత


మునుపెన్నడు జరగనట్టుగా
ఇదంతా ఎదొ వింతనట్టుగా.
నిను నువ్వే భందిస్తుంటే..
హ్రుదయాన్నే బాదిస్తుంటే...

కనులను మూసి
గతాన్ని చూసి
రాసే కవితలు చదివకు రేపటిలొ...
రగిలే లెఖలన్ని మసిగా  కలిసే చీకటిలొ..




... పూర్తిటపా చదవండి...

ఆముక్త మాల్యద: గోదాకళ్యాణము

Posted: 04 Jan 2015 09:58 AM PST

రచన : కొత్త పాళీ | బ్లాగు : Classical Telugu Poetry In Translation
So, having been captivated by the fresh beauty of Goda, Sri Ranganatha was unable to contain his lover for her for even a moment longer. Therefore, he took away Goda to himself and, in her stead, placed an illusory female form in that palanquin, with which Vishnuchitta returned to his place of stay. When Vishnuchitta opened the palanquin, the illusory form was gone too. When he could not find... పూర్తిటపా చదవండి...

మన సంగీత విద్వాంసులు – సి. సరస్వతీబాయి

Posted: 04 Jan 2015 09:08 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ప్రముఖ హరికధా విదుషీమణి శ్రీమతి సరస్వతీబాయి గారు. పాత సంచికలు తిరగేస్తూవుంటే అరుదైన ఫోటోలు, వ్యాసాలు బయటపడుతూ వుంటాయి. సరస్వతీబాయి గారి అరుదైన ఫోటో ఒకటి ఆవిడగురించిన వివరాలు 1936 నాటి "గృహలక్ష్మి" సంచికలో ప్రచురించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాము. ఇలాంటివి ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరికి ఉపయోగపడకపోతాయా అని వెలుగులోకి తేవటం జరుగుతోంది.
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger