ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ తో ఇప్పుడు వాయిస్ కాల్ చేసుకోవచ్చు. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ తో ఇప్పుడు వాయిస్ కాల్ చేసుకోవచ్చు.
- పద్యరచన - 807
- జీవితం హాయిగా ఉంది… లాంగ్ స్టన్ హ్యూజ్, అమెరికను
- కృష్ణారెడ్డిగారి ఏనుగు
- స్వాతంత్ర్యోద్యమంలో విదేశీ ఆణిముత్యం- మెల్లీ
ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ తో ఇప్పుడు వాయిస్ కాల్ చేసుకోవచ్చు. Posted: 30 Jan 2015 01:30 PM PST రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ పేస్‌బుక్ మెంసెంజర్ యాప్‌ను ఉపయోగించి ఇప్పుడు సందేశాలను పంపుకోవడంతో పాటు ఇప్పుడు వాయిస్ కాల్‌లు కూడా చేసుకోవచ్చు. దీనికి మనం చేయవలసిందల్లా ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ సరికొత్త వెర్షనుని ఇక్కడ నుండి మన ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇప్పటికే ఇన్‌స్టాల్ చేయబడి ఉంటే కొత్త వెర్షనుకి అప్‌డేట్ చేసుకోవాలి. చాట్ విండోకి కుడి ప్రక్కన ఫోన్ బొమ్మని నొక్కడం ద్వారా మనం మన మిత్రులకి ఫోన్ చేసుకోవచ్చు. ఫోను గుర్తు నీలి రంగులో ఉంటే మనం కాల్ చేసుకోవచ్చు. నీలిరంగులో లేకపోతే మనం కాల్ చేయాలనుకున్న వారు ప... పూర్తిటపా చదవండి... |
Posted: 30 Jan 2015 11:36 AM PST |
జీవితం హాయిగా ఉంది… లాంగ్ స్టన్ హ్యూజ్, అమెరికను Posted: 30 Jan 2015 11:26 AM PST రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి నేను నది ఒడ్డుకి వెళ్ళేను, |
Posted: 30 Jan 2015 10:28 AM PST రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను కర్ణాటక పర్వత ప్రాంతంలో అటు ధర్మస్థల కీ ఇటు కూనూరుకి మధ్య ఉన్న చిన్న పట్టణం మూడిగెరె. గూళూరు మఠం కూడా బాగా దగ్గరే ఈ పట్టణానికి. మూడిగెరెలో చిన్నకీ, పెద్దకీ, అటు ప్రభుత్వ శాఖల వాళ్ళకీ, ఇటు స్థానిక నేతలకీ అందరికీ ఒకటే సమస్య.. కృష్ణారెడ్డి గారి ఏనుగు. ఆ ఏనుగు ఊళ్లోకి అడుగుపెట్టినప్పుడు వాళ్ళందరూ సాదరంగా ఆహ్వానించిన వాళ్ళే. అయితే, రానురానూ ఆ ఏనుగు వాళ్ళకో సమస్యగా మారిపోయింది. వాళ్ళకే కాదు, యజమాని కృష్ణారెడ్డి గారిక్కూడా సమస్యై కూర్చుందా ఏనుగు. ఆయొక్క ఏనుగు కథా కమామిషే కన్నడ రచయిత స్వర్గీయ పూర్ణచంద్ర తేజస్వి (విఖ్యాత రచయిత కువెంపు తనయు... పూర్తిటపా చదవండి... |
స్వాతంత్ర్యోద్యమంలో విదేశీ ఆణిముత్యం- మెల్లీ Posted: 30 Jan 2015 09:50 AM PST రచన : Naidugari Jayanna | బ్లాగు : జయకేతనం మెల్లీ ప్రముఖ రచయిత ఉప్పల లక్ష్మణరావు భార్య. అతడు-ఆమె, బతుకు పుస్తకం మొదలగు రచనలతో తెలుగు సాహితీలోకానికి ఉప్పల వారు సుపరిచితులే. మెల్లీ ఈ దేశంలో పుట్టకపోయినా, ఈ దేశాన్ని ప్రేమించి పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment