Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 8 January 2015

ఆ కుచేలుఁడు హరికిఁ బ్రత్యర్థి యగును. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆ కుచేలుఁడు హరికిఁ బ్రత్యర్థి యగును. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆ కుచేలుఁడు హరికిఁ బ్రత్యర్థి యగును.

Posted: 07 Jan 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 06 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఆ కుచేలుఁడు హరికిఁ బ్రత్యర్థి యగును. 

తేటగీతి:
ఊరియందున పార్టీలు వేరె యయిన
నాటకమ్మును వేసిరి నయము గాను
పగలు పగలేను రాతిరి పండుగనుచు
ఆ కుచేలుఁడు హరికిఁ బ్రత్యర్థి యగును. 
... పూర్తిటపా చదవండి...

వీరాభిమన్యు" (1965)

Posted: 07 Jan 2015 11:33 AM PST

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
అదిగో నవ లోకం! 
వెలిసే మన కోసం!
వెలసె మన కోసం ॥
అదిగో నవ లోకం! 
వెలిసే మన కోసం! ||

నీలినీలి మేఘాల లీనమై;
ప్రియా! నీవు నేను తొలి ప్రేమకు ప్రాణమై;
దూర దూరతీరాలకు సాగుదాం;
సాగి దోర వలపు సీమలో ఆగుదాం!
ఎచట సుఖముందో: 
ఎచట సుధ కలదో: 
అచటె మనముందామా ..... 
ఆ....... ఆ. ఆ ...... ఆ ,,, !? ||

పారిజాత సుమదళాల పానుపు; 
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపు:
ఫలిం... పూర్తిటపా చదవండి...

నిషిద్ధాక్షరి - 27

Posted: 07 Jan 2015 10:40 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
అంశం- కైక వరములు.
నిషిద్ధాక్షరము - క.
ఛందస్సు - తేటగీతి.
... పూర్తిటపా చదవండి...

వెంటాడుతుంది ఈ పుస్తకం

Posted: 07 Jan 2015 10:16 AM PST

రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక
"అప్పటివరకూ పురుషులనే తప్ప 'స్త్రీ' ని చూడలేదతడు. తన అనుమానాన్ని వెలిబుచ్చుతూ, ఆమె గుండెలకేసి చూపించి, తామిద్దరిమధ్య తేడా గురించి గృహస్థుని ప్రశ్నించాడు. అమాయకమైన ప్రశ్నకి ఆ తండ్రికి కోపం రాలేదు. ఎదుట ఉన్నది మొదటిసారి తమ ప్రపంచంలోకి వచ్చిన బౌద్ధసన్యాసి అని అతడికి తెలుసు. తేడా గురించి చెపుతూ, 'తల్లి అయిన తరువాత, పిల్లల్ని పోషించ వలసిన బాధ్యత ఉన్నది కాబట్టి ప్రకృతి ఆ బాలికకు ఆ విధమైన అవయవాలను ఇచ్చింద'ని వివరణ ఇచ్చాడు. ఆమాటలకు సుదీర్ఘమైన ఆలోచనలో పడిన యువకుడు, ఆరోజుకు సరిపడా బియ్యం మాత్రం ఉంచుకొని, మిగతా ఆరు రోజులదినుసులు వెనక్కి ఇచ్చి తిరిగి తన గురువు దగ్గరికి చేరుకున్నాడు. ఇలా ఎందుకు చేశావని అడిగ... పూర్తిటపా చదవండి...

స్నేహితుల లక్షణాలు ఇలా ఉంటాయా?

Posted: 07 Jan 2015 08:39 AM PST

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
రాత్రి స్నేహితుడి ప్రదేశంలోకు వచ్చి పొలం నాది అనే వాడా(అస్సాం లో జరుగుతున్నాది) స్నేహితుడి ఇంట్లో విస్పోటనం చెయ్యడం(ఇది భారతావని అన్ని ప్రదేశాలలో జరుగుతున్నది) స్నేహితుడి ఇంటిని విడగొట్టడం(కొందరి మనస్సు చెడగొట్టడం వాళ్ళ ద్వారా దేశ రక్షణ నాశనం చెయ్యడం) స్నేహితులను బలవంతంగా మత మార్పిడి చేయించడం(ప్రస్తుతం బీహార్ లో జరుగుతుంది) మమతా బెనర్జీ మీ స్నేహితుల అర్ధం ఇదే అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యి, ఎందుకంటే స్నేహితుడు నువ్వు ఎలా ఉన్నా ఆదుకుంటాడు […]... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger