శర్మ కాలక్షేపంకబుర్లు-సనాతన ధర్మం. ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- శర్మ కాలక్షేపంకబుర్లు-సనాతన ధర్మం.
- కుల వాసన నెంచి చూడ గుమగుమలాడెన్.
- మకరసంక్రాంతి కి శాస్త్రపరంగా ఉన్న ప్రత్యేకతలు
- పద్యరచన - 783
- పద్మార్పిత..మల్లెల భావాలు.
- దేశం ఎంత ప్రమాదకర పరిస్థితులలోకి వెళుతున్నదో తెలుసుకోవడానికి ఈరోజు పత్రికలలో వచ్చిన ఈరెండు వార్తల గూర్చి ఆలోచిస్తే తెలుస్తుంది
- రాజకీయాలు -అధికారం- పార్టీలు ప్రజాస్వామ్యం - పార్టీ రాజకీయాలు ఎమ్.ఎన్.రాయ్ (ఎమ్.ఎన్.రాయ్ వివిధ ప్రదేశాలలో...
శర్మ కాలక్షేపంకబుర్లు-సనాతన ధర్మం. Posted: 06 Jan 2015 04:01 PM PST రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే సనాతన ధర్మం. ……….భరతవర్షే భరతఖండే…… …. వేలవేల తరాలుగా, నిత్యమూ సంకల్పంలో భారతీయులు చెప్పుకునే మాటలు. భరతవర్షమేంటి? భరత ఖండమేమని అనుమానం వస్తుంది. ప్రస్తుతం ఇరాన్, ఇరాక్ లనుంచి ఆస్ట్రేలియా దాకా ఉన్న భూభాగమే భరత వర్షం, అందులో మూడు సముద్రాలూ హిమాలయాలూ హద్దులుగా ఉన్నదే భరత ఖండం. ఇందులో నివసించేవారంతా భారతీయులు. మతం అంటే ఆలోచనా విధానమనీ అర్ధముంది. ప్రపంచంలోని మతాలన్నీ భరతదేశం చుట్టూనూ, భరతదేశంలోనూ మాత్రమే పుట్టాయి. ఈ ఆలోచనా విధానం ఏమిటీ? అదే భగవంతుని […]... పూర్తిటపా చదవండి... |
కుల వాసన నెంచి చూడ గుమగుమలాడెన్. Posted: 06 Jan 2015 03:30 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 23 - 06 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - కుల వాసన నెంచి చూడ గుమగుమలాడెన్. కందము: మలమల మాడెను కడుపా కలితోడను, వంట గదిని కలియగ జూడన్ కలవా సీసాలో, నటు కుల వాసన నెంచి చూడ గుమగుమలాడెన్. |
మకరసంక్రాంతి కి శాస్త్రపరంగా ఉన్న ప్రత్యేకతలు Posted: 06 Jan 2015 10:56 AM PST |
Posted: 06 Jan 2015 10:35 AM PST |
Posted: 06 Jan 2015 09:48 AM PST రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు నిత్యమల్లెపూలు పెట్టుకుని నిలు... పూర్తిటపా చదవండి... |
Posted: 06 Jan 2015 09:07 AM PST రచన : durgeswara | బ్లాగు : హరిసేవ బ్రిటీష్ వాళ్లు ఖాళిచేసిన స్థానాన్ని పూరిమ్చడానికి ఈదేశాన్ని ఆక్రమించడానికి మనం పంపే సైనికులచేతులలో ఆయుధాలుండవు శిలువలుంటాయి అని ఒకా అమెరికా అధ్యక్షులవారు గతంలో వారు వ్యూహాన్ని ప్రకటించారు. అదెలా అమలుజరుగుతున్నదో ఈ క్రిందివార్త చూస్తే అర్ధమవుతుంది. http://www.andhrajyothy.com/Artical.aspx?SID=74370&SupID=21 ఏటా వెల్లువలా వచ్చిపడుతున్న విదేశీనిధులలో తొంభైఅయిదు శాతం క్రైస్తవ మిషనరీ లకే అందుతున్నాయి. ఆడబ్బుతో జరుగుతున్న సేవలేమిటో ఈరోజు వాడవాడలా... పూర్తిటపా చదవండి... |
Posted: 06 Jan 2015 09:05 AM PST రచన : innaiah | బ్లాగు : మానవవాదం రాజకీయాలు -అధికారం- పార్టీలు ప్రజాస్వామ్యం - పార్టీ రాజకీయాలు ఎమ్.ఎన్.రాయ్ (ఎమ్.ఎన్.రాయ్ వివిధ ప్రదేశాలలో ఇచ్చిన ఉపన్యాసాలను, వారు మరణించిన తరువాత వారి భార్య ఎలెన్ రాయ్ సంకలనం చేసి పుస్తకంగా ముద్రించారు.) ప్రజల సార్వభౌమత్వాన్ని రాజకీయ పార్టీలు నాశనం చేస్తాయని సిద్ధాంతపరంగా చెపుతున్నాం. పశ్చిమ ఐరోపాలో దీనికి సాక్ష్యాధారాలు ఉన్నవి. ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తున్నామనే పేరిట విపరీతంగా సైనిక... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment