Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 2 February 2015

నీ పాసున్గులా ! ------------------------------------------- ఓరి నీ  పాసున్గూలా ఎన్ని దినాలయందయ్యా నిన్ను... ... మరో 10 వెన్నెల వెలుగులు

నీ పాసున్గులా ! ------------------------------------------- ఓరి నీ  పాసున్గూలా ఎన్ని దినాలయందయ్యా నిన్ను... ... మరో 10 వెన్నెల వెలుగులు


నీ పాసున్గులా ! ------------------------------------------- ఓరి నీ  పాసున్గూలా ఎన్ని దినాలయందయ్యా నిన్ను...

Posted: 02 Feb 2015 12:00 AM PST

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి

నీ పాసున్గులా !
-------------------------------------------
ఓరి నీ  పాసున్గూలా
ఎన్ని దినాలయందయ్యా నిన్ను సూసి
యాడి కేల్లి నావిన్ని రోజులూ
సిన్నప్పుడు మా భుజాల మీద  తిరిగేటోడివి
ఈ రోజు పెద్దోడియిపోయినావే !

సూడు మన  తీగమల్లి  సెట్టు
నువ్వొస్తావని   అట్లానే  పాకుతా ఉంది
కసిరి కట్ల పాములా
సూస్తివా  మన  రాము 
నువ్వొస్తావని  తోక తిప్పతా మొరగాతానే ఉండాడు

ముసిలోళ్ళు అంతా సచ్సిపోయినారు
పిల్లోల్లు  అంతా ఉద్దోగాలకని బయట కెల్లి పోయిన్యారు
పల్లెలో ఏముండాది  సామీ
నెర్లు సీలిన మిద్దెలు , ఎండిపోయిన గు... పూర్తిటపా చదవండి...

1953లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏది? - జనరల్ నాలెడ్జ్ బిట్స్

Posted: 01 Feb 2015 10:32 PM PST

రచన : Pasupuleti Mallikarjuna | బ్లాగు : తెలుగు జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ General Knowledge gk in telugu Current Affairs in Telugu


జనరల్ నాలెడ్జ్ బిట్స్ 
పూర్తిటపా చదవండి...

నగరంలో చిరుత

Posted: 01 Feb 2015 09:42 PM PST

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం

... పూర్తిటపా చదవండి...

ప్రతీ ఒక్కరూ చదవాల్సింది..

Posted: 01 Feb 2015 09:10 PM PST

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

లైఫ్ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి.. ఎప్పటికప్పుడు quality of life మెరుగుపడాలి.

మనలో చాలామందికి "ఒక విధంగా" బ్రతకడం మాత్రమే తెలుసు.. అలవాటైపోయింది. అంతకన్నా భిన్నంగా ఆలోచించం.. భిన్నంగా బిహేవ్ చెయ్యం.. మన ఏటిట్యూడ్ మార్చుకోం..

ఎప్పుడైతే లైఫ్‌లో నేర్చుకోవడం ఆగిపోతుందో అప్పటితో లైఫ్ ముగిసిపోయినట్లే. ఫిజికల్‌గా మనం ఏక్టివ్‌గానే ఉండొచ్చు.. కానీ మెంటల్‌గా ఎవరూ మన పాత ఆలోచనలూ, అభిప్రాయాలూ, half boiled వ్యక్తిత్వాన్ని తట్టుకోలేరు.

ఏం చేస్తావో అది చేయి.. ఏరోజుకారోజు నువ్వు కొత్తగా కన్పించాలి.. ప్రపంచం సంగతి పక్కనపెట్టు.. ఫస్ట్ నీకు నువ్వు నిన్నటి కన్నా కొత్తగా అన్పించాలి. శిల్పాల్... పూర్తిటపా చదవండి...

నీ విలువలు ఉన్నతంగానే ఉండాలి

Posted: 01 Feb 2015 07:48 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

నీ జీవితానికి దిక్సూచి నీవేర్పరచుకున్న లక్ష్యం అయితే, ఆ లక్ష్యం చేరడంలో నీకు మార్గదర్శనం చేసేవి నీవు ఏర్పరచుకున్న ప్రమాణాలు, నీవు పాటించే విలువలూనూ. నీ లక్ష్యంతో పాటు నీ విలువలు, ప్రమాణాలు కూడా ఉన్నతంగానే ఉండాలి. 

లక్ష్యాన్ని చేరుకోవడంలో నువ్వెంచుకున్న దారి చాలా కష్టంగానే ఉండొచ్చు. అడుగడుగునా నువ్వు కలలో కూడా ఊహించని ప్రతికూల పరిస్థితులు నీకు స్వాగతం పలుకవచ్చు. ఇటువంటి సమయంలోనే బాహ్య పరిస్థితులకు తలవంచమని, నీ విలువలు, ప్రమా... పూర్తిటపా చదవండి...

భరతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్

Posted: 01 Feb 2015 06:11 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - భరతుని జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్



చంపకమాల:
శరణము గోరుమన్న యను జన్ముని తన్నెను, వెళ్ళిపొమ్మనెన్
మరణము లేదు నాకననుచు, మానవులెంతని మేదినీ సుతన్
మరి మరి చేరగోరు విష మానసు, రావణు, భావజాత లా
భ రతుని, జంపె రాఘవుడు భామినికై సురకోటి మెచ్చగన్
పూర్తిటపా చదవండి...

జగదానందకారక - MS. సుబ్బు లక్ష్మి

Posted: 01 Feb 2015 06:11 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼


జగదానందకారకా <... పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం - కువలయరక్షాతత్పర

Posted: 01 Feb 2015 05:56 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

కంద - గీత - గర్భ శైల బంధ ఉత్పలమాల. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి

Posted: 01 Feb 2015 05:31 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
పూర్తిటపా చదవండి...

యోగాచెప్పులూ మరియు కర్మాఅప్పులూ

Posted: 01 Feb 2015 05:11 PM PST

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
చెప్పులకి సంబంధించినంతవరకూ నేనింకా పాతరాతియుగంలోనే ఉన్నాను. అమ్మదేశంలో ఉన్నన్నాళ్ళూ ఏ రెండేళ్ళకో ఓమారు ఓ చెప్పులజత కొంటే సరిపోయేది. కంతిరిబజారులో గానుగచెట్టుకింద దుకాణం పెట్టుక్కూచున్న గొడారికి ఆది ఇచ్చి కుట్టించుకున్నరోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో వాటిని కస్టమ్మేడంటారు. అన్నాక వాటి ధర మూడు రెట్లు చెప్తారు. మాకాలంలో మాఊళ్ళల్లో అవే కారుచవక. అమెరికా వచ్చేక మారే ఋతువులతోపాటు పాదరక్షలు కూడా మార్చుకోవాల్సిందే ఇష్టం ఉన్నా లేకున్నా. వీధుల్లో తిరిగినప్పుడే కాక ఇంట్లో కూడా చెప్పులఅవసరం ఉంది. […]పూర్తిటపా చదవండి...

నాకు నచ్చిన సినిమా – “ద ఇమిటేషన్ గేమ్.”

Posted: 01 Feb 2015 05:00 PM PST

రచన : CP | బ్లాగు : I can blog!!!
నాకు నచ్చిన సినిమా పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger