Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 17 February 2015

జడ పాయల మాటున నున్న గంగ!!! ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్

జడ పాయల మాటున నున్న గంగ!!! ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్


జడ పాయల మాటున నున్న గంగ!!!

Posted: 16 Feb 2015 10:08 PM PST

రచన : మంద పీతాంబర్ | బ్లాగు : సరదాకి చిరు కవిత
  మహా శివరాత్రి శుభాకాంక్షలు

వంకలు జుట్టినట్టి జడ పాయల మాటున నున్న గంగ మా
వంకన దింపు మయ్యశివ భక్తవశంకర పార్వతీశ మా
సంకట ముల్దొలంగు ముని సన్నుత పిల్లలు పాపలున్ నిరా
టంకపు జీవనమ్మును జనావళి మెచ్చగ జేయరే యిలన్ !!!


... పూర్తిటపా చదవండి...

శివ మానస పూజ

Posted: 16 Feb 2015 09:47 PM PST

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
శివ మానస పూజ
                                   పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-మహా శివరాత్రి.

Posted: 16 Feb 2015 09:37 PM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
Courtesy: Chandra kotta. Rendered by Sri. Marepalli Naga Venkata Satsri garu. listen on you tube. Mahanyasam మహా శివరాత్రి. ఈ రోజు మహా శివరాత్రి, ప్రతినెల అమావాస్య ముందు వచ్చే త్రయోదశిరోజు మాస శివరాత్రి, మాఘ బహుళ త్రయోదశి మాత్రమే మహా శివరాత్రి, అందుచేత ఈ రోజును మహా శివరాత్రి … చదవడం కొనసాగించండి పూర్తిటపా చదవండి...

భగవద్గీత నుండి లాభం పొందడం ఎలా?

Posted: 16 Feb 2015 08:25 PM PST

రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI
భగవద్గీత నుండి లాభం పొందడం ఎలా?

శ్రీ తనికెళ్ళ భరణి గారు ఆలపించిన శివగీతాలు. సినీ ప్రముఖుల ప్రసంసలు

Posted: 16 Feb 2015 08:22 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఓం నమశ్శివాయ.
ఆర్యులారా! నేడు మహా శివరాత్రి. మీ అందరిపైనా ఆ పర్వతీ పరమేశ్వరుల చల్లని చూపులు ప్రసరించాలని, ఆయురారోగ్య ఆనంద ఐశ్వర్య సుజ్ఞానాభివృద్ధితో వర్థిల్లాలని మనసారా కోరుకొంటున్నాను.
శ్రీ తనికెళ్ళ భరణి గారు ఆలపించిన శివగీతాలు. సినీ ప్రముఖుల ప్రసంసలు విని ఆనంద పరవశులవండి.

పూర్తిటపా చదవండి...

శాంతి నికేతన్ లో వీణా మాధురి

Posted: 16 Feb 2015 07:37 PM PST

రచన : Anil Piduri | బ్లాగు : కోణమానిని తెలుగు ప్రపంచం
శాంతినికేతన్ కళలకు ఇంద్రధామం. మహాకవి రవీంద్రనాథ టాగూర్ తన సర్వసంపదలనూ ధారపోసి, నెలకొల్పిన ఆదర్శ విశ్వ కళా విద్యాలయం అది. 
లలితకళా లావణ్యతకు చలువపందితిళ్ళు వేసిన ఆదర్శ నిర్వచనం శాంతినికేతన్.
ఈ శాంతినికేతనము నందు వీణను ప్రవేశపెట్టిన వారు ఎవరో తెలుసా? ఆ వ్యక్తి మన తెలుగువాడే! 
ఆ సంగీతపండితుని పేరు "తుమురాడ సంగమేశ్వర శాస్త్రి".
ఇదిఎట్లాగజరిగింద... పూర్తిటపా చదవండి...

విశ్వములోని ఏకత్వమే శివతత్త్వం

Posted: 16 Feb 2015 07:37 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

**నన్నొదిలెయ్**

Posted: 16 Feb 2015 07:21 PM PST

రచన : yagnapal raju upendrum | బ్లాగు : **anangavaahini**అనంగవాహిని**
కొలిమిలో ఎర్రగా కాల్చిన కొనకంచు వేడిని
ఎప్పుడయినా అనుభవించావా?

సెగలుకక్కే లావా
చుక్క వెంబడి చుక్క నీపై పడుతుంటే
నోరు మూసుకుని సహించగలవా?

బ్రహ్మజెముడు ముళ్లపై పూర్తిటపా చదవండి...

తెవికీలో ఇద్దరు తిరపతోళ్లు

Posted: 16 Feb 2015 07:20 PM PST

రచన : K.Murali Mohan | బ్లాగు : తురుపుముక్క
తిరుపతిలో ఈ నెల 14,15 తేదీల్లో జరిగిన పూర్తిటపా చదవండి...

ఏడు వారమ్ములున్ భక్తి వేడుకొందు.

Posted: 16 Feb 2015 06:51 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
మహా శివరాత్రి శుభాకాంక్షలు.
ఓం నమశ్శివాయ
మీకు అందరికీ శివుడు శుభమ్ములొసగుగాక.



 

శివోహం

Posted: 16 Feb 2015 06:11 PM PST

రచన : K V V S Murthy | బ్లాగు : మన భద్రాచలం...!
శివోహం | KVVS MURTHY 

నేను శివుని భూతాన్ని గదా

నాకు నిన్న ఏమిటి..? రేపు ఏమిటి..?

కాలం అంతా పరచుకున్న రహదారి వంటిదే ..!

నేను నడుస్తున్న... పూర్తిటపా చదవండి...

పన్నగ ధారీ ! నగ ధారీ ! ... ఓ చమత్కార శ్లోకం ...

Posted: 16 Feb 2015 04:33 PM PST

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి
ఈ శ్లోకం చూడండి:
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger