Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 17 February 2015

<span id="time">రచన : VENKAT RAM | &hellip; ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

<span id="time">రచన : VENKAT RAM | &hellip; ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


<span id="time">రచన : VENKAT RAM | &hellip;

Posted: 16 Feb 2015 04:01 PM PST

రచన : VENKAT RAM | బ్లాగు : EENADU PRATHIBHA
... పూర్తిటపా చదవండి...

మలి ఎదుగు… విబిఫ్రెడ్ వెల్స్, అమెరికను కవయిత్రి

Posted: 16 Feb 2015 12:49 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

మనిషికి తెలుసు "బర్చ్" చెట్టు ఎప్పుడూ
కొమ్మ నరకబడినచోటే పెరుగుతుందని …
అసలు అడవి సంగతే అంత,
నేనూ అదే మార్గం అనుసరిస్తాను.

ఎందుకంటే, ఇప్పుడు నా శోకం పోగొట్టబడి
నాలోని అనుమానాలు పటాపంచలయ్యేయి గనుక
నాకూ ఇక మంచిరోజులు ముందున్నాయి
నేనూ వెలుగుల్లో స్నానం చేస్తాను.
.
వినిఫ్రెడ్ వెల్స్
(1893- 1939)
అమెరికను కవయిత్రి.

.

Second Growth

.

Men know that the birch-tree always

Will grow where they cut down the pine—

This is the way of the forest,

And the same way shal... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 824

Posted: 16 Feb 2015 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
shiva-Abhishekam.jpg

పూర్తిటపా చదవండి...

పానుగంటి వారి – విద్యాభ్యసన పద్ధతి – ప్రహసనం

Posted: 16 Feb 2015 09:25 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
పానుగంటి వారిది మరొక ప్రహసనం చదువుదాము. ఇది "తెలుగువాణి" అన్న సంచికనుండి గ్రహించటం జరిగింది. దీనికంటే ముందు వారి గురించి 1935 నాటి "వినోదిని" సంచికలో వచ్చిన చిన్నపాటి వ్యాసం చూద్దాము 

అదే నేను,అదే నీవు

Posted: 16 Feb 2015 09:12 AM PST

రచన : K V V S Murthy | బ్లాగు : మన భద్రాచలం...!
అదే నేను,అదే నీవు | KVVS MURTHY 

నిన్ను శాశ్వతంగా ప్రేమించడానికి గాని

నిన్ను శాశ్వతంగా ద్వేషించడానికి గాని

ఇక్కడెవరూ లేరు ...!

పూర్తిటపా చదవండి...

"బ్రహ్మపుత్ర కు చైనా సంకెళ్ళు" - శ్రీ మౌన మోహన్ సింగ్ గారి కన్నా శ్రీ నరిందర్ మోడీ భిన్నంగా స్పందిస్తారేమో వేచి చూద్దాం ...

Posted: 16 Feb 2015 08:51 AM PST

రచన : nmraobandi | బ్లాగు : nmraobandi


ఈ రోజు (16 02 2015) ఆంధ్రజ్యోతి డైలీ లో  ఈ వార్తా క్లిప్పింగ్ చూడండి ... 




No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger