Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 16 February 2015

21 మంది క్రైస్తవుల తలలు నరికిన ఐస్ఐస్ ఇస్లామిక్ ఉగ్రవాదులు ... మరో 10 వెన్నెల వెలుగులు

21 మంది క్రైస్తవుల తలలు నరికిన ఐస్ఐస్ ఇస్లామిక్ ఉగ్రవాదులు ... మరో 10 వెన్నెల వెలుగులు


21 మంది క్రైస్తవుల తలలు నరికిన ఐస్ఐస్ ఇస్లామిక్ ఉగ్రవాదులు

Posted: 16 Feb 2015 07:08 AM PST

రచన : సన్నాయి | బ్లాగు : సన్నాయి
21 మంది ఈజిప్ట్ క్రైస్తవుల తలల్ని అత్యంత పాశవికంగా నరికేసిన ఇస్లామిక్ ఉగ్రవాదులు . ఈజిప్ట్ నుండి లిబియ కి పని కోసం వెళ్ళిన 21 మంది క్రైస్తవులని అత్యంత పాశవికంగా నరికేసారు , దానిని వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టారు . 

ఆ 21 మంది చేసిన నేరం ఏంటంటే , వాళ్ళు ముస్లిమ్స్ కాకపోవడమే . 
పూర్తిటపా చదవండి...

ఎలాంటి ఫొటో వేస్తారో?

Posted: 16 Feb 2015 07:08 AM PST

రచన : assange telangana | బ్లాగు : Telangana Assange
నిన్న చంద్ర‌బాబు మోడీతో భేటీ అయితే మోడీ చేతులు క‌ట్టుకుని వింటున్న‌ట్లు పేప‌ర్లో ఫొటో వేశారు..
మ‌రి ఈ రోజు కేసీఆర్ మోడీతో భేటీ అయ్యాడు.. ఎలాంటి ఫొటో వేస్తారో?

జంతు ప్రపంచం : కొమొడోలు రాత్రిపూట వేటాడలేవా..?

Posted: 16 Feb 2015 07:08 AM PST

రచన : ambatisreedhar | బ్లాగు : చిన్నిమామకథలు

కొమొడోలు రాత్రిపూట వేటాడలేవా..?పూర్తిటపా చదవండి...

మారుతి

Posted: 16 Feb 2015 07:08 AM PST

రచన : subbarao | బ్లాగు : subbarao
రాముని పాద దాసుడును ,రమ్యుడు నమ్మిన బంటుయం గదా
యామహి తాత్ముడా ననగ నంజని సూనుడు మారుతే సుమీ
యేమరు పాటులే  కయును నీశుని రాముని వేడు కొం  చుచున్
ఆమని వేళలం భజన లాతత భక్తిని జేయునె ప్పుడున్
... పూర్తిటపా చదవండి...

నా దేశానికి వేశ్యలు కావాలి …

Posted: 16 Feb 2015 06:54 AM PST

రచన : merupukala | బ్లాగు : మెరుపుకల

కామంతో మధమెక్కి కొట్టుకుంటూ , కన్ను మిన్ను కానకా , కండకావరముతో ఒళ్ళు బలిసీ మీ మీద తిరగబడలేరని తెలిసి చిన్న పిల్లల మీద , ఆడవాళ్ళ మీదా , దారుణంగా ఎగబడి అత్యాచారం చేస్తే మగాడివి కాదురా . మనిషివి అనే ఇంగితాన్నీ మరిచి తల్లి , బిడ్డ , అని వాయి వరస లేకుండా కామంతో కల్లు మూసుకు పోయి రెండు నిముషాల సుఖం కోసం రాక్షసుడిలా , కౄరమృగాల వలే మీదపడి హింసించడం కాదురా మాగాడంటే . పెళ్ళాన్ని అర్థ రాత్రి లేపి ఇంతసేపు ఎవరితో వున్నా వే ఎవడే వాడు అని అడిగితే ఏంచెబుతుంది ఆ పెళ్ళాం అది కాదు మగాడు అంటే .. పెళ్ళిచేసుకునే సరికి పెళ్ళాం ఇక మొగుడికి బానిస అని ఆమె పై సర్వాదికారం మొగుడిదే అని బావిస్తాడు . తన సంతతి పెంచుకోవడం... పూర్తిటపా చదవండి...

అంకెలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి ?

Posted: 16 Feb 2015 06:54 AM PST

రచన : kruttika s | బ్లాగు : కాకినాడ కాజా










పూర్తిటపా చదవండి...

మహాభారతాన్ని గురించి రంగనాయకమ్మ విమర్శ

Posted: 16 Feb 2015 06:54 AM PST

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
మహాభారతాన్ని గురించి రంగనాయకమ్మ ఇటీవల్ విమర్శ ప్రచురించారు.దానిపై టి.వి 9 చానల్  ఆమెను వివరంగా  వివరణ అడిగారు.తెలుగులో లోగడ త్రిపురనేని రామస్వామి, ఆవుల గోపాల క్రుస్న మూర్తి, హెతుబద్దంగా రచనలు చేశారు . వ్.ఆర్ .నార్ల గీతా రహశ్యం ప్రచురించారు. ఇక్కడ యు tube  వినండి. http://youtu.be/66NxhVAXbL8... పూర్తిటపా చదవండి...

కరెంటు అఫ్ఫైర్స్-2 2015

Posted: 16 Feb 2015 06:22 AM PST

రచన : VENKAT RAM | బ్లాగు : EENADU PRATHIBHA
... పూర్తిటపా చదవండి...

శివరాత్రి

Posted: 16 Feb 2015 02:25 AM PST

రచన : Srinivas Kanchibhotla | బ్లాగు : Kanchib's Korner

మూలం

పూర్తిటపా చదవండి...

Big Smile & Confidence :)

Posted: 16 Feb 2015 02:07 AM PST

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

నా మానానికి నా పనేదో చేసుకుపోయే నాకూ శత్రువులు దండిగానే ఉన్నారని ఈ మధ్య తెలుస్తోంది.. :) కొన్నిసార్లు కొంతమంది మాటలు చిరాకు పెట్టినా, నా మనస్సుని ఎక్కువ ఎవ్వరూ గాయం చెయ్యలేరు.. అసలు నా లైఫ్‌లో నేను పడిన అసలైన గాయాల క్రింద ఇలాంటివి ఓ లెక్క కూడా కాదు.

ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని కోరుకునే నైజం నాది.. అందుకే నాకు నేను ఎవరి గురించీ తప్పుగా ఆలోచించను, ఎవరి జోలికి వెళ్లను, ఏదీ మనస్సుకి తీసుకోను.. కానీ నేను రాసే వాటిలో కొన్నిచోట్ల ప్రస్తావిస్తుంటాను అలాంటి సందర్భాల్ని!.. అవి వార్నింగులనుకోవచ్చు.. ఇలాంటివ... పూర్తిటపా చదవండి...

ఢమరుకం

Posted: 16 Feb 2015 12:56 AM PST

రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త
siva కోసం చిత్ర ఫలితం


                                        ఢ మ ... ఢ మ

                                        ఢ మ ... ఢ మ ....... ఢ మ రుకం

                                        మ్రోగుతూ    సాగుతోంది ..     తాండవం                          ఢ మ:


                                        ముని ..   జన ..   ఘన ప్రమధఘణ    సేవితం

                       ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger