Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 8 February 2015

హిందూ ధర్మం - 142 (జనమేజయ శాసనాలు) ... మరో 7 వెన్నెల వెలుగులు

హిందూ ధర్మం - 142 (జనమేజయ శాసనాలు) ... మరో 7 వెన్నెల వెలుగులు


హిందూ ధర్మం - 142 (జనమేజయ శాసనాలు)

Posted: 08 Feb 2015 05:34 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
పరీక్షిత్ మహారాజు క్రీ.పూ.3041 లో మరణించగా, ఆయన కుమారుడు జనమేజయుడు సింహాసనాన్ని అధిష్టించాడు. జనమేజయ మహారాజు పరిపాలనలో 29 వ సంవత్సరంలో అంటే క్రీ.పూ.3013-3012 లో, అనగా కలియుగం మొదలై 89 ఏళ్ళు గడిచిన తర్వాత ప్లవంగ నామ సంవత్సరం, సోమవారం, చైత్ర అమావాస్య నాడు రెండు గ్రామాలను దానం చేశారు, రెండు దానశాసనాలు వేయించారు. ఇది ఐహోల్ దగ్గర ఉన్నది. మొదటి శాసనం  Indian Antiquary లో 333,334 పేజీలలో ప్రచురితమైంది. జయాభ్యుదయ యుధిష్ఠర శకం 89 అనగా, కలియుగం 89 వ సంవత్సరంలో (క్రీ.పూ.3012) లో శ్రీ సీతారామస్వామి పూజాదికాల కోసం భూమి దానం చేసినట్టుగా స్పష్టం అవుతోంది. పూర్తిటపా చదవండి...

హంతకుడిగా మారాలనుకుంటున్నా చిదిమిపోయే చిన్నారులకోసం

Posted: 08 Feb 2015 04:42 AM PST

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే

పదహారేళ్ళ ప్రాయరాకుండానే పూర్తిటపా చదవండి...

ఆదివారం వచ్చేసిందోచ్

Posted: 08 Feb 2015 04:42 AM PST

రచన : who am i | బ్లాగు : నేనెవరు?
ఏంటో ప్రతీ సారి ఆదివారం ఆలస్యంగా లేద్దామనుకుంటాను
అదేంటో గాని సరిగ్గా 6 గంటలకే మెలకువ వస్తుంది
మరేమో వీక్ డేస్ లో అయితే ఎంచక్కా 7-30am వరకు గాని బలవంతంగా మంచం దిగని నేను
8-00am వరకు రెడీ అవ్వాలి కదా!
కనీసం ఆదివారం అయినా హాయిగా నిద్రా దేవితో పడుకుందాం అనుకుంటే
ఏంటో ఆదివారం ఆది లోనే ఇలా జరిగిపోతుంది...!
----
చిన్నప్పుడు ఆదివారం వచ్చిందంటే
ఇంట్లో వాళ్ళతో బయట సినిమాకో షికారుకో తిరగాలి అనిపించేది
కాని ఇప్పుడు అది రోటీన్ గా అయిపొయింది
అందుకే ఎదేమైనా ఆదివారం పూర్తి సెలవు గా ప్రకటించుకోవాలని అంటే
(అసలు ఇంట్లో నుంచి బ... పూర్తిటపా చదవండి...

భారతీయ జీవన విశిష్టత

Posted: 08 Feb 2015 04:42 AM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం


జాగృతి వారపత్రిక 9 ఫిబ్రవరి, 2015 నాటి సంచికలో నా వ్యాసం "భారతీయ జీవన విశిష్టత" ప్రచురితం అయ్యింది. క్రింది లికులో చదవండి. 

భారతీయ జీవన విశిష్టత
... పూర్తిటపా చదవండి...

ఉత్తమ తెలుగు బ్లాగులు విభాగం లో జరుగనున్న మార్పులు ... ఇతర వివరాలు

Posted: 08 Feb 2015 04:42 AM PST

రచన : బ్లాగిల్లు తెలుగు సంకలిని | బ్లాగు : బ్లాగిల్లు కబుర్లు
  బ్లాగిల్లు యొక్క 'ఉత్తమ తెలుగు బ్లాగులు విభాగం' ఈ రోజు ఆధునీకరించబడింది. ఈరోజుకి 206 బ్లాగులు ఈ విభాగంలో జోడించగా మరో 14 బ్లాగులు అనుమతికై వేచి ఉన్నాయి . చెప్పాలంటే రమారమీ రోజుకో బ్లాగు ఈ విభాగంలో అనుమతి కోరుతోంది. ర్యాంకుల ఎంపికలో పారదర్శకంగా ఉండేందుకు అనేక నూతన విధానాలను ఎప్పటికప్పుడు మారుస్తోనే ఉంది బ్లాగిల్లు . ఈ మధ్యనే ప్రవేశపెట్టబడిన క్రొత్త విధానం ప్రకారం ర్యాంకుల కోడింగ్ మొత్తాన్ని... పూర్తిటపా చదవండి...

వికసించిన ఆత్మీయత

Posted: 08 Feb 2015 04:40 AM PST

రచన : sahachara | బ్లాగు : సహచర (SAHACHARA)
జనం బాధలను ఈ ప్రపంచానికి అర్థమయేలా చిత్రీకరించాలని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపిండి గ్రామానికి చెందిన సహచర సభ్యుడు నాగరాజు భావించాడు. ఆర్థిక పరిస్థితులుసహకరించక పోయినా కష్టనష్టాలకోర్చి లక్ష రూపాయలతో కొత్త కెమెరా కొన్నాడు. అదే సమయంలో అయన ఇంటికి వెళ్లాను నేను. నాగరాజు ఎంతో ఆత్మీయతతో తన కొత్త కెమెరాతో మొట్టమొదటగా తీసిన ఫోటో ఇది.
నాగరాజూ, మొదట నా ఫోటోనే ఎందుకు తీశావని అడిగాను నేను.
మనంకాక ఈ వ్యవస్థను మరెవ్వరు మరమ్మతు చేయగలరనే ఆలోచన రేకెత్తించినందుకని... చెప్పాడు నాగరాజు.
ఆ మాటలు నాలో చాలా ఆనందాన్ని నింపాయి.
పూర్తిటపా చదవండి...

టీవీ9 బద్రి దుర్మరణం | tv9 news presenter badri death

Posted: 08 Feb 2015 04:40 AM PST

నియంత్రణ

Posted: 08 Feb 2015 12:44 AM PST

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
నియంత్రణ
--------------------------------------------------------
మనిషిని  వ్యక్తీకరించడమో ,అవ్యక్తీకరించడమో
సాహసం తో చేసే పని
అభివ్యక్తం అనేది  అగ్గిపెట్టెలో దాచిన పట్టు చీర లాంటిది
మనం  చిన్నప్పుడు
నిర్మోహ మాటంగా  మాటల్ని ఎగ జిమ్మినా
అంత చేతనా వస్థ  ఉండేది  గాదు మన మాటలకి
కానీ  వయసొచ్చాక పద ప్రయోగాలను  మైక్రో స్కో పిక్ చెయ్యాల్సిందే
దారం కట్టి ఎగర వేసిన జీ రంగిలా
రెక్కల ల్లార్చుకొని  గీ పెట్టాల్సి వస్తుంది  పద అప్రయోగంతో
మాటలకి  చేతనలకి  పొంతన ఉండదు కొంత మంది  అభివ్యక్తీకరణలో
ప్రయోగశాలలో కప్పల్ని కోసిన జం... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger