Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 22 February 2015

హిందూ ధర్మం - 147 (మహాభారతయుద్ధంలో పాల్గొన్న సైన్యం సంఖ్య) ... మరో 7 వెన్నెల వెలుగులు

హిందూ ధర్మం - 147 (మహాభారతయుద్ధంలో పాల్గొన్న సైన్యం సంఖ్య) ... మరో 7 వెన్నెల వెలుగులు


హిందూ ధర్మం - 147 (మహాభారతయుద్ధంలో పాల్గొన్న సైన్యం సంఖ్య)

Posted: 22 Feb 2015 08:02 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
18 రోజులు జరిగిన మహాభారత యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణిల సైన్యం పాల్గొంది. అసలు అక్షౌహిణి అంటే ఎంత?

ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాల్బంబులు (పదాతి దళం) కలిసిన సైన్యానికి 'పత్తి' అని పేరు. అనగా 1:1:3:5 నిష్పత్తిలో ఉంటుంది సేన. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని 'సేనాముఖము' అంటారు. మూడు రథాలు, మూడు ఏనుగులు, తొమ్మిది గుర్రాలు, పదిహేను మంది కాల్బలము ఇందులో ఉంటారు. 

సేనాముఖానికి మూడు రెట్లును 'గుల్మము' అంటారు. ఇందులో తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు వుంటారు.... పూర్తిటపా చదవండి...

మిస్సవుతున్నాను

Posted: 22 Feb 2015 08:00 AM PST

రచన : Hima bindu | బ్లాగు : హిమబిందువులు
రోజు రోజుకి ఈ ఉరుకులు పరుగులు ఎక్కువ అవ్వుతున్నాయే కాని యెక్కడా క్షణం ఆగి సేదతీరుదామన్న అవకాశమే రావడం లేదు ,అంతా మన చేతుల్లోనే వుంది అంటారు పక్కన కూర్చుని చోద్యం చూసేవాళ్ళు !ఈ మధ్యకాలం లో చాలా మిస్ అవ్వుతున్నాను పట్టుమని పది నిమిషాలు నాకెంతో ఇష్టం అయిన వారపత్రికలు చూడలేక పోతున్నాను హ్మ్మ్ ! నా గదిలో పుస్తకాలన్నీ నిశబ్ధం గా నిద్దరోతున్నాయి  అంతెందుకు ఆఫీసు ప్రక్కనే అన్ని రోజులు పుస్తక ప్రపంచం పుస్తక ప్రియులతో కళకళ లాడిపోతున్న అందులో అడుగుపెడటానికి ఒక్క క్షణం తీరితే ఒట్టు ... యేమి కట్టుకుంటున్నానో  యేమి  తింటున్నానో  నాకే తెలియడం లేదు పిల్లలతో... పూర్తిటపా చదవండి...

తిడితే తిట్టే నంటారు, కానీ, బ్రహ్మయ్యకి బుద్ధుందా చెప్పండి ?!

Posted: 22 Feb 2015 06:21 AM PST

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి

అవున్నిజఁవే ! బ్రహ్మ దేవుడ్ని తిట్ట కూడదు. ! తప్పు. కళ్ళు పోతాయ్ !  లెంపలు వాయించుకో ... కానీ, అతడు చేసే తింగరి పనులకు ఒక్కోసారి శతక కవి థూర్జటి st... పూర్తిటపా చదవండి...

ఇతనికంటే మరిదైవము కానము

Posted: 22 Feb 2015 05:21 AM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼



ఇతనికంటే మరిదైవము కానము

పూర్తిటపా చదవండి...

నేను కవిని కాదు నేను రాసేది కవిత్వంకాదు

Posted: 22 Feb 2015 04:17 AM PST

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
నేను కవిని కాదు నేను రాసేది కవిత్వంకాదు మనసుపొరల్లో అలజడి ...నావన్నీ తాటాకు చప్పుల్లే తడిఆరని కన్నుల్లో..ఉరకలేసే ఆవేశంతో రాస్తున్నా నేను కవిని అని చెప్పలేని ..నాది కవిత్వం అని చెప్పలేదు ఒకప్పుడు నేను రాసే పిచ్చి రాతలు ఒకప్పుడు నీకు కవిత్వంగా కనిపించాయి .. కాని అవి ఎందుకో పిచ్చి రాతలు అయ్యాయి నాకంటే నీవు మెచ్చిన వారిలా రాయడం నాకు రాదు నేను రాయలేను గుండెగదుల్లో..గూడుకట్టుకున్న నిజాలు సముద్రపు అలల్లా దూసుకొస్తూ అవేశంగా.. అక్షరాల రూపంలో రాసే ప్రయత్నం చెప్పుకునేందుకు మనుషులు దూరం అయినప్పుడు అక్షరాల అమరికకు నేను చ... పూర్తిటపా చదవండి...

మన పిచ్చోళ్ళు ఇక్కడ కూడా ఎక్కువే!

Posted: 22 Feb 2015 03:11 AM PST

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
... పూర్తిటపా చదవండి...

ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో ఎందుకు కలవరు?

Posted: 22 Feb 2015 03:04 AM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

జస్టిస్ ముర్తాజా ఫాజిల్ ఆలీ భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 1975-85 కాలంలో వ్యవహరించేరు. 1980లలో లక్నోలో మైనారిటీ విద్యా సంస్థల గురించి జరిగిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించేరు. ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో కలవడంపై ఆయన తన అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చేరు. 

పూర్తిటపా చదవండి...

శ్రీరామ రామ...

Posted: 22 Feb 2015 02:17 AM PST

రచన : ఎగిసే అలలు.... | బ్లాగు : ఎగిసే అలలు....
శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger