Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 22 February 2015

శూన్యం ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్

శూన్యం ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్


శూన్యం

Posted: 21 Feb 2015 09:13 PM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

ఇవ్వాలనుకుని. ఇచ్చేసా!
హృదయం

శూన్యం, నిశ్శబ్దం ....
యాంత్రికత అలవాటయ్యింది. 
పూర్తిటపా చదవండి...

గుర్తు కొస్తున్నాయి

Posted: 21 Feb 2015 08:43 PM PST

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
గుర్తు కొస్తున్నాయి
----------------------------------------------------------------
అమ్మ అపురూపంగా చూసుకొనే తన పుట్టింటి  పట్టు చీరను నీ  కిచ్చి నపుడు
అల్మారా లో భద్రంగా దాచుకొని  అప్పుడప్పుడు  చూసుకొంటూ
అమ్మను తలచుకొని  అమ్మను నీలో  ఆవాహన చేసుకొనేందుకు
ఆ పట్టు చీరె   చూసినప్పుడల్లా  అమ్మ నీకు గుర్తు కొస్తుంది

నాన్న నీ కిచ్చిన తన  హెచ్ ఎం టి  వాచ్
నీ  జీవితాన్ని  కాలంతో పరుగులు తియ్యమని
చెపుతున్నట్లు  నాన్న నీతోనే ఉండి నిన్ను
నడిపిస్తున్నట్లు  నీకు  ఆ  వాచ్  ని  చూసి నప్పుడల్లా నాన్న గుర్తుకొస్తాడు

ఆరవ త... పూర్తిటపా చదవండి...

సారంగ పత్రికలో ........

Posted: 21 Feb 2015 08:15 PM PST

తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. వారు వృద్ధాశ్రమాల పాలా? అవ్వ్వ్వ.

Posted: 21 Feb 2015 08:04 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! మాతృదేవోభవ, పితృ దేవోభవ, అని మన సంస్కృతి మనకు తెలియజేస్తోంది. అటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమాభిమానాలతో పెంచాలి.అలాగే తమను కని, పెంచి, పెద్దచేసి యోగక్షేమాలనుకోరుకొనే తల్లిదండ్రుల విషయంలో కూడా పిల్లలు అత్యంత ప్రేమాభిమానాలతో మెలగాలి. వారి మనసు తెలుసుకొని మెలగాలి. వారు పెద్దవారు.వారి ప్రవర్తన  కొంచెం చాదస్తంగా పిల్లలకు అనిపించ వచ్చును. అంతలోనే వారిని విసుగుకోవడం కసురుకోవడం లాంటి పనులు చేసి పాపం మూటకట్టుకో కూడదు. కడుపున పుట్టిన బిడ్డలను ఎలా ప్రేమగా చూస్తూ, వారేదైనా పొరపాటు పని చేస... పూర్తిటపా చదవండి...

ఓ కోరిక!

Posted: 21 Feb 2015 07:22 PM PST

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
చంచలనయని అతి చిన్నికోరిక..
బాసచేయకనే బదులు ఇవ్వమని
నన్ను విడిచి నీవు వెళ్ళిపోరాదని!

చాన్నాళ్ళ... పూర్తిటపా చదవండి...

<span id="time">రచన : మధురోహల&hellip;

Posted: 21 Feb 2015 06:22 PM PST

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............

10.1-250- నిదురించిన

Posted: 21 Feb 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger