శరణు కోరెఁ గపోతము చంపెను శిబి ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- శరణు కోరెఁ గపోతము చంపెను శిబి
- ఆకాశాన్ని నేను
- శరత్ చంద్ర ఛటోపాధ్యాయ జీవిత పుస్తకం
- ' సప్న ' పాతికేళ్ళ ప్రస్థానం.... సత్యనారాయణ వ్రతము.... తుది మజిలీ... ఇంకా ....
- ఎన్.జి.రంగాతో ముఖాముఖి : లింక్ టి.వి.ఇంటర్వ్యూ
- మానవుని ప్రధాన సమస్య
- పద్యరచన - 828
- నోటిమాట ద్వారా ఇక ఆండ్రాయిడ్ ఫోను సెట్టింగులు మార్చుకోవచ్చు
Posted: 21 Feb 2015 03:30 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 07 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - శరణు కోరెఁ గపోతము చంపెను శిబి తేటగీతి: శిబి యనందురు ' బిడియాల శివుని ' జనము బోయడాతడు నడవిని బోవుచుండ దెబ్బ తిని కాళ్ళపైనను దబ్బున బడి శరణు కోరెఁ గపోతము- చంపెను శిబి. |
Posted: 21 Feb 2015 01:41 PM PST రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి నీలమై నిఖిలమై అఖిల జగత్తుకే తలమానిక నేను నిర్మలత్వానికి ప్రతీక నేను మబ్బులపై విహరిస్తుంటాను కాలానుగుణంగా రంగులు మార్చినా గుణం మారలేను పగలంతా నిండు నీలం నేను సాయకాలం గోధూళి వర్ణం నేను తిమిరమైతే కాటుక కన్నుల కంటిపాప నలుపు నేను చుక్కలనే చుపిస్తుంటాను పంచాభూతాలలోని మూడిటిని నాలోనే దాచుకున్నాను నీరుని వాన లా నిప్పుని ఉరుములా గాలిని నాలో ఇమడ్చుకున్నాను రంగులన్నీ కలగలిపి వాన వెలిసే సమయానా హరివిల్లునై కనిపిస్తాను ఆకాశాన్ని నేను నీ ఛత్ర ఛాయను సూర్య చంద్ర తారకల దర్శిని నేను పూర్తిటపా చదవండి... |
శరత్ చంద్ర ఛటోపాధ్యాయ జీవిత పుస్తకం Posted: 21 Feb 2015 01:37 PM PST రచన : Anil Piduri | బ్లాగు : కోణమానిని తెలుగు ప్రపంచం శరత్ చంద్ర ఛటోపాధ్యాయ బెంగాలీ రచయిత. శరత్ చంద్ర ఛటోపాధ్యాయ జీవితమే /తాన్ని ఒక సినిమాగా తీయవచ్చు. అనేక విచిత్రమైన మలుపులతో ఆతని బ్రతుకు గమనం సాగింది. అన్ని అనుభవాల సంపుటి - కనుకనే జీవితం పట్ల కలిగిన గొప్ప అవగాహన, సాహితీప్రపంచంలో శరత్ బాబు" పేరును చిరస్థాయిగా నిలిపింది. పూర్తిటపా చదవండి... |
' సప్న ' పాతికేళ్ళ ప్రస్థానం.... సత్యనారాయణ వ్రతము.... తుది మజిలీ... ఇంకా .... Posted: 21 Feb 2015 01:24 PM PST రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపకురాలు శ్రీమతి జయ పీసపాటి ఆధ్వర్యంలో ఆ దేశంలో పండుగలు, పూజలతో బాటు గత కొన్ని సంవత్సరాలుగా సామూహికంగా శ్రీ సత్యనారాయణస్వామి వ్రతము కూడా జరుపుకుంటున్నారు. ఆ వివరాలు చిత్రాలతో సహా ' ప్రవాస భారత సత్యనారాయణ వ్రతం ' .... తెలుగు నేలకు దూరంగా ఉత్తర అమెరికా లో వుంటున్నా మన సంప్రదాయక కళలను, సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్న సంస్థ ' సప్న ( SAPNA ) '. ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా అనేక సాహిత్య, సంగీత భరిత కార్యక్రమాలు నిర్వహిస్తూ పాతిక సంవత్సరాల మైలు రాయిని దాటింది ఈ సంస్థ. తమ ఎనిమిదవ వీణ ఉత్సవాన్ని ఈసారి భారత దేశంల... పూర్తిటపా చదవండి... |
ఎన్.జి.రంగాతో ముఖాముఖి : లింక్ టి.వి.ఇంటర్వ్యూ Posted: 21 Feb 2015 11:58 AM PST రచన : innaiah | బ్లాగు : మానవవాదం http://tnilive.com/%E0%B0%A8%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B8%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%87%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%AE%E0%B1%81%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A-3/... పూర్తిటపా చదవండి... |
Posted: 21 Feb 2015 11:03 AM PST రచన : జాజిశర్మ | బ్లాగు : శ్రీ భగవంతుని సాన్నిధ్యంలో, అన్నివేళలా మానవుని ప్రధాన సమస్య మానవుడు పుట్టినప్పటి నుంచీ అతనికి ఎదురైన సమస్య ఇదే. అప్పటి నుంచి ఇప్పటి దాకా |
Posted: 21 Feb 2015 10:35 AM PST |
నోటిమాట ద్వారా ఇక ఆండ్రాయిడ్ ఫోను సెట్టింగులు మార్చుకోవచ్చు Posted: 21 Feb 2015 10:24 AM PST రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ ఇప్పటికే ఆండ్రాయిడ్ పరికరాలలో నోటి మాట ద్వారా ఫోన్ చేయడం, అలారం సెట్ చేసుకోవడం, వెబ్ సెర్చ్ చేయడం వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆండ్రాయిడ్ లాలిపప్ వెర్షనులో మరికొన్ని సెట్టింగులను నోటిమాట ద్వారా మార్చుకొనే వెసులుబాటు కల్పించారు. ఈ సదుపాయాన్ని ఉపయోగించి మనం ఫ్లాష్‌లైట్, వైఫై మరియు బ్లూటూత్ ని నేరుగా ఆన్ చేయవచ్చును లేదా ఆఫ్ చెయ్యవచ్చును. ఉదాహరణకు టర్న్ ఆన్ వైఫై, టర్న్ ఆఫ్ వైఫై అని మనం అనాలి. ఈ సౌకర్యాన్ని వాడుకోవడానికి నెట్ అనుసందానం ఉండాల్సిరావడం కొంత నిరుత్సాహకరమైన విషయం. తొదరలోనే నెట్ లేకుండా కూడా పనిచేయాలని అశిద్దాం. పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment