Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 18 February 2015

ఆత్మగౌరవమే జాతి గౌరవం ... మరో 17 వెన్నెల వెలుగులు

ఆత్మగౌరవమే జాతి గౌరవం ... మరో 17 వెన్నెల వెలుగులు


ఆత్మగౌరవమే జాతి గౌరవం

Posted: 18 Feb 2015 07:25 AM PST

రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI
ఆత్మగౌరవమే జాతి గౌరవం
Posted On:2/18/2015 2:58:07 AM
ఆలోచనే అన్నింటికీ మూలం. మానవ దృక్పథాన్ని చాటిచెప్పే అద్భుత సాధనం ఆలోచన. ఆత్మసాక్షిగా స్ఫురించే భావన గౌరవాన్ని పెంపొందించి ప్రపంచంలో సగర... పూర్తిటపా చదవండి...

నాకొచ్చిన విద్య

Posted: 18 Feb 2015 06:53 AM PST

రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష

మదినొకటి పెదవితో వేరొకటి పలుకడం రాదు
వేటగానిలా ఎదుటివారి మనసు విరచలేను
నాకు తెలిసీ నాదంటు నాకొచ్చిన విద్య ఒక్కటే
ఎవరైనా నాపేరు పలికినప్పుడు నవ్వై విరియడం
... పూర్తిటపా చదవండి...

అద్దంలో ఎవరది

Posted: 18 Feb 2015 06:42 AM PST

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
నీలోంచి నిన్ను లాక్కుని 
తన లోపల నింపుకుంటావు  
తనకీ నీకు మధ్య చూపుల వంతెన 

ఆత్రంగా తన తనువుని తడుముతావు   
నీ గెడ్డమో పెదాలో తగులుతాయి గరుగ్గా 
తనలోకి  ఓ నవ్వుని వంపుతావు 
క్షణాల్లో కపటపు శాతాన్ని  కరుగ్గా  కట్టి చూపిస్తుంది

నీలోకి నువ్వే చేతిని దూర్చుకుని 
కొన్ని లెక్కల్ని చెరిపేద్దామనుకుంటావు 

డా. రామానాయుడికి రాజమండ్రితో అనుబంధం

Posted: 18 Feb 2015 06:13 AM PST

రచన : raghavarao rjy | బ్లాగు : raghaveeyam
     
 మూవీ మొఘల్ గా , స్టార్ ప్రొడ్యుసర్ గా కీర్తి గాంచి,   చలన చిత్ర సీమలో అరుదైన రికార్డులు నెలకొల్పి , ఎంతోమంది నటీనటులను , దర్శకులను , సంగీత దర్శకులను సినీమాకు పరిచయం చేసిన దిగ్గజం డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు బు... పూర్తిటపా చదవండి...

కంటికి కనపడని శత్రువునైనా ఎదుర్కోవచ్చేమో కానీ స్నేహం ముసుగులో ఉన్న శత్రువునెదుర్కోవడం కష్టం!! Best Telugu Friendship Quotes Inspirational Life Quotes with Images HDwallpapers

Posted: 18 Feb 2015 06:12 AM PST

రచన : sri raga | బ్లాగు : QUOTES GARDEN

రేడియో ధార్మికత

Posted: 18 Feb 2015 06:10 AM PST

రచన : Pasupuleti Mallikarjuna | బ్లాగు : తెలుగు జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ General Knowledge gk in telugu Current Affairs in Telugu



సహజ రేడియో ధార్మికత 
రేడియో ధార్మికత కోసం చిత్ర ఫలితంపూర్తిటపా చదవండి...

మొదటి ప్రయాణంలోనే మునిగిపోయిన అప్పటి అతి పెద్ద ప్రయాణీకుల ఓడ- టైటానిక్ నౌక లోనున్న ఒక కుటుంబం గుంటూరు లో ఒక బ్రిటీష్ కుటుంబం నివశించేది . ఆ బ్రిటీష్ కుటుంబం గురించి వివరాలు మీకోసం

Posted: 18 Feb 2015 06:09 AM PST

రచన : Pavan Krishna | బ్లాగు : తెలుగు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ G.K in telugu
మొదటి ప్రయాణంలోనే మునిగిపోయిన అప్పటి అతి పెద్ద ప్రయాణీకుల ఓడ- టైటానిక్ నౌక లోనున్న ఒక కుటుంబం గుంటూరు లో ఒక బ్రిటీష్ కుటుంబం నివశించేది .  ఆ బ్రిటీష్ కుటుంబం గురించి వివరాలు మీకోసం

( అలెన్ బెకర్ అనే అమెరికన్ క్రైస్తవ మత ప్రచారకుడు ఆయన, వారి కుటుంబం ఆయన ఉద్యోగం వల్ల కొంతకాలం గుంటూరులో వుండటం జరిగింది. తన పిల్లల వైద్యం కోసం అలన్ బెకర్ గారు తన భార్యని, పిల్ల... పూర్తిటపా చదవండి...

డి.రామానాయుడు (D. Ramanaidu)

Posted: 18 Feb 2015 06:09 AM PST

రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on Current Events
రామానాయుడు ఎప్పుడు జన్మించారు--1936, జూన్ 6. రామానాయుడు ఏ జిల్లాకు చెందినవారు--ప్రకాశం. రామానాయుడు జన్మించిన పట్టణం--కారంచేడు. రామానాయుడు ఏ రంగంలో గిన్నిస్ రికార్డు సృష్టించారు--అత్యధిక చిత్ర నిర్మాణాలు. 13వ లోకసభకు రామానాయుడు ఏ నియోజకవర్గం నుంచి లోకసభకు ఎన్నికయ్యారు--బాపట్ల. డి. రామానాయుడు ఏ రాజకీయపార్టికి చెందినవారు--తెలుగుదేశం పార్టీ. రామానాయుడుకు దాదాసాహెబ్ పురస్కారం ఏ... పూర్తిటపా చదవండి...

పంచాక్షరీ బంధ కందము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి

Posted: 18 Feb 2015 06:08 AM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
పూర్తిటపా చదవండి...

బ్రహ్మావర్తము, కాన్పూర్

Posted: 18 Feb 2015 06:08 AM PST

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
బ్రహ్మావర్తము :- రామాయణ కాలమునాడు కొన్ని ప్రాంతములను కలిపి,
బ్రహ్మావర్తము అని పేర్కొన్నారు.
"బిత్తూర్" అని నేడు వ్యవహారములో ఉన్నది.
బిత్తూరు నందు ఆదికవి - వాల్మీకి ఆశ్రమము ఉన్నది.
అందువలన ఇతిహాస క్షేత్ర గౌరవస్థానమును పొందింది.
కుశలవులు జన్మించిన పవిత్ర ప్రదేశము, ఈ వాల్మీకి ముని ఆశ్రమము.
కాన్పూర్  సిటీ ఇక్కడి నుండి 25 km దూరాన ఉన్నది.

**********************,

కాన్పూర్ :-  1) మహాభారతములోని కర్ణుడు - నివాసము
కనుక 'కర్ణావతి' అని పేరు కలిగినది, క్రమేణా కాన్పూర్ గా నేడు స్థిరపడినది.
2) త్రి... పూర్తిటపా చదవండి...

రామానాయుడు ...

Posted: 18 Feb 2015 06:08 AM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
తెలుగునాట  చిత్ర నిర్మాణ సంస్థ పేరు చూసి "ఈ సినిమా చూడొచ్చు" అనో "తప్పకుండా చూడాలి" అనే పేరు తెచ్చుకున్న సంస్థలు బహు తక్కువ. ఓ విజయ, ఓ వాహిని.. వరుసలో ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్. సినీరంగంలో ఉండే చాలామందికి సినిమా  వారి జీవితంలో ఓ భాగం. కానీ,  సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ అధినేత డాక్టర్ డి. రామానాయుడికి మాత్రం సినిమానే జీవితం. అందుకే, సురేష్ సంస్థ సినిమా రంగానికి సంబంధించిన అన్ని శాఖలకీ విస్తరించింది. అనేక భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించింది.

సాధారణంగా నిర్మాతలు తెరవెనుక మాత్రమే ఉంటారు. కానీ రామానాయుడు... పూర్తిటపా చదవండి...

ముఖారి – కధ (రచన-వేటూరి)

Posted: 18 Feb 2015 06:07 AM PST

రచన : శ్రీనివాస్ పప్పు | బ్లాగు : వేటూరి

తేది: 28-08-1964 ఆంధ్ర సచిత్ర వారపత్రిక లో ప్రచురించబడ్డ వేటూరి వారు వ్రాసిన "ముఖారి" కధ

 

Mukhari-1 Mukhari-2 పూర్తిటపా చదవండి...

శ్రీ రామకృష్ణ పరమహంస

Posted: 18 Feb 2015 06:07 AM PST

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
శ్రీ రామకృష్ణ పరమహంస శారదామాత 
ఈ రోజు రామకృష్ణ పరమహంస వారి జన్మదినము.  నేను నా తె... పూర్తిటపా చదవండి...

జ్ఞాపకాలు

Posted: 18 Feb 2015 06:07 AM PST

రచన : '''నేస్తం... | బ్లాగు : '''నేస్తమ్...
గడిచిన కాలం లో జరిగిన విషయాలే ,
జారుతున్న కలం లోని అక్షరాలు... 

నడిచిన దూరం లో కరిగిన దూరాలే,
తడిసిన కళ్ళలో జారిన స్నేహాలు... </... పూర్తిటపా చదవండి...

కొత్త నీరు వస్తుంది పాత నీరు పోతుంది!

Posted: 18 Feb 2015 06:07 AM PST

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
ఈ సంవత్సరం ఈ నీతికి చాలా ఉదాహరణలు వచ్చాయి,కొత్త తరం నాయకులు వస్తున్నారు పాతతరం నాయకులు పరమపదించారు. ఇప్పుడు అందులో రామానాయుడు గారు కూడా చేరారు.... పూర్తిటపా చదవండి...

నాకు తెలుసు నా భవిత ఏమిటో ...

Posted: 18 Feb 2015 06:07 AM PST

రచన : Mahender Boddu | బ్లాగు : Naalo-NENU (నా లో నేను..)-Boddu Mahender Blog
అనేకమంది విజయ సాధకుల జీవితాల్ని నిశితంగా పరిశీలించాక నేను గమనించింది ఏమిటంటే, ప్రతీ గెలుపు అనేక ఓటముల తర్వాతే వచ్చింది అని, ప్రతీ మలుపు ఒక సాహసంతో కూడిన అడుగు వేయడం వల్లనే సాధ్యమైందని... 
వారి జీవితాల్లో తొలుత అవమానాలు, తర్వాతే అభిమానాలు... 
రేపు(భవిష్యత్ లో ) నేనూ చెబుతానేమో నా వైఫల్యాలే విజయ సోపానాలు అయిన తీరు... పూర్తిటపా చదవండి...

రథసప్తమి - విశేషాలు ఓం ఆదిత్యాయ నమః జనవరి 26, సోమవారం ‪#‎రథసప్తమి‬ ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యనారయణ...

Posted: 18 Feb 2015 03:48 AM PST

రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి
రథసప్తమి - విశేషాలు
ఓం ఆదిత్యాయ నమః
జనవరి 26, సోమవారం పూర్తిటపా చదవండి...

||నీల్లు తాపియాలేమా! ||

Posted: 18 Feb 2015 03:43 AM PST

రచన : kapilaram | బ్లాగు : janakiarm

కపిల రాంకుమార్ ||నీల్లు తాపియాలేమా! ||
నాకు తెల్వకడుగుతా
గీడ గింతమంది జమయిండ్రేంది?
ఏంది కత?
మీ రెవరూ యివరం సెప్పకపోతే
నే బోయి వైనం తెల్సుకుంట కదా!
ఎంత నిశానీదారునైనా
పసికూనను కాదుకదా!
గీడ ఆడోళ్ళు, మగోళ్ళు
ఒక్క తీరుగ మొత్తుకుంటున్నరేంది?
అఁపోరగాడ్నెవన్నోపీకుతున్నట్టున్నరు
యేఁజేసిండో బాడకావ్
తీరా బోయి చూద్దు కదా
ఆ దొంగ నాకొడుకు
కాలేజీ పోర్ని ఆగంజేయబోయిండట!
మరిక దంచరూ!
ముట్టెపొగరును యిక వంచరూ!
ఈ పోరగాళ్ళకేం పోయేకాలమొస్తదో
తెల్వదుకాని మీసాలొచ్చిన సంది
అంబోతులౌతరా... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger