Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 19 February 2015

రుద్రాక్ష జాబాల ఉపనిషత్ - 2 ... మరో 11 వెన్నెల వెలుగులు

రుద్రాక్ష జాబాల ఉపనిషత్ - 2 ... మరో 11 వెన్నెల వెలుగులు


రుద్రాక్ష జాబాల ఉపనిషత్ - 2

Posted: 19 Feb 2015 08:09 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
శైవ ఉపనిషత్తులు
రుద్రాక్ష జాబాల ఉపనిషత్ 2

రుద్రాక్షలలో అమలకము (ఉసిరికాయ ) అంత పరిమాణము కల రుద్రాక్షలు శ్రేష్ఠమైనవిగా చెప్తారు. బదరి ఫలం (రేగు పండు) పరిమాణం కలవి మధ్యమమైనవి గాను, శనగ గింజ పరిమాణము కలవి పూజనీయం కావు అని చెప్తారు.
పూర్తిటపా చదవండి...

‘మిస్ వరల్డ్ - 2014’ పోటీల్లో ఐశ్వర్యారాయ్ కు లభించిన అవార్డు ఏది ?

Posted: 19 Feb 2015 08:08 AM PST

రచన : Pavan Krishna | బ్లాగు : విద్యాదర్శిని
1. ఎలక్ట్రాన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త ?
జె.జె.థాంసన్


2. ఏ కుంభకోణానికి సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ప్రశ్నించాలని ప్రత్యేక కోర్టు సీబీఐకీ సూచించింది?
బొగ్గు కుంభకోణం


పూర్తిటపా చదవండి...

ఎపి తాత్కాలిక రాజధాని పై పునరాలోచన???

Posted: 19 Feb 2015 08:04 AM PST

రచన : Guntur Mail | బ్లాగు : ::Top Stories::
ఎపి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లే కనిపిస్తోంది. తాత్కాలిక రాజధాని కోసం భవనాలు నిర్మించాలని ప్రభుత్వం హడావుడి చేసింది. అయితే ఇప్పుడు పునరాలోచనలో పడిందని చెబుతున్నారు. దీనికి మూడు వందల కోట్లు ఖర్చు చేయడానికి కూడా రంగం సిద్దం అయింది. మళ్లీ అంతలో ఏమైందో కాని, దీనిపై మరో ఆలోచన జరుగుతోంది. తాత్కాలిక నిర్మాణాలకు ఇంత మొత్తం ఖర్చు పెట్టినా అంత ఉపయోగం ఉండదని అబిప్రాయపడుతున్నారు.దానికన్నా 800 కోట్లతో శాశ్వత రాజధాని బవనాలు నిర్మించి ,అప్పుడే బదలాయింపు చేస్తే డబ్బు వృదా కాకుండా ఉంటుందని భావిస్తున్నారు.రాజదానికి లక్ష కోట్ల వ్యయం అవుతుందని , అందుల... పూర్తిటపా చదవండి...

అమరావతికి

Posted: 19 Feb 2015 07:44 AM PST

రచన : janardhan Rao | బ్లాగు : JANARDAHN
రాజధాని అంటే రాజ నివాసం. రాజులు, రాజ్యాలు లేని ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజధాని అంటే ప్రజాతంత్రానికి శిరస్థానమని అర్థం. తెలుగు ప్రజల ఆశలు, ఆకాంక్షల కేంద్ర బిందువుగా ఆవిర్భవిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి ఏ పేరు పెట్టాలన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఆంధ్రులది వేల సంవత్సరాల చరిత్ర. రుగ్వేదానికి అనుబంధమైన ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. ఆంధ్రుల రాజధాని అభ... పూర్తిటపా చదవండి...

ప్రముఖ కార్టూనిస్ట్ రాగతి పండరి హఠాన్మరణం

Posted: 19 Feb 2015 07:39 AM PST

రచన : SIVARAMAPRASAD KAPPAGANTU | బ్లాగు : SAAHITYA ABHIMAANI

ఈరోజున బ్రేకింగ్ న్యూస్ మనం ఎక్కడ ఉన్నా మన్ని వెంటాడుతూనే ఉంటుంది అని అనుభవపూర్వకంగా తెలుసు... పూర్తిటపా చదవండి...

లేటు వయసులో ఘాటు ప్రేమ

Posted: 19 Feb 2015 07:32 AM PST

రచన : Ch Venkateswararao | బ్లాగు : తెలుగ్గోడు


SQL లో Ranking functions - Row_number(), Rank(), Dense_Rank(), NTile()

Posted: 19 Feb 2015 07:32 AM PST

రచన : తెలుగుటెక్కీ | బ్లాగు : తెలుగుటెక్కీ




SQL servar 2005 నుంచి మనకి Ranking functions  మనకి అందుబాటులోకి వచ్చాయి.  ఇవి ముఖ్యంగా  నాలుగు రకాలు.
Row_number(),

విన్నపం వినవా

Posted: 19 Feb 2015 06:37 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

పూర్తిటపా చదవండి...

చిలకడదుంప

Posted: 19 Feb 2015 04:55 AM PST

రచన : nagarani yerra | బ్లాగు : Rani

ఈ మధ్య పనుల్లో పడి నన్ను నేను మర్చిపోయానంటే నమ్మండి,ఇక బ్లాగు సంగతి చెప్పేదేముంది!రెండు నెలలు పైనే అయ్యింది  ,బ్లాగు వంక చూసి ,అమ్మో! ఇలా అయితే   నా బ్లాగు కనుమరుగైపోతుందన్న భయంతో ఏదో ఒకటి పోస్టు చేయాలన్న ప్రయత్నమన్నమాట ఇది .ఇదివరకు ఏదో బ్లాగులో చదివి ,చిలకడదుంపను మొలకెత్తించే  కార్యక్రమం లో విఫలమయ్యాను.

ఈసారి గ్రాండ్ సక్సెస్ కదండీ !అందుకే మీకూ చూపించి , నాలుగు కామెంట్లు కొట్టేద్దామని ఆశ.అన్నట్టు ఈ చెట్టు ?వయస్సు 23రోజులు.కప్పులో నీళ్ళు  పోసి దుంప సగం ములిగేలా పెట్టానంతే!ఇంట్లోనే.రెండు రోజుల కోసారి నీళ్ళు మారుస్తున్నాను. పనిలో పని మా పెరట్లో కాసిన కాకరకాయలు కూడా  చూ... పూర్తిటపా చదవండి...

నాట్యభంగిమ

Posted: 19 Feb 2015 03:49 AM PST

రచన : లక్ష్మీదేవి | బ్లాగు : మనోభిరామం

... పూర్తిటపా చదవండి...

చలమోర్వశీయం (ఊర్వశి-చలం సంవాదం)

Posted: 19 Feb 2015 02:53 AM PST

రచన : Sasidhar Pingali | బ్లాగు : జాబిల్లి రావె...
(శశిధర్ పింగళి)

తెలుగు సాహితీలోకంలో చలం, తరాలు మారినప్పటికీ  పరిచయం అక్కరలేని రచయిత. పేరు కీర్తి మాటలెలావున్నా తిరుగులేని పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇప్పటికీ అవి చదువరులని ఆరాటపెట్టే గ్రంధాలే. వాటిని చదివిన వాళ్ళకంటే చదవని వాళ్ళే ఎక్కువ విమర్శిస్తారనే అపప్రధకూడా వుంది. పోనీ చదివిన వాళ్ళు చెపుతారా అంటే వాళ్ళూ మాట్లాడరు. నామట్టుకు నాకు అన్నీ కాకపోయినా కొన్ని చదివి ఎలా అర్ధంచేసుకోవాలో తెలీక జుట్టుపీక్కున్నవాణ్ణే. ఆ విలక్షణశైలి, ఎంచుకున్న ఇతివృత్తం చదువరుల్ని వెంటాడుతాయనేదిమాత్రం నిజ... పూర్తిటపా చదవండి...

వృక్ష విలాపం ....

Posted: 19 Feb 2015 12:18 AM PST

రచన : Rajasekhar Panigrahi | బ్లాగు : సుజాత
చెట్టు పక్కనే మంట పెట్టి వృక్షాలకు చేటు తెస్తున్న తీరును వృక్ష విలాపం శీర్షికతో ఇలా అక్షరీకరించా...ఎలా ఉంది ఫ్రెండ్స్.. ఈరోజు సాక్షి విజయవాడ సిటీ ఎడిషన్ 16వ పేజిలో ప్రచురితమైంది.పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger