Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 19 February 2015

మీ రచన కావాలి (కబురులు) ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్

మీ రచన కావాలి (కబురులు) ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్


మీ రచన కావాలి (కబురులు)

Posted: 18 Feb 2015 09:39 PM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు


పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-అమ్మయ్య! జ్వరం తగ్గిందండి.

Posted: 18 Feb 2015 09:33 PM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
అమ్మయ్య! జ్వరం తగ్గిందండి. కేశములు, దంతములు, నఖములు, నరులు స్థానభ్రంశం చెందితే రాణించరు అన్నారు చిన్నయసూరి. నిజమే కాని మరొక అర్ధమూ చెప్పుకోవచ్చనిపించింది నాకు, అదెటులంటే…. కేశములు,దంతములు,నఖములు, వీటిని భగవంతుడు మానవులలో కేశములు రక్షణ వ్యవస్థగాను, అందానికి, దంతములు ఆహారం నమలడానికి, నఖములు చేతి వేళ్ళు పని చేయడానికి వీలుగా కల్పించాడు. వీటన్నిటికి ప్రాణం ఉందా? … పూర్తిటపా చదవండి...

దేహముండు వరకు మోహంబు బోవునే ?

Posted: 18 Feb 2015 09:24 PM PST

రచన : మంద పీతాంబర్ | బ్లాగు : సరదాకి చిరు కవిత
తల్లి దండ్రి భార్య తనయులు మనుమలు
మనసు వారి చుట్టు మసలునెపుడు
దేహముండు వరకు మోహంబు బోవునే ?
మందవారి మాట మణుల మూట !!!
... పూర్తిటపా చదవండి...

చఁతపతి శివాజీ

Posted: 18 Feb 2015 09:22 PM PST

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
పూర్తిటపా చదవండి...

ఆయప్ప మంచోడు కాదు

Posted: 18 Feb 2015 07:49 PM PST

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
ఆయప్ప మంచోడు  కాదు
---------------------------------------------

ఆయప్ప మంచోడు  కాదు
సాయంకాలం  కాగానే  కన్ను కొట్టి
గడ్డి వాము ఎనక్కి రమ్మంటాడు
బచ్చట్లో  తానం సేస్తావుంటే
పిట్ట గోడెక్కి  తొంగి తొంగి సూస్తాడు
ఎట్లేకి  బొయ్యి గుడ్డ లుతకతా  ఉండా
నీల్ల కి తడిసి పోయిన
నా వల్లును సుస్తానే ఉండాడు
ఆడు మంచోడు  కాదని సెబితే
ఇనె వాల్లు ఎవరు  నా మాట
నేను మడ్లోకి ఎల్లి 
పిక్కల దాక సీర  ఎగ్గట్టి  కట్టి
బురద తోక్కతా  ఉంటే
కిందా పైనా నా అయిపే  సూస్తాడు
పల్లి కవతల  దిగుడు  బాయి  కెల్లి
మంచి నీల్లు  కడవతో... పూర్తిటపా చదవండి...

కుతంత్రాలకు లొంగని జాతీయ నిష్ఠ

Posted: 18 Feb 2015 07:09 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
19 ఫిబ్రవరి 2015 నాటి ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన నా వ్యాసం "కుతంత్రాలకు లొంగని జాతీయ నిష్ఠ" క్రింది లింకులో చదవండి.

కుతంత్రాలకు లొంగని జాతీయ నిష్ఠ


... పూర్తిటపా చదవండి...

తోటక తోథక చిత్రపద గర్భ లాటీవిటవృత్తము. రచన.శ్రీవల్లభ.

Posted: 18 Feb 2015 07:09 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝల అప్పల నరసింహమూర్తికవి కృత పూర్తిటపా చదవండి...

పాశ్చాత్య తీరం దిశగా పయనమయ్యాడు రామనుజన్

Posted: 18 Feb 2015 07:04 PM PST

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
ఉదయం తరచు మద్రాసు లోని ప్రఖ్యాత కన్నెమరా గ్రంథాలయానికి వెళ్లి చదువుకునే వాడు. కొన్ని సార్లు కె.బి. మాథవ అనే ఓ గణాంక శాస్త్రవేత్త (statistician) నుండి గణిత పుస్తకాలు తెచ్చుకుని చదువుకునేవాడు. రాత్రిళ్ళు నారాయణ అయ్యర్ అనే స్నేహితుడితో కలిసి లెక్కలు చేసుకునేవాడు. ఈ నారాయణ అయ్యరు పోర్ట్ ట్రస్ట్ లో పని చేసే రోజుల్లో రామానుజన్ కి ఉన్నతాధికారి. గణితంలో కొంత ప్రవేశం ఉన్నవాడు. ఇద్దరూ రాత్రి తెల్లవార్లూ రెండు పెద్ద... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger