పూలమ్ము పూలమ్మి. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
Posted: 15 Feb 2015 03:30 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 07 - 2013 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. వర్ణ (న) చిత్రం - పూలమ్ము పూలమ్మి. కందము: తలుపుల వద్దనె యున్నది తలలో పూలున్న కన్య, తలపుల లోనన్ వలపులు కనబడు, తానా వల పూలమ్మంగ బోవ పయనంబాయెన్. కందము: పూలమ్మి' నిలచి... పూర్తిటపా చదవండి... |
అందమైన వల… రాబర్ట్ గ్రేవ్స్, ఇంగ్లీషు కవి Posted: 15 Feb 2015 12:45 PM PST రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి పిల్లలు ఉదయం ఎంతవేడిగా ఉందో చెప్పలేరు,గ్రీష్మఋతువులోని గులాబి ఎంత రసానుభూతినిస్తుందో,ఆకాశాన ముసురుకునే మునిమాపు చీకట్లు ఎంత భయదమో,బాజాలువాయిస్తూ పక్కనుంచిపోయే పొడవాటి సైనికపటాలంఎంత భయానకమో వాళ్ళు చెప్పలేరు.కానీ, మనకి మాటలున్నాయి, ఎంత మండు వేసవిరోజునైనా తెలియకుండా గడపడానికి; గులాబులభావోద్రేకతను అధిగమించగల మాటలున్నాయి,వేలాడుతున్న చీకట్లని మాయం చెయ్యగలం,సైనికులనీ, భయాన్నీకూడ పారద్రోలగలం.మనని కట్టిపడేసే అందమైన పద"జాలము" ఉంది,పట్టలేని ఆనందం నుండీ, భయాన్నుండీ రక్షణ నివ... పూర్తిటపా చదవండి... |
Posted: 15 Feb 2015 10:35 AM PST |
Posted: 15 Feb 2015 09:48 AM PST రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత కాలం, ధర్మం - అనే మాటలకు భారతీయుల నిఘంటువులో ఉన్నంత విపుల భావం, మరి ఏ ఇతర దేశాలలోనూ కనుగొనము. కాలం స్వరూపం, అవగాహనయే మనిషికి గొప్ప వరం. ఆమ్రపాలి, వేమన జీవితాన్ని ప్రభావవంతం చేసిన అభిరామి, మున్నగు వారు దేవదాసీలు. స్త్రీలు నాట్యకళకు ఇతోధికసేవలను అందించి, కళాజగత్తుకు వీరు చేసిన సేవలు, అందించిన ప్రోత్సాహాలు నిరుపమానమైనవి. ఈ వనితల కోవకు చెందిన కోవెల వనిత - దేవదాసీ మహిళ - "తిరుక్ కారియన్ మగళ్ ఉమైయాల్ నాచియార్" **********************************; కుడుమియన్ మలై కోవెల:- కుడుమియన్ మలై కోవెల సంగీత అంశముల వలన వెలుగులోకి వచ్... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment