Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 7 February 2015

న ' వల ' ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

న ' వల ' ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


న ' వల '

Posted: 06 Feb 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - నవల


కందము:
నవనవ లాడెడి విధముగ
నవరసములతోడ మెచ్చు నాయిక మరియున్
నవలా నాయకు లుండెడి
నవలల కాలమ్ము పోయె నట 'నెట్' వలతో.
... పూర్తిటపా చదవండి...

రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే

Posted: 06 Feb 2015 01:03 PM PST

రచన : noreply@blogger.com (aruna rekha kuchibhotla) | బ్లాగు : సంప్రదాయ కీర్తనలు

ప్రేమ కలవరం

Posted: 06 Feb 2015 12:39 PM PST

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana
 సతమతమవుతున్నా సతమతమవుతున్నా ..
పరిచయమవుతున్న ఈ వింత హాయిలో అలా ..
తడబడి పోతున్నా తడబడి పోతున్నా ..
ఎదురుగ నువ్వున్నా అడుగింక సాగదే ఎలా ?
నా ఊపిరి గమనిస్తున్నా .. ఉక్కిరిబిక్కిరి అవుతున్నా ..
ఈ ఒత్తిడి నీ వలెనే అనుకున్నా ..

హృదయం లో ఏమూలో భారం పెరిగిందేమో ..
ఉదయించే ప్రణయం వలనేమో ..
నయనం లో ఏదోలా నీ రూపే చిక్కిందేమో ..
స్వప్నం లా వెంటాడావేమో ..
ఇది ఎక్కడి అల్లరి చూపు ,,నను గిల్లే తుంటరి చూపు ..
తెలియకనే నే నువ్వవుతున్నా ..

ఇన్నాళ్ళు ఎరుగని దేదో తొలిగా తెలిసిందేమో ..
అనుభవమే కొత్తగా ఉందేమో ..
క... పూర్తిటపా చదవండి...

గోవర్ధనగిరి కంటే గొప్పది

Posted: 06 Feb 2015 10:46 AM PST

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
మీసాల మాదన్న వచ్చాడు;
గంటను గణ గణ కొట్టాడు; ||
గిరిపై ఒక గుడి;
గిరి కిందొక బడి ;
గణ గణ గంటలు మ్రోగినవి ||

గుడిలో గంటలు మ్రోగినవి
బడిలో గంటలు మ్రోగినవి
గణ గణ గంటలు మ్రోగినవి ||

గుడి గల 'మా ఊరి - బంగరు కొండ';
గోవర్ధనగిరి కంటే గొప్పది;
బిరబిర రండి పిల్లల్లారా! ||

వడివడి పూజలు చేద్దాము
గడబిడ చేయక పూజారీ!
పండు, ప్రసాదం ఇవ్వండి!

కళ్ళకద్దుకుని, నైవేద్యం తిని
బడికి వెళ్తాము వేగం శ్రీఘ్రం!

**********************************;
 rachana :- కాదంబరికుసుమాంబ (1955)
పూర్తిటపా చదవండి...

నిషిద్ధాక్షరి - 32

Posted: 06 Feb 2015 10:45 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
అంశం- వాస్తుదోషము.
నిషిద్ధాక్షరములు - శ-ష-స.
ఛందస్సు - ఆటవెలఁది.
... పూర్తిటపా చదవండి...

వడ్డాది పాపయ్య గారి చిత్రములు

Posted: 06 Feb 2015 09:52 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
"చందమామ"తో అనుబంధం ఉన్నవారికి వడ్డాది పాపయ్య గారి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అలా ఉల్లాసంగా సంగీతాన్ని ఆస్వాదిస్తూ తొలివిడతగా వారివి ఓ 75 వర్ణచిత్రాలు వీక్షిద్దాము. 


పూర్తిటపా చదవండి...

ప్రేమికుల రోజు ... ప్రేమికుడికి రోజూ ...

Posted: 06 Feb 2015 09:00 AM PST

రచన : nmraobandi | బ్లాగు : nmraobandi





పూర్తిటపా చదవండి...

శ్రేయోమార్గం

Posted: 06 Feb 2015 08:29 AM PST

రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI
శ్రేయోమార్గం Posted On:2/6/2015 2:55:40 AM పశుపక్ష్యాదులకంటె విశిష్టుడైన మానవునికి శ్రేయస్సును కలిగించే మార్గాలను ఆర్షవాఙ్మయం మనకు విస్పష్టంగా తెలుపుతున్నది. సర్వప్రాణుల పట్ల మృదు ప్రవర్తనను, వ్యవహారాలలో ఋజుప్రవర్తనను కలిగియుండుట, తోటి వ్యక్తులతో మధురంగా మాట్లా... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger