Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 1 February 2015

హనుమాన్ చాలీసా ... మరో 8 వెన్నెల వెలుగులు

హనుమాన్ చాలీసా ... మరో 8 వెన్నెల వెలుగులు


హనుమాన్ చాలీసా

Posted: 01 Feb 2015 08:03 AM PST

రచన : SivaKumarGV | బ్లాగు : ॐ హిందూ ధర్మం ॐ
హనుమాన్ చాలీసా మహాత్మ్యం
ఉత్తరభారతదేశంలో క్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంతో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన 'రామచరితమానస' సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో  జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో త... పూర్తిటపా చదవండి...

సంపాదకీయం

Posted: 01 Feb 2015 07:59 AM PST

రచన : హేమలత పుట్ల | బ్లాగు : విహంగ
కొన్నేళ్ల క్రితం 'లజ్జ' నవల రాసినందుకు తస్లీమా నస్రీన్ అనే రచయిత్రి పై ఒక వర్గం ఫత్వా ప్రకటించింది . తన వర్గానికి సంబంధించిన జీవితాన్ని నవలలో చిత్రీకరించినందుకు వారి ఆగ్రహానికి ఆమె గురైయ్యింది . ఎన్నో ఏళ్లు గృహ నిర్బంధాన్ని అనుభవించింది . అయినా రచయితకి మరణం లేదని నిరూపించింది . తన రచనలతో … Continue reading ... పూర్తిటపా చదవండి...

సూర్య భగవానుని కబళిస్తున్న హనుమ

Posted: 01 Feb 2015 07:41 AM PST

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
http://www.setu.asia/anjaneya/46353/i-take-108-steps-reach-earth-sun-lord-hanuman?destination=node/46353%3Fl%3DKLevbjvVrQgrlPuK4bOQye8yJ3y27U0CTUgipEEE5JA


... పూర్తిటపా చదవండి...

పునుగు (Punugu)

Posted: 01 Feb 2015 07:05 AM PST

రచన : NERELLA RAJASEKHAR | బ్లాగు : అఖండ దైవిక వస్తువులు
పునుగు

అత్యంత అరుదుగా లభించే సుగంద ద్రవ్యాలకు కారకుడు శుక్రగ్రహం. పునుగు,జవ్వాది,కస్తూరి, గోరోచనం మొదలగు సుగందద్రవ్యాలు శుక్రగ్రహ కారకత్వాన్ని త... పూర్తిటపా చదవండి...

పల్లకీ సేవ ...

Posted: 01 Feb 2015 06:22 AM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
సరస్వతికి  పట్టాభిషేకం జరిగింది. పురవీధుల్లో భక్తిపూర్వక ఊరేగింపు జరిగింది. 'అయ్యో.. అక్కడ లేకపోయానే' అన్న బాధ ఓపక్కన తొలిచేస్తున్నా, జరిగిన సత్కారాన్ని గురించి తెలిసినప్పుడు నా మనస్సు ఉప్పొంగింది. శరీరం రోమాంచితం అయ్యింది. నోటమాట రాని ఒకానొక స్థితి.. 'ఎవరి ఆలోచనో కానీ,  ఎదురుగా ఉంటే రెండు చేతులూ ఎత్తి నమస్కరించే వాడిని కదా' అని పదేపదే అనిపించింది.. ఇంకా అనిపిస్తూనే ఉంది. తిరుపతి పట్టణ ప్రజలారా, సాహితీ అభిమానులారా.. జోహారు మీకు.. ఎంత గొప్ప కార్యాన్ని నిర్వహించారు మీరు!!

ఇంతకీ ఏం జరిగింది తిరుప... పూర్తిటపా చదవండి...

గిన్నిస్ రికార్డ్ అయిన హనుమాన్ చాలీసా పారాయణం లో మా "రామదండు" కూడా ఉదతాభక్తిగా...........

Posted: 01 Feb 2015 05:26 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
 తెనాలిలో లక్షాపదకొండు వేల మందితో ఏకకాలంలో శనివారం జరిగిన హనుమాన్ చాలీసా పారాయణ వేదికలు
దాదాపు  లక్షన్నరమందికి పైగా ప్రారంభం లో చేరుకోగా సాయంత్రానికి రెండులక్షల మందివరకు చేరుకున్నారు. పూర్తిటపా చదవండి...

గూగుల్ ఎర్త్ ప్రో వెర్షను ఉచితంగా

Posted: 01 Feb 2015 05:14 AM PST

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
మనం గూగుల్ ఎర్త్‌ని ఉపయోగించి సముద్రాలను, పర్వతాలను, అంతరిక్షంలో గ్రహాలను, భూమి మీద ఉన్న కట్టడాలు మరియు రహదారులను పటాల రూపంలోను మరియు నిజమైన సాటిలైట్ ఇమేజిల రూపంలోను చూడవచ్చు. గూగుల్ ఎర్త్ ని ఇప్పుడు విద్యార్ధులు, సాధారణ ప్రజలు, మీడియా మరియు ప్రభుత్వాలు ఇలా అందరు వారివారి అవసరాలకు తరచు ఉపయోగించుకుంటున్నారు. అయితే గూగుల్ 399 డాలర్లు / సంవత్సరం విలువ చేసే గూగుల్ ఎర్త్ ప్రో వెర్షనును ఉచితంగా అందిస్తున్నారు. దీనికి మనం చేయవలసిందల్లా ఇక్కడ నుండి గూగుల్ ఎర్త్ ప్రో వెర్షనును దింపుకోని ఇన్‌స్టాల్ చేసుకోన... పూర్తిటపా చదవండి...

శ్రీ బాలాంత్రపు రజనీకాంతారావు గారు

Posted: 01 Feb 2015 04:33 AM PST

రచన : బాబు | బ్లాగు : బాబు కార్టూన్స్
         వంద వసంతాలు చూసిన   వారు, ఎందఱో గాయక గాయకీ మణులకు మార్గదర్శకులు... పూర్తిటపా చదవండి...

కౌముది ఫిబ్రవరి సంచికలో , నేను చెప్పిన రెండో కథ డాక్టర్ చెప్పిన కథలు

Posted: 01 Feb 2015 01:29 AM PST

రచన : noreply@blogger.com (Chandu S) | బ్లాగు : చందు.S రచనలు
కౌముది ఫిబ్రవరి సంచికలో , నేను చెప్పిన రెండో కథ
డాక్టర్ చెప్పిన కథలు
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger