Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 25 March 2015

శర్మ కాలక్షేపంకబుర్లు- ఉభయ భ్రష్టత్వం, ఉపరి సన్యాసం. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు- ఉభయ భ్రష్టత్వం, ఉపరి సన్యాసం. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు- ఉభయ భ్రష్టత్వం, ఉపరి సన్యాసం.

Posted: 24 Mar 2015 05:03 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
ఉభయ భ్రష్టత్వం ఉపరి సన్యాసం. ఉభయ భ్రష్టత్వం ఉప్పరి సన్యాసం, అంటారు గాని, అసలు మాట ఉభయ భ్రష్టత్వం ఉపరి సన్యాసమే. ఒక చిన్న కథ చెప్పుకుందాం, దీని గురించి…. ఒక పల్లెలో ఒక బ్రహ్మచారి, చదువు సంధ్య అంటలేదు. తల్లి తండ్రులు పోరినా వీడు మారలేదు. తండ్రి ఉన్నంతకాలం పోషించాడు, కాలం చేశాడు. ఆ … చదవడం కొనసాగించండి పూర్తిటపా చదవండి...

జనారణ్యము.

Posted: 24 Mar 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణన - జనారణ్యము.



కందము:
కరి, కపి, పులి సింహములు మ
కరి , పాములు, తేళ్ళు, జెర్లు, గ్రద్దలు, నెమళుల్
సరిజూడ కానుపించును
నరరూపమ్మున మసలు జనారణ్యములో.
... పూర్తిటపా చదవండి...

దేవుని వరాలు… జార్జి హెర్బర్ట్, వెల్ష్ కవి

Posted: 24 Mar 2015 01:44 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

దేముడు మొదట మనిషిని సృష్టించినపుడు
ప్రక్కన ఒక గ్లాసునిండా వరాలు ఉంచుకున్నాడు,
తనలో తాను "మనం మనదగ్గర ఉన్నదంతా ఇచ్చెద్దాం.
చెల్లా చెదరుగా ఉన్న సృష్టిలోని సంపదలన్నీ
ఒక్కచోటకి పోగుపడనిద్దాం" అనుకున్నాడు.

అనడమే తడవు, ముందు బలం దారి తీసింది;
అందం దాన్ని అనుసరించింది, తర్వాత వివేకం, కీర్తి, ఆనందం:
ఉన్నవన్నీ అయిపోయిన తర్వాత, దేముడు ఒక క్షణం ఆగేడు,
అన్ని సంపదలలో... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 859

Posted: 24 Mar 2015 11:35 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
10253855_462559917225690_643998518092558
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger