Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 5 March 2015

గజము గజము. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

గజము గజము. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


గజము గజము.

Posted: 04 Mar 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - గజము గజము.


 

బెంగలు… షెల్ సిల్వర్ స్టీన్, అమెరికను కవి

Posted: 04 Mar 2015 11:13 AM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

(నిజానికి ఇది వ్యాఖ్యానం అక్కరలేని కవిత.  పిరికి మనిషి ఎప్పుడూ ఒక అభద్రతాభావనలో కొట్టుమిట్టాడుతుంటాడు. ఎన్ని అనుకూలతలు ఉన్నా, చింత ఎప్పుడూ లేనిదానిగురించే.  కొందరిని భగవంతుడు సైతం సుఖపెట్టలేడు. )

నిన్న రాత్రి నేనిక్కడ ఆలోచిస్తూ పడుక్కుంటే

కొన్ని బెంగలు నా చెవుల్లోకి మెల్లగా దూరి

రాత్రల్లా ఒకటే గెంతులూ, అరుపులూ…

పూర్తిటపా చదవండి...

ఎటువంటి సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకోకుండానే అన్ని అప్లికేషన్‌లలో తెలుగు టైప్‌ చేసుకోవడానికి

Posted: 04 Mar 2015 10:39 AM PST

రచన : వీరపనేని శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
 సాధారణంగా కంప్యూటర్లలో తెలుగు టైప్ చేయడానికి అధనంగా సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. ఎటువంటి సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకోకుండానే అన్ని అప్లికేషన్‌లలో తెలుగు టైప్‌ చేసుకోవడానికి సెట్టింగులను ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చూడవచ్చు.
... పూర్తిటపా చదవండి...

చింకి లెక్చరు ... అను ... ఈ కథా మంజరి బ్లాగును మీరింక చదవొద్దు !

Posted: 04 Mar 2015 09:38 AM PST

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి

Untitled.jpg
ఉదయాన్నే ఫోనొచ్చింది. పానకాల రావు చేసాడు. బుధవారం మధ్యాహ్నం రెండింటికి కుటుంబంతో పాటు వస్తాడుట. సరదాగా కబుర్లు చెప్పుకుందాం అన్నాడు. భోజనం చేసే వస్తాం కనుక ఆ ఏర్... పూర్తిటపా చదవండి...

మమ్మల్ని సూసి నవ్వకండి సారూ !!

Posted: 04 Mar 2015 08:58 AM PST

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
మమ్మల్ని సూసి  నవ్వకండి  సారూ !!
--------------------------------------------

జీవితం  రొచ్చు
బ్రతుకు  రొచ్చు
మనుషులు రొచ్చు
పశువులు రొచ్చు
అంతా  రొచ్చే !
అంతా రచ్చే !!

జలగలు , దోమలు , ఈగలు
పందులు , కుక్కలు ,పిల్లులు , పిల్లలు
నాలా పక్కనే  గుడిసెలు
విరిగిన నులక మంచాలు
బొమికలు  మిగిలిన  జీవశ్చవాలు

ఊపిరి ఉంది  బతకాలి
బతకడం  అనేది పెద్ద  సమస్య
కుడితి నీళ్ళయినా   సరే ... తాగి  బతకాలె
ఎంగిలి  మెతుకులైనా  సరే ... తిని బతకాలె
మురుగు నీటి తోనైనా  సరే ...  వొళ్ళు... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger