జరగని కధ 11 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- జరగని కధ 11
- ఆణిముత్యాలు - 27
- ఆకాశవాణి.
- ఆంధ్రుల రాజధాని అమరావతి
- పుచ్చిపోయిన “నాలుగవ స్తంభం” గుట్టు విప్పిన పతంజలి
- పద్య రచన - 869
- విదేశాలలో చైత్ర పూర్ణిమకు సంపూర్ణ చంద్రగ్రహణం
Posted: 03 Apr 2015 05:09 PM PDT రచన : kadhanika | బ్లాగు : kadhanika ……….. స్వతంత్ర్యం రాకముందే వివాహం చేసుకున్న రామం, అమ్మడు పూర్తిగా గ్రామాభివృధ్దికే పాటుపడుతున్న దంపతులు. సంతానం కూడా వద్దనుకుంటారు. కూతురు సుబ్బులు, "ఇంటిబడి" విద్యర్థి ఆలీని ప్రెమించి పెద్దల ఆశీస్సులతో వివాహం చేసుకుంటుంది. పట్నంలో సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు. వాల్లిద్దరి కూతురూ భారతి. రామం ఆఖరి తమ్ముడు సైన్యం నుండి తిరిగివచ్చి, అన్న వదినలకు సాయంగా, గ్రామంలోనే అభివృధి కార్యక్రమాలు చేస్తూ స్థిరపడదామని పూర్తిటపా చదవండి... |
Posted: 03 Apr 2015 05:00 PM PDT |
Posted: 03 Apr 2015 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 08 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. వర్ణన - ఆకాశవాణి. తేటగీతి: పాట పెట్టెగ నానాడు బాగ నిలిచె పాత పెట్టెగ మారెగా ' రాత, ' నేడు రొదలు లేవయ్య ' రేడియో ' సొదలు లేవు రోదసీలోన ' నాకాశ ' రోదనాయె. |
Posted: 03 Apr 2015 12:01 PM PDT |
పుచ్చిపోయిన “నాలుగవ స్తంభం” గుట్టు విప్పిన పతంజలి Posted: 03 Apr 2015 11:51 AM PDT రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు పతంజలి … ఇరవై ఒకటో శతాబ్ధపు ఆలోచనలను రగిలించిన అగ్గి. తల్లక్రిందులుగా వేలాడుతున్న సమాజపు పోకడ పట్ల ఆయనకున్న అసహనం, ఆక్రోశం, ఆవేదన గుండె పొరలు చీల్చుకొని, …పూర్తిటపా చదవండి... |
Posted: 03 Apr 2015 11:35 AM PDT |
విదేశాలలో చైత్ర పూర్ణిమకు సంపూర్ణ చంద్రగ్రహణం Posted: 03 Apr 2015 10:45 AM PDT రచన : Sreenivasa Gargeya | బ్లాగు : Grahabhumi శ్రీ మన్మధ చైత్ర పూర్ణిమ శనివారం 4.4.2015 హస్త నక్షత్ర కన్యారాశిలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం జరుగును. సంపూర్ణ చంద్రగ్రహణ బింబము 5 నిముషాల పాటు ఉండును. డెన్వర్, ఫోనిక్స్, లాస్ ఏంజిల్స్ నగరాలలో చంద్రగ్రహణ స్పర్శను, సంపూర్ణ స్థితిని, విడుపును చూడవచ్చును. కానీ గ్రహణ చివరి భాగాన్ని (మోక్షం) వీక్షించలేరు. పోర్ట్ ల్యాండ్, శాన్ ఫ్రాన్సిస్కో, సియాటెల్ నగరాలలో స్పర్శ నుంచి మోక్షం వరకు గ్రహణాన్ని పూర్తిగా వీక్షించవచ్చును. ఈ ప్రాంతాలలో 4 వ తేది అర్థరాత్రి తదుపరి గ్రహణ స్పర... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment