Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 5 April 2015

హిందూ ధర్మం - 153 (వ్యాసుడు వేదవిభాగం చేయుట) ... మరో 4 వెన్నెల వెలుగులు

హిందూ ధర్మం - 153 (వ్యాసుడు వేదవిభాగం చేయుట) ... మరో 4 వెన్నెల వెలుగులు


హిందూ ధర్మం - 153 (వ్యాసుడు వేదవిభాగం చేయుట)

Posted: 05 Apr 2015 09:09 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
వ్యాసుడు సాక్షాత్తు శ్రీ మన్నారాయణ స్వరూపుడు. అనంతమైన వేదాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవడం కలియుగంలో మానవులకు సంభవం కాదని, అసలు మొత్తం వేదం అధ్యయనం చేయుటకు వారి ఆయుర్దాయం సరిపోదని గ్రహించి, వారి మేధాశక్తి తక్కువగా ఉంటుందని, వేదంలో కొద్ది భాగాన్ని మాత్రమే గ్రంధస్థం చేశారు. వేదం అంతా ముఖ్యమైనదే అయినా, అందులో కూడా అతి ముఖ్యమైనది, కనీసం మానవులకు తెలియవలసిన భాగాన్ని నాలుగు వేదాల నుంచి సేకరిచి, వాటిని తిరిగి సంకలనం చేశారు. ఆ భాగాల్లో మిగిలిన అన్ని భాగాల యొక్క స్పర్శ ఉండేలా చూశారు. వేదం కోటి భాగాలనుకుంటే అందులో కేవలం 1 వంతు మాత్రమే వ్యాసుడు గ్రంధస్థం చేశారు.

... పూర్తిటపా చదవండి...

ఎవరితరం

Posted: 05 Apr 2015 06:06 AM PDT

రచన : తెలుగమ్మాయి | బ్లాగు : తెలుగమ్మాయి
li.jpg
అనుకున్నది ఏదీ జరగలేదు

మనిషినే కాని దేవతనుకాను
<... పూర్తిటపా చదవండి...

హిందువుగా జీవించు

Posted: 05 Apr 2015 04:01 AM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

భారతదేశ చరిత్రలో దేశ విభజన అత్యంత విషాదకరమైనది. స్వాతంత్ర్యం పేరుతో దేశ విభజన జరిగిన నాటి నుండి నేటి దాకా జమ్ము కాశ్మీరులో హిందువులపై ముస్లుం మూకల అమానుష దాడులు సాగుతూనే ఉన్నాయి. 

జమ్ము దగ్గర సియోల్... పూర్తిటపా చదవండి...

సాహసం శాయరా డింభకా

Posted: 05 Apr 2015 03:00 AM PDT

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి

imgres.jpg
సాహసం శాయరా, డింభకా ! అన్నాడు కదా, భేతాళ మాంత్రికుడు.

పూర్తిటపా చదవండి...

అమ్మ చేతుల మీదుగా ప్రారంభమైన సేవా భారతి 3-రోజుల ' రాష్ట్రీయ సేవా సంగమం '

Posted: 05 Apr 2015 02:30 AM PDT

రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
క్రొత్త డిల్లి, 04/04/2015 : మాతా అమృతానందమయి దేవి (అమ్మా)  జ్యోతి ప్రజ్వలన తో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవా విభాగం సేవా భారతి ఆధ్వర్యంలో న్యుడిల్లి లో మూడు రోజుల పాటుగా నిర్వహించబడుతున్న ' రాష్ట్రీయ సేవా సంగమం ' ప్రారంభమయింది.

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger