ఆణిముత్యాలు - 25 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- ఆణిముత్యాలు - 25
- కోపం వచ్చి వ్రాసిన కథ ‘అదితి’
- పచ్చి మిర్చి
- నిషిద్ధాక్షరి - 33
- నీలగగన ఘనశ్యామా - ఎమ్. ఎస్. రామారావు గారి గేయం
Posted: 01 Apr 2015 05:00 PM PDT |
Posted: 01 Apr 2015 04:40 PM PDT రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక అప్పుడెప్పుడో నేనేదో వ్రాస్తే దాన్ని చదివి ఒకానొక రచయిత "మీరే వ్రాసారా? ఎవరైనా ఎడిట్ చేసారా?" అని అడిగితే ఆ ప్రశ్నకి కోపంవచ్చి వ్రాసుకున్న కథలలో ఈ 'అదితి' ఒకటి. "...నట్లు కొట్టకుండా, ఆపకుండా చదివించింది మీ కథ," చాలా మంది పాఠకులు నాకు తెలియజేసిన అభిప్రాయం ఇది. Continue reading →... పూర్తిటపా చదవండి... |
Posted: 01 Apr 2015 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 08 - 2013 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. వర్ణ (న) చిత్రం - పచ్చి మిర్చి |
Posted: 01 Apr 2015 11:40 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా, అంశం- శ్రీకృష్ణుని రాయబారము. నిషిద్ధాక్షరములు - క. చ, ట, త, ప. ఛందస్సు - మీ ఇష్టము. (అమరావతిలోని నెత్ సెంటర్ నుండి పోస్ట్ చేయబడింది) |
నీలగగన ఘనశ్యామా - ఎమ్. ఎస్. రామారావు గారి గేయం Posted: 01 Apr 2015 11:30 AM PDT రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల ముందుగా ఈ ఆడియోకి సహకారం అందించిన శ్రీ తాళ్ళూరి వెంకటరావు (టి. వి. రావు) గారికి కృతజ్ఞతలు తెల్పుతూ శ్రీ ఎమ్. ఎస్. రామారావు గారు మృదుమధురంగా ఆలపించిన "నీలగగన ఘనశ్యామా" అనే గేయం విందాము. |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment