ఆణిముత్యాలు - 38 ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- ఆణిముత్యాలు - 38
- భాష కేలనయ్య వ్యాకరణము.
- ఎందుకు
- అనంత పద్మనాభస్వామి వ్రతం యొక్క విశిష్టత
- జరా కాలా హోగయా
- పద్య రచన - 880
- దేవరకొండ బస్తీ గుడిలో సుందరకాండ
- శ్రీ దుర్గాపదుద్ధార స్తోత్రం – భక్తిరంజని
Posted: 14 Apr 2015 05:00 PM PDT |
Posted: 14 Apr 2015 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 09 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - భాష కేలనయ్య వ్యాకరణము. ఆటవెలది: బోసి నవ్వు తోడ బుజ్జాయి దోగుచు పలుకు పలుకు లోన నొలుకు తేనె తల్లి తనయ మధ్య తన్మయంబున పలుకు భాష కేలనయ్య వ్యాకరణము. |
Posted: 14 Apr 2015 02:01 PM PDT రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష నేను ఎందుకు ఉండాలి వేరొకరికి నచ్చినట్లు ఆశలన్నీ అణచుకుని అందరూ మెచ్చేటట్లు ఎందుకు అనుకరించాలి నాకు అస్తిత్వంలేనట్లు... |
అనంత పద్మనాభస్వామి వ్రతం యొక్క విశిష్టత Posted: 14 Apr 2015 12:49 PM PDT రచన : Basetty Bhaskar | బ్లాగు : Traditional Hinduism పూర్వం పంచపాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో..., వారి యోగక్షేమాలు విచారించాలని శ్రీకృష్ణుడు వారి దగ్గరకు వచ్చాడు. శ్రీకృష్ణుని చూడగానే ధర్మరాజు చిరునగవుతో ఎదురేగి స్వాగత మర్యాదలతో సత్కరించి ఉచితాసనం ఇచ్చి గౌరవించాడు. కొంతసేపు కుశలప్రశ్నలు జరిగాక.., 'కృష్ణా..మేము పడుతున్న కష్టాలు నీకు తెలియనివి కాదు. ఏ వ్రతం చేస్తే మా కస్టాలు తొలగిపోతాయో... పూర్తిటపా చదవండి... |
Posted: 14 Apr 2015 12:28 PM PDT రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana ఒక పండుటాకు రంగుమార్పు సహించుకోలేక... పచ్చరంగు పులుముకుంది. తృణం తడారి తునక్కుండా, పచ్చనోటు ఫణంగా పెడుతోంది. కొత్త మొక్కలకు ఎదిగే చిట్కాలు చెప్పకుండా తనవైపే చూసుకుంటూ తపనాసక్తతతో దహనమవుతోంది. అటువైపు చిరుమొక్కలన్నీ భవిష్యత్ భావబీజాలనేరుకుంటూ. నడకనేర్చుకుంటూ పండుటాకువైపుగా అడుగులేస్తున్నాయి. ► 15-04-2015► కవిసంగమంలో ... పూర్తిటపా చదవండి... |
Posted: 14 Apr 2015 11:35 AM PDT |
దేవరకొండ బస్తీ గుడిలో సుందరకాండ Posted: 14 Apr 2015 11:02 AM PDT |
శ్రీ దుర్గాపదుద్ధార స్తోత్రం – భక్తిరంజని Posted: 14 Apr 2015 10:56 AM PDT రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల "ఓం దేవీం శరణంగచ్ఛామి" అంటూ దసరాలలో రేడియోలో ప్రసారమయ్యే భక్తిరంజని నుండి "శ్రీ దుర్గాపదుద్ధార స్తోత్రం" విందాము |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment