Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 17 April 2015

కమ్యూనిస్టుల దేశద్రోహం ...ఇంకా 3 టపాలు : లంచ్ బాక్స్

కమ్యూనిస్టుల దేశద్రోహం ...ఇంకా 3 టపాలు : లంచ్ బాక్స్


కమ్యూనిస్టుల దేశద్రోహం

Posted: 16 Apr 2015 11:21 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
ఎస్. ఆర్. రామానుజన్, ఆంధ్రభూమి దినపత్రిక, ఏప్రిల్ 17, 2015

నెహ్రూవియన్ సామ్యవాదులు, కమ్యూనిస్టులు...లెఫ్ట్ చరిత్రకారుల సహకారంతో పరస్పర సమన్వయంతో పనిచేసి మధ్య, ఆధునిక యుగ భారత చరిత్రను పూర్తిగా వక్రీకరించి, ఎవ్వరికీ సంబంధం లేనిదిగా తయారు చేశారన్నదాంట్లో రహస్యమేం లేదు. పూర్తిటపా చదవండి...

పెళ్ళి సందడి 01

Posted: 16 Apr 2015 10:50 PM PDT

రచన : kadhanika | బ్లాగు : kadhanika

"సీతా సీతా!" గావుకేకలు పెట్టాడు రామేశం. పచ్చడికి ఘాటుగా మిరపకాయలూ ఇంగువ పోపు వేస్తున్న సీత వులిక్కిపడింది. "అబ్బా! ఈయన యెప్పుడూ యింతే యిలాగే హడావిడి పెట్టేస్తారు. చిన్నవిషయమైనా అస్సలు ఓర్చుకోలేరు".  "వస్తున్నా" అంటూ గబగబా స్టౌ ఆపుచేసి హాలు లోకి వెళ్లింది. "ఏమిటి విషయం?" అడిగింది. రామేశం మొహం చాలా ఆనందంగా వెలిగిపోతోంది. హాల్లో లాప్‍టాప్ వళ్లో పెట్టుకుని సోఫాలో కూర్చుని వున్నాడు. "ఏమిటి విషయం? అంత ఆనందంగా వున్నారు?" నవ్వుతూ అడిగింది. "ఏమంటావేమిటీ? శుభవార్త విను". "చెప్పండి" సావకాశంగా కూర్చుంది. "ఆమధ్య మనం మన మైధిలి కోసం గోపాలంగారి అబ్బాయి గురించి ఇంటర్ నెట్ ద్వారా ప్రయత్నించాము. గుర్తుంది కదా!... పూర్తిటపా చదవండి...

చతుర్విధ కవితా ధురంధర నాదెళ్ల పురుషోత్తమ కవి1863 - 1938. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి ఆంధ్ర రచయితలు నుండి.

Posted: 16 Apr 2015 07:02 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
నాదెళ్ల పురుషోత్తమ కవి (1863 - 1938)
హరితసగోత్రులు. తల్లి. సుబ్బమాంబ: తండ్రి. కామయార్యుడు. జన్మస్థానము కృష్ణాతీరస్థమగు సీతారామపురాగ్రహారము. జననము:23 ఏప్రిలు1863. గురువారము. నిర్యాణము 27-11-1938. బహుధాన్యమార్గశీర్ష శుద్ధ పంచమి-ఆదిత్యవారము.
గ్రంథములు: ఆంధ్ర ప్రబంధములు:
1. అద్భుతోత్తర రామాయణము. 2. గురుభక్తి ప్రభావము 3. కృష్ణానదీ మహాత్మ్యము 4. యాదవాద్రీశోపాఖ్యానము. 5. మహేంద్ర పురాణము 6. యామినీ వినోదము 7. బభ్రువాహన చరిత్ర 8. రంగదాసీయము 9. చతుర్ముఖి కందపద్య రామాయణము. ఆంధ్ర రూపకములు: 1. అహల్యా సంక్రందన నాటకము 2. హరి... పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు - కడుపారం

Posted: 16 Apr 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
krishna-weeping.jpg
10.1-359-మత్తేభ విక్రీడితము పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger