Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 17 April 2015

అన్నవర సత్యనారాయణ సుప్రభాతమ్ ... మరో 5 వెన్నెల వెలుగులు

అన్నవర సత్యనారాయణ సుప్రభాతమ్ ... మరో 5 వెన్నెల వెలుగులు


అన్నవర సత్యనారాయణ సుప్రభాతమ్

Posted: 17 Apr 2015 09:39 AM PDT

రచన : బాలాజీ | బ్లాగు : భక్తి సమాచారం
ఉత్తిష్ఠాన్నవరాధీశ! ఉత్తిష్ఠ వ్రతమోదిత!

ఉత్తిష్ఠోత్తిష్ఠ విశ్వేశ! సత్యదేవ! దయనిధే!

బ్రహ్మే ముహూర్త ఉత్థాయ - కరిష్యంతి తవ వ్రతం!

సత్యవ్రతానుమోర్థం - ఉత్తిష్ఠోత్తిష్ఠ సత్వరమ్.



ఉత్తిష్ఠ నిర్గుణాకార - భక్తానాం పాలనం కురు!

ఉత్తిష్ఠోత్తిష్ఠ శుద్ధాత్మన్! రత్నాద్రివసతిప్రియ

ఉత్తిష్ఠ కమలాకాంత! ఉత్తిష్ఠ పురుషోత్తమ!

ఉత్తిష్ఠానంతపాల్వశ! త్రైలోక్యం పరిపాలయ!



వినా సత్యదేవం కలౌనాస్తి ముక్తి:

సదా సత్యదేవం స్మరామి స్మరామి!

కరో మీశ సత్యవ్రతం... పూర్తిటపా చదవండి...

స్వామి సచ్చిదానంద సూక్తి

Posted: 17 Apr 2015 09:13 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
దేనికి భయపడకండి

భగవంతునిపై పూర్తి విశ్వాసం కలిగి ఉండండి. భయం దరిదాపుల్లోకి కూడా వెళ్ళకండి. గుర్తుంచుకోండి. 'ఏదైనా జరగవలసినదుంటే అది జరిగే తీరుతుంది. మంచిది, ఏదైనా జరగనీ, నేను ధైర్యంగా ఉంటాను. జరగబోయే దాన్ని నేనెలాగూ ఆపలేను మరి నేను భయపడి ఉపయోగమేమిటి?' అని భావన చేయండి.

నీకు నిజంగా విశ్వాసం ఉంటే నువ్వు దేనికి భయపడవలసిన పనిలేదు. అలా అని అజాగ్రత్తగా ఉండమని చెప్పడంలేదు. జాగ్రత్తగా ఉండండి, కానీ దేనికి భయపడకండి.

- స్వామి సచ్చిదానంద

చెట్టు చాటు ప్రేమికులు - రంగుల చిత్రం

Posted: 17 Apr 2015 07:04 AM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
sirisiri%2Bmuvva2.jpg

... పూర్తిటపా చదవండి...

కాజు మఫిన్‌ కేక్‌

Posted: 17 Apr 2015 06:52 AM PDT

రచన : bd prasad sammangi | బ్లాగు : Andhra Kitchen
download%2B%282%29.jpgకాజు మఫిన్‌ కేక్‌ కావలసిన పదార్ధాలు:
మైదా-140 గ్రా.
పాలు-200 గ్రా.,
పెరుగు-70... పూర్తిటపా చదవండి...

నా విశేష రచన (5వ భాగము)

Posted: 17 Apr 2015 05:31 AM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

క్రొత్త తరహా అస్పృశ్యత

Posted: 17 Apr 2015 04:53 AM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

ఇటీవల సభ్య సమాజానికి దిగ్భ్రాంతి కలిగించే సంఘటన ఒకటి బీహారులో జరిగింది. డా. రామ్ మనోహర్ లోహియా ప్రముఖ సోషలిస్టు నాయకుడు. వారి సంస్మరణార్థం బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంజీ లోహియా విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించేరు. వెంఠనే రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్.జె.డి.) విద్యార్థి విభాగానికి చెందిన కార్యకర్తలు, లోహియా విచార్ మంచ్ కార్యకర్తలు కలసి వెళ్ళి లోహియా విగ్రహాన్ని నీళ్ళతో కడిగి శుద్ధి చేసేరు. దురదృష్టవశాత్తు సామ్యవాద, ప్రజాస్వామ్య, సెక్యులర్ మేధావులెవరూ ఈ సంఘటనపై న... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger