Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 20 April 2015

క్షణికానందము … కెన్నెత్ బర్క్, అమెరికను కవి ... మరో 3 వెన్నెల వెలుగులు

క్షణికానందము … కెన్నెత్ బర్క్, అమెరికను కవి ... మరో 3 వెన్నెల వెలుగులు


క్షణికానందము … కెన్నెత్ బర్క్, అమెరికను కవి

Posted: 20 Apr 2015 08:15 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

చెఱువు నిండుగా ఉంది

నేల పచ్చగా ఉంది

వార్తలు కట్టేయడంతో

మనసిపుడు ప్రశాంతంగా ఉంది.

 

ఓ చేతిలో పుస్తకం

మరో చేతిలో డ్రింకూ

ఇంకేం కావాలి మనిషికి?

 

మంచి కీర్తిప్రతిష్ఠలూ

మెరుగైన ఆరోగ్యం

బాంకులో ఓ పది మిలియను డాలర్లూ…

.

కెన్నెత్ బర్క్

1897 – 1993

అమెరికను కవి

 

 

Temporary Well Being

 

The pond is plenteous

The land is lush,

And having turned off the news

I am for the moment mellow.

 

With my book in one hand

And my dr... పూర్తిటపా చదవండి...

అక్షయ తృతీయ

Posted: 20 Apr 2015 08:01 AM PDT

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
Seven less know facts about Akshaya Tritiya https://t.co/nAWsatVZLz — gelli prasad (@gpvprasad) April 20, 2015... పూర్తిటపా చదవండి...

అక్షయతృతీయ నాడు చేయవలసినది బంగారం కొనడం కాదు..పుణ్యకర్మలు చేయడం

Posted: 20 Apr 2015 07:24 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
మానవుని శ్రేయస్సు కోరిన ఋషులు కాలంలో కొన్నిప్రత్యేక సమయాలను గుర్తించి వెల్లడించారు. ఆరోజులలో చేసేశుభకర్మలవలనవిశేషమైన ఫలితాలు ప్రాప్తిస్తాయని చెప్పారు. అమ్దులో విజయదశమి,ఉగాది,అక్షయతృతీయ ఇలాంటి కొన్ని రోజులు ప్రత్యేకమైనవి. అయితే శాస్త్రాలు చెప్పినదానిని తారుమారు  చేసి తమకనుకూలంగా ఉపయోగించుకోవటం లో మనుష్యుల వ్యాపారదృక్పథం అతితెలివితేటలను ప్రదర్శిస్తుంది. వ్యాపారులు జనానికి గాలం వెయ్యటానికి శాస్త్రవిషయాలకు వక్రభాష్యం చెప్పటానికి వెనుకాడరు.

ఈరోజు బంగారం కొంటే శుభమని ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ ఊదరగొడుతున్నారు.
నిజానికి ఈరోజు చేయవలసినపనులు స్వార్... పూర్తిటపా చదవండి...

క్యాన్స‌ర్ అంటే భ‌య‌మేలా..!

Posted: 20 Apr 2015 06:15 AM PDT

రచన : dr.raghavendra rao | బ్లాగు : Dr.RVRRAO, GASTROENTEROLOGY,

క్యాన్స‌ర్ అంటే చాలా మందికి భ‌యం. దీనికి మందు లేద‌ని అనుకొంటారు. కానీ ఇది అపోహ‌. క్యాన్స‌ర్ అనేది ప్ర‌మాద‌క‌రం అనటంలో సందేహం లేదు. క్యాన్స‌ర్ ముదిరిపోతే కాపాడటం క‌ష్టం అనేది అంతే వాస్త‌వం. అయితే ఆధునిక వైద్య ప‌రిశోధ‌న‌ల పుణ్య‌మా అని క్యాన్స‌ర్ పై ప‌రిశోధ‌న‌లు బాగా పెరిగాయి. దీంతో చాలా వ‌ర‌కు క్యాన్స‌ర్ కేసుల్లో చికిత్స‌లు సాధ్యం అవుతున్నాయి.

జీర్ణ వ్య‌వ‌స్థ‌లోని అనేక భాగాల్లో క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఆహార వాహిక‌, జీర్ణాశ‌యం, చిన్న పేగు, పెద్ద పేగు, రెక్ట‌మ్ ల‌తో పాటు కాలేయం, క్లోమం అనే అనుబంధ గ్రంథుల్లో క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కా... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger