Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 21 April 2015

శబ్దకాలుష్యము ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శబ్దకాలుష్యము ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శబ్దకాలుష్యము

Posted: 20 Apr 2015 05:00 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - శబ్దకాలుష్యము.


కందము:
వీనుల విందగు ధ్వనియే
వీనుల కందిన సుఖమగు, విపరీతముగా
వీనులు కందెడు ధ్వనితో
వీనులు బందగు, నశాంతి వేగమె హెచ్చున్.

... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 886

Posted: 20 Apr 2015 12:01 PM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
11156302_1131380670220664_67580420369285
పూర్తిటపా చదవండి...

ఇల్లలకగానే ...

Posted: 20 Apr 2015 10:16 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
తెలుగు సాహిత్యంలో స్త్రీవాద కథకుల పేర్లు తలుచుకోగానే మొదటి వరుసలో గుర్తొచ్చే పేరు పి. సత్యవతి. నలభయ్యేళ్ళుగా కథలు రాస్తున్న ఈ రచయిత్రి తాజా కథల్లో ఆకర్షించే అంశం 'సంయమనం.' దృక్కోణం స్త్రీవాదమే అయినప్పటికీ, కథాంశం ఎంపిక మొదలు, పాత్రల చిత్రణ, సంభాషణల వరకూ ఒక సంయమనం కనిపిస్తుంది. ఆశ్చర్యం ఏమిటంటే, ఇరవయ్యేళ్ళ క్రితం సత్యవతి విడుదల చేసిన తన మొదటి కథా సంకలనం 'ఇల్లలకగానే ...' లో ఈ సంయమనం కొంచం అటూ ఇటూ అయ్యిందేమో అనిపించింది, సంకలనాన్ని పూర్తి చేసి పక్కన ప... పూర్తిటపా చదవండి...

హైకూలు

Posted: 20 Apr 2015 09:52 AM PDT

రచన : skv ramesh | బ్లాగు : skvramesh
హైకూలు 
పేజీల సౌభాగ్యం 
రాజీల దౌర్భాగ్యం 
పాపమా విలువలది 
***********
వాలుజడలకై 
వేచిన అభిసారికలు 
పూలజడలు 
************
చావుని 
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger