Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 21 April 2015

అదే అక్షయ తృతీయ ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్

అదే అక్షయ తృతీయ ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


అదే అక్షయ తృతీయ

Posted: 21 Apr 2015 01:13 AM PDT

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
akshaya-tritiya-2015.jpg
ఈ రోజు హిందువులకు మరియు జైనులకు ప్రత్యకమైన రోజు,  అదే అక్షయ తృతీయ .  పూర్తిటపా చదవండి...

పాటగా మారలేక (3)

Posted: 20 Apr 2015 10:45 PM PDT

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
పాటగా మారాలని తీవ్రమైన కోరిక కలిగిన సమయం (మార్చ్ 2012) లోనే వ్రాసిన మరో పాట ఇది . ఇది కూడా ట్యూన్ లేకుండా సందర్భాన్ని ఊహిస్తూ వ్రాసిన పాట . హీరో హీరోయిన్లు విడిపోయిన సమయంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ . ఈ పాటపై కొత్త బంగారులోకం లోని సిరివెన్నెల గారి  "నీ ప్రశ్నలు నీవే" పాట ప్రభావం బాగా ఉన్నట్టుంది. కొంతవరకు నకలులా ఉందేమో అనిపిస్తోంది ఇప్పుడు మళ్ళీ చదువుతుంటే . 

మానసబోధ 6 - 10

Posted: 20 Apr 2015 10:45 PM PDT

రచన : Vijaya Chilakala | బ్లాగు : తేట తెలుగు - తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
మానసబోధ 6 - 10
6. కోటికిని పడగెత్తి 
    కొండంత ధనమును 
   కూడబెట్టిన నేమి మనసా 
        దానధర్మము లేక 
        దాచిన సొమ్మంత 
       పరులపాలై పోవు మనసా 

7. జగతిలో నున్నట్టి <... పూర్తిటపా చదవండి...

దేశ హితం పట్టని ఎన్‌జిఓలు

Posted: 20 Apr 2015 09:47 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
ప్రొ. ముదిగొండ శివప్రసాద్, ఆంధ్రభూమి, 21-04-2015

గ్రీన్‌పీస్‌కు చెందిన ప్రియా పిళ్లై.. బొగ్గు గనుల కేటాఋంపు వల్ల మధ్యప్రదేశ్‌లో స్థానిక గిరిజనులు నిర్వాసితులు కావడం గురించి బ్రిటీష్ పార్లమెంటు సభ్యులకు వివరించడానికి లండన్‌కు బయలుదేరుతుంటే గత ఫిబ్రవరిలో ఢిల్లీ విమానాశ్రయంలో ఆపి వేయడం సంచలనం కలిగించింది. దేశంలో 'అభివృద్ధి'కి ప్రతిబంధకంగా పలు ఎన్.జి. ఓ.ల... పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 20 Apr 2015 09:00 PM PDT

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

అఫలస్తు తతః శక్రో దేవానగ్ని పురోగమాన్
అబ్రవీత్తృస్తవదనః సర్షిసంఘాన్ సచారణాన్

కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మనః
క్రోధముత్పాద్య హి మయా సురకార్యమిదం కృతం

అఫలోస్మి కృతస్తేన క్రోధాత్సా చ నిరాకృతా
శాపమోక్షేణ మహతా తపోస్యాప హృతం మయా

తస్మాత్సురవరాః సర్వే సర్షిసంఘాః స చారణాః
సుర... పూర్తిటపా చదవండి...

బృందావన బంధ మంజరీ ద్విపద.

Posted: 20 Apr 2015 08:09 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.ఆర్యులారా! శ్రీవల్లభవఝల కృత బృందావన బంధ మంజరీ ద్విపదనవలోకించండి.
BRUDHAVANA%2BBANDHAM.jpg

మన ఫోన్‌ యొక్క రేడియేషన్ ఎంత అన్నది తెలుసుకోవడం ఎలా?

Posted: 20 Apr 2015 06:55 PM PDT

రచన : శివ ప్రసాద్ వీరపనేని | బ్లాగు : విశ్వ
 ఈ మధ్యకాలంలో ఎక్కువ స్పెసిఫికేషన్ గల దేశీయ, చైనా తయారీ ఫోన్లు తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. అయితే వీటిలో ఎన్ని ఫోన్లు భారత ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కొరకు జారీచేసిన రేడియోషన్ పరిమితులను గౌరవిస్తున్నాయి. దీనిని తెలుసుకోవడం ఎలా?  మనిషి ఆరోగ్యంపై ధుష్ప్రభావాలు లేకుండా ఉండడానికి మన ప్రభుత్వం మొబైల్ ఫోను యొక్క రేడియేషన్ పరిమితిని ( దీనిని షార్ వాల్యూ లేదా స్పెసిఫిక్ అబ్జార్బ్‌షన్ రేట్ అని అంటారు)1.6 W/Kg కన్నా తక్కువగా ఉండాలని నిర్ణయించినది.
  మన ఫోను యొక్క షార్ విలువను తెలుసుకోవడానికి *#07# అన్న నెంబరుకు డయల్ చేస్తే చాలు. మన ఫోను యొక్క షార్ విలువ తెరప... పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 20 Apr 2015 06:41 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
10.1-317-venna-donga.jpg
10.1-366-పూర్తిటపా చదవండి...

ఆణిముత్యాలు - 44

Posted: 20 Apr 2015 06:35 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-44ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....... పూర్తిటపా చదవండి...

కంప్యూటర్ ని ఫార్మాట్ చేసి కొత్త XP విండోస్ ఆపరేటింగ్ సిస్టం ని వేయ్యడం ఎలా ?

Posted: 20 Apr 2015 05:34 PM PDT

రచన : sivanaadh baazi karampudi | బ్లాగు : Computer in Telugu

ఇప్పుడు మనం మన సిస్టం లో ఉన్న పాత ఆపరేటింగ్ సిస్టం ని తీసివేసి కొత్తది వేయ్యడం ఎలాగో ఇప్పుడు నేర్చుకుందాం ....

కొత్త ఆపరేటింగ్ సిస్టం వేయ్యాలి అంటే మన దగ్గర దానికి సంబందించిన సాఫ్ట్వేర్ ఉండాలి . ఇప్పుడు మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టం ని వేయ్యాలి అనుకుంటున్నాం కాబ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger