Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 21 April 2015

రాత్రి ... మరో 5 వెన్నెల వెలుగులు

రాత్రి ... మరో 5 వెన్నెల వెలుగులు


రాత్రి

Posted: 21 Apr 2015 07:38 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత

రాత్రి


ఒక స్పష్టతతో, ఒక మెలకువతో
ఒక స్ఫటికపు సాంద్రతతో, లోపలెవరో త్రవ్వుతున్న సవ్వడితో-

అప్పుడు

నువ్వు 


ప్రాంగణంలో రాలే పూలతో
వడలి వెడలిపోయే వాటి పరిమళంతో, నీ గొంతున అడుగంటి
మిగిలిన చివరి శబ్ధంతో -

అవును-
ఇదే నిజం

ఈ లోకాన, ఈ ఆకశాన 
నీ నలుపు నయనాల్లో మునిగిన కాలం ఏదీ, ఉగ్గపట్టుకుని 
బెంగపెట్టుకుని, జీరపోయి 

తిరిగి రాకుండా లేదు-

<... పూర్తిటపా చదవండి...

అనంత కాలసర్పదోషం

Posted: 21 Apr 2015 06:56 AM PDT

రచన : NERELLA RAJASEKHAR | బ్లాగు : అఖండ దైవిక వస్తువులు
rahu.jpgఅనంత కాలసర్పదోషం.

అనంత కాలసర్పదోషం రాహువు లగ్నంలో కేతువు సప్తమంలో గ్రహాలన్నీ రాహు కేతువుల మద్య ఉంటే అనంత కాలసర్పదోషం అంటారు.

జ్యోతిష్య విద్వాంసులైతే మొత్తం 288 రకాల కాలసర్పదోషాలను వర్ణించిచెప్పాడు.వీటిలో కాల... పూర్తిటపా చదవండి...

అది నేనే :)

Posted: 21 Apr 2015 06:41 AM PDT

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
పిలిచేవారెవరని 
అలుపెరుగక వగచే నేను 
పాదంతో 
అడుగు దూరమైనా కొలవనే కొలవను 

పలకరింపుకి నోచలేదని 
పదే పదే పలవరించే నేను <... పూర్తిటపా చదవండి...

తనివి తీరక (సూక్ష్మ కథ)

Posted: 21 Apr 2015 05:37 AM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

కటీఫ్… యెవగనీ యెటుషెంకో, రష్యను కవి

Posted: 21 Apr 2015 02:17 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నాకు ప్రేమంటే విరక్తి వచ్చింది; మన కథకి పేలవమైన ముగింపు,
జీవితమంత నిరుత్సాహంగా, సమాధి అంత కళావిహీనంగా.
మన్నించు… ఈ ప్రేమగీతాన్ని ఇక్కడితో ఆపేస్తున్నాను
గిటారు పగలగొడుతున్నా, మనిద్దరికీ దాచుకుందికి ఏవీ లేవు. 

కుక్కపిల్లకేం తోచడం లేదు. ఆ బొచ్చుకుక్కకి చిన్నవిషయాన్ని
మనం ఎందుకు అంత క్లిష్టం చేసుకుంటున్నామో అర్థంకావటం లేదు.
పూర్తిటపా చదవండి...

అదే అక్షయ తృతీయ

Posted: 21 Apr 2015 01:13 AM PDT

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
akshaya-tritiya-2015.jpg
ఈ రోజు హిందువులకు మరియు జైనులకు ప్రత్యకమైన రోజు,  అదే అక్షయ తృతీయ .  పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger