Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 22 April 2015

<span id="time">రచన : RENUKA AYOLA | &hellip; ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

<span id="time">రచన : RENUKA AYOLA | &hellip; ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


<span id="time">రచన : RENUKA AYOLA | &hellip;

Posted: 21 Apr 2015 01:30 PM PDT

రచన : RENUKA AYOLA | బ్లాగు : రేణుక అయోల

... పూర్తిటపా చదవండి...

కంప్యూటర్ మెమరీ గురించి మరి కొన్ని విషయాలు నేర్చుకుందాం

Posted: 21 Apr 2015 01:14 PM PDT

రచన : sivanaadh baazi karampudi | బ్లాగు : Computer in Telugu



computer in telugu
కంప్యూటర్ కి అర్ధమయ్యే బాష బైనరీ లాంగ్వేజ్ అని... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 887

Posted: 21 Apr 2015 12:30 PM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
11149540_520595941426849_755892168774422
పూర్తిటపా చదవండి...

సంయుక్త సంఖ్యలపై రామానుజన్ వ్యాసం

Posted: 21 Apr 2015 09:38 AM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము

సామన్యంగా ఓ గణితవేత్త ఓ కొత్త గణిత ఫలితాన్ని కనుక్కునే తీరు ఈ విధంగా ఉంటుంది. ముందుగా ఓ కొత్త ఆలోచన రావాలి. ఫలానా ఫలితం నిజం అయ్యుంటుందని ఊహించగలగాలి. ఆ ఫలితంలో కొత్తదనం ఉండాలి. శాస్త్రీయమైన గొప్పదనం ఉండాలి, ప్రత్యేకత ఉండాలి. తరువాత ఆ ఫలితం యొక్క నిరూపణలో కొన్ని ముఖ్యమైన దశలు ఊహించాలి. అంతవరకు తెలిసిన గణిత ఫలితాల నుండి బయల్దేరి ఈ కొత్త ఫలితాన్ని చేరుకునే మార్గం ఎలా ఉంటుందో చూచాయగా అర్థం చేసుకోవాలి. ఇక చివరి దశలో, అలా చూచాయగా అర్థమైన మార్గంలో ఓ అంగుళం వెలితి కూడా లేకుండా ఆ మార్గాన్ని కచ... పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 21 Apr 2015 09:14 AM PDT

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

అహల్యా శాప విమోచనాన్ని తులసీ దాసు ఏ విధంగా వర్ణించాడు ?

గౌతమ నారి శ్రాప బస , స్పల దేహ ధరి ధీర 

చరన కమల రజ చాహతి , కృపా కరహు రఘుబీర 

పర సత పద పావన సోకన పావన ప్రగట భయీ తపపుంజ సహీ

దేఖత రఘునాయక జన సుఖ దాయక —
"గౌతమ మహర్షి ధర్మ పత్ని శాపవశాన శిలగా మారింది . రఘువీరా ! కృపతో నీ పాద కమలాల ధూళి ఆమెకు చాలు . అనుగ్రహించు " అని కోరాడు కౌశికుడు . పాద ధూళి సోకిన అహల్య అంజలి ఘటిస్తూ ఆ రఘురాముని సుందర వదనాన్ని అలా చూస్తూ ఉండిపోయిందట... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger