Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 26 April 2015

విశ్వాసము జూపనిచో ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

విశ్వాసము జూపనిచో ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


విశ్వాసము జూపనిచో

Posted: 25 Apr 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - విశ్వాసము.


కందము:
విశ్వాసము జూపనిచో
నా శ్వానము వలెనె బుట్టు నవనిని నరులే
విశ్వాసము జూపంగ న
విశ్వాసపు పాపమపుడు వీడును గాదా ! 

... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 891

Posted: 25 Apr 2015 11:59 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
11080945_1120640717961326_81350263071832
పూర్తిటపా చదవండి...

ప్రపంచంలో ఎక్కువగా వాడుతున్న ఉచిత ఆపరేటింగ్ సిస్టం కొత్త వెర్షను విడుదలైంది

Posted: 25 Apr 2015 10:55 AM PDT

రచన : శివ ప్రసాద్ వీరపనేని | బ్లాగు : విశ్వ
 ఏ మాత్రం డబ్బులు ఖర్చు పెట్టకుండానే ఉచితంగా లభించే ఆపరేటింగ్ సిస్టములు మనకి చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు. ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం యొక్క సరికొత్త వెర్షను ఇపుడు మనకు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. 

ఊసుపోక 147 – ఇల్లాలి హస్తవాసి ఇడ్లీలు మసి

Posted: 25 Apr 2015 10:32 AM PDT

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
నేడో రేపో ఎనభయ్యోపడిలో పడబోతున్నావు, మాడకుండా ఇడ్లీ చెయ్యలేవూ చోద్యం అంటూ అక్కులు నొక్కుకునేవారిని చూసి నేను మహా హాచ్చెర్యపోయేస్తున్నాను. ఇడ్లీలు మాడేయి కనకే చెప్పుకోడం కానీ, అన్నం మాడింది, కూరమాడింది అని చెప్పుకుంటామా? అసలు ఇడ్లీలు ఎలా మాడిపోతాయని అడిగేవారి పాకశాస్త్రప్రావీణ్యంగురించి నాకు సంశయాలు కలుగుతున్నాయి. ఇడ్లీ మాడ్చడమయినా రానివారు రెసిపీలు చెప్తే నమ్మొచ్చా అని నాకు గొప్ప అనుమానం వచ్చేస్తోంది. నిజానికి వీరు అప్పుడెప్పుడో రెసిపీ చెప్తూ ప్రెషర్ కుకర్లో ఉడకపెట్టంమంటే నమ్మి ప్రెషర్ […]పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger