Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 25 April 2015

స్వామి నిఖిలానంద సరస్వతీ సూక్తి ... మరో 9 వెన్నెల వెలుగులు

స్వామి నిఖిలానంద సరస్వతీ సూక్తి ... మరో 9 వెన్నెల వెలుగులు


స్వామి నిఖిలానంద సరస్వతీ సూక్తి

Posted: 25 Apr 2015 09:00 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ముక్తిని పొందటానికి ధ్యానమే చివరిమెట్టు.
ధ్యానం చేయడానికి జ్ఞానం ఉండాలి
జ్ఞానం వైరాగ్యంతోనే కలుగుతుంది
వైరాగ్యం కలగాలంటే కర్మయోగంతో ప్రయాణం ప్రారంభించాలి
ముక్తి మార్గం ధ్యానంతో మొదలవ్వదు.

- స్వామి నిఖిలానంద సరస్వతీ

సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం

Posted: 25 Apr 2015 08:46 AM PDT

రచన : బాలాజీ | బ్లాగు : భక్తి సమాచారం
సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం కనీసం 41 రోజులు క్రమంతప్పకుండా పారాయణ చేసి ప్రతీ శుక్రవారమూ అమ్మ వారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యము పెట్టిన వారికి ఎంత కష్టములో ఉన్ననూ ఆ కష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి.
వివాహము ఆలస్యమవుతున్న అబ్బాయిలకి అతి త్వరలో సౌందర్య వతి అయిన, అనుకూల వతి అయిన కన్యతో వివాహము అవుతుంది. లక్ష్మీ దేవి వంటి భార్య లభిస్తుంది. ఇందు సంశయము లేదు. ఇంకా దీని వలన కలుగు సంపదలు అన్నీ ఇన్నీ అని చెప్పనలవి కాదు.

సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్
క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర... పూర్తిటపా చదవండి...

డ్రైఫ్రూట్స్ రైస్

Posted: 25 Apr 2015 08:39 AM PDT

రచన : bd prasad sammangi | బ్లాగు : Andhra Kitchen
dried-fruit-rice.jpgడ్రైఫ్రూట్స్ రైస్ పూర్తిటపా చదవండి...

ఆ ఒక్క క్షనం prt -1

Posted: 25 Apr 2015 06:53 AM PDT

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
ఒక్క క్షణం చాలు.... సంతోషంగా ఉన్న మూడ్ చెడిపోవడానికి..! ఆ ఒక్క క్షణంలో ఎంత వేగంగా మార్పులు జరిగిపోయాయో ఆలోచించండి.. జ్ఞానేంద్రియాలతో చూసిన దాన్నో, విన్న దాన్నో, ఆలోచించిన దాన్నో జెట్ స్పీడ్‌తో బ్రెయిన్ ప్రాసెస్ చేసి.. ఓ నెగిటివ్ ఎమోషన్‌ని తలంతా నింపబట్టే కదా..?ఒకే ఒక్క క్షణంలో మారగలిగే పరిణతి సాధిస్తే చాలు.. ఏదీ మనల్ని కదిలించలేదు.ప్రతీ BadMood చాలా చిన్నదిగానే మొదలవుతుంది.. దాన్ని తట్టుకోలేక.. విపరీతంగా ఆలోచించేసి.. "మనకే ఎందుకు ఇలా జరగాలి" అని మొండిగా క్వశ్చన్ చేసుకుంటూ.. మొత్తానికి ఏమీ లేని దాన్ని కాస్తా చాలా పెద్దదిగా... పూర్తిటపా చదవండి...

ఓకే బంగారం

Posted: 25 Apr 2015 06:47 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
పెళ్లి.. ఇద్దరు సరైన వ్యక్తుల మధ్య జరిగితే దాన్ని మించిన బంధం లేదు. అదే, ఆ ఇద్దరికీ సరిపడనట్టయితే అంతకు మించిన బంధనమూ లేదు. అదిగో, ఆ బంధనంలోనుంచి బయటపడ్డ ఓ దంపతుల కూతురు తార. తన ఏడేళ్ళ వయసులో, అప్పటికే ఎన్నో గొడవలు పడి, కేసులు పెట్టుకుని విడాకులు తీసుకోడానికి సిద్ధ పడ్డ తల్లిదండ్రులు 'మా ఇద్దరిలో నీకు ఎవరు కావాలి?' అని అడిగితే, "ఇద్దరూ వద్దు" అనుకుంది తార. అంతేకాదు, జీవితంలో పెళ్లి జోలికే వెళ్లకూడదని నిర్ణయించుకుంది. ప్యారిస్ లో పైచదువులు చదివి, తనకంటూ ఓ కెరీర్ ని నిర్మించుకునే ప్రయత్నంలో ఉన్న తారకి తారసపడ్డాడు ఆదిత్య.. ఆదిత్య కంఠమనేని.
... పూర్తిటపా చదవండి...

చివరి స్వేదబ్బొట్టు

Posted: 25 Apr 2015 05:22 AM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
10432107_945409855490266_786156490936782

పూర్తిటపా చదవండి...

ముకుందా.. ముకుందా..

Posted: 25 Apr 2015 04:29 AM PDT

రచన : ఎగిసే అలలు.... | బ్లాగు : ఎగిసే అలలు....
ముకుందా.. ముకుందా..

మట్టికి దూరమైన మనందరి కథ

Posted: 25 Apr 2015 03:44 AM PDT

రచన : Prabhakar Mandaara | బ్లాగు : Hyderabad Book Trust
మట్టికి దూరమైన మనందరి కథ
మరల సేద్యానికి - జి ఆర్ మహర్షి సమీక్ష (సాక్షి 25 మే 2015)


తల్లి మనల్ని భూమ్మీదకి తెస్తే ఆ భూమి తల్లిలా మనల్ని తనలోకి తీసుకుంటుంది.
భూమంటే మనకి ఇష్టం.
మనమంటే భూమికి ఇష్టం.
అందుకే అది నిరంతరం మనల్ని స్పర్శిస్తూ ఉంటుంది .
...

కొబ్బరి నీరును వేసవికాలంలో తీసుకోవడానికి గల కారణం...

Posted: 25 Apr 2015 03:07 AM PDT

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి
x03-1428065038-01-1427894066-coconut6.jp
వేసవికాలంలో ఎండలు... పూర్తిటపా చదవండి...

గాథాసప్తశతి - 6

Posted: 25 Apr 2015 01:52 AM PDT

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం
 గాథాసప్తశతి  - 6 
{గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం.  గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. ఈ గా... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger