Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 24 April 2015

ఆణిముత్యాలు - 47 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 47 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 47

Posted: 23 Apr 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-47ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....... పూర్తిటపా చదవండి...

జూదములో వారెవ్వా !

Posted: 23 Apr 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణన - జూదము. 



కందము:
జూదములో వారెవ్వా !
రాదోయీ సిరుల మూట, రాజులె జనిరే
ఖేదముజెందుచు నడవికి
కాదన వారెవ్వరైన గలరే చెపుమా ?
... పూర్తిటపా చదవండి...

మానసబోధ 11 - 15

Posted: 23 Apr 2015 12:11 PM PDT

రచన : Vijaya Chilakala | బ్లాగు : తేట తెలుగు - తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
మానసబోధ 11 - 15
11.కనుపించునది యంత
    కాలగర్భమునందు
   నాశంబు నొందునూ మనసా
           నాశ మేమియు లేని
           బ్రహ్మమే నీ వని
          త్వరితముగ తెలిసికో మనసా

12. విశ్వమందెల్లెడల
     ఆత్మయొక్కటె కాని
     రెండవది లేదోయి మనసా
        నీకంటె వేరుగ
        మఱియొకటి లేదని
        తెలిసి ధైర్యము నొందు మనసా

13. ధ్యానయోగము చేత
       ఆత్మలో స్థితిగల్గి
     ద్భశ్యభావన వీడు మనసా
         దృశ్యంబులేనట్టి
        స ద్రూపమ... పూర్తిటపా చదవండి...

దత్తపది - 74 (జలుబు-దగ్గు-నొప్పి-నలత)

Posted: 23 Apr 2015 11:32 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా!
జలుబు - దగ్గు - నొప్పి - నలత
పైపదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ రామాయణార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
నా పూరణ.....
పూర్తిటపా చదవండి...

షట్ డౌన్!

Posted: 23 Apr 2015 11:00 AM PDT

రచన : keshav | బ్లాగు : Poetic Musings
index.png
గాయం చేయడం సులువే
గాటు గాటుకీ లెక్కుంటది
సాఫ్ సాఫ్ చెప్పుకున్నా

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger