మూగ జీవాలు ... మరో 7 వెన్నెల వెలుగులు |
- మూగ జీవాలు
- తిరుమల గురించి 11 నిజాలు....
- కశ్మీరీ చపాతీ
- రామాయణం
- సమన్వయం సాధించిన సనాతనుడు!
- మౌనమా , మార్చుకో నీ చిరునామా (కథ )
- గతం ఇది ప్రస్తుతం ఇది
- ఎవరిని జయించాలి
Posted: 23 Apr 2015 09:09 AM PDT రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి మూగ జీవాలు ---------------------------------- కట్టెలు ఇరిసినట్లు మక్కెలు ఇరగ్గోడుతున్రు గడ్డి మోపు కట్టినట్లు మా కాళ్ళు సేతులు కట్టి పడేస్తున్రు నోరు లేదనే కదా మా జీవాల్ని ఆగమాగం సేస్తున్రు ఆటోల్లో సూడండ్రి సూడండ్రి ట్రాలీల్లొ సూడండ్రి సూడండ్రి లారిలల్లో సూడండ్రి సూడండ్రి బండ్లల్లో సూడండ్రి సూడండ్రి పాన మున్నదన్న లెక్క మరిసిపోయి మమ్మల్ని సెత్త లెక్క తీసుకు పోతున్రు గొర్రెలు పోట్టీళ్ళు మేకలు ఆవులు దున్నపోతులు బర్రెలు కోళ్ళు సేపలు ... పూర్తిటపా చదవండి... |
Posted: 23 Apr 2015 08:29 AM PDT రచన : బాలాజీ | బ్లాగు : భక్తి సమాచారం 1. గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది. 2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు. 3. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్... పూర్తిటపా చదవండి... |
Posted: 23 Apr 2015 08:28 AM PDT |
Posted: 23 Apr 2015 07:08 AM PDT రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU విశ్వామిత్రవచః శ్రుత్వా రాఘవః సహ లక్ష్మణః దదర్శ చ మహాభాగాం తపసా ద్యొతిత ప్రభాం ప్రయత్నాత్ నిర్మితాం ధాత్రా దివ్యాం మాయామయీమివ విశ్... పూర్తిటపా చదవండి... |
Posted: 23 Apr 2015 06:15 AM PDT రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::. హెబ్బార్ నాగేశ్వరరావు, ఆంధ్రభూమి దినపత్రిక, 23-04-2015 ఆదిశంకరాచార్యుడు సనాతనుడు.... కలియుగంలో జన్మించిన వారందరిలోను అగ్ర గణ్యుడు. ఆయన పుట్టక పూర్వం కాని పుట్టిన తరువాత కాని కల... పూర్తిటపా చదవండి... |
మౌనమా , మార్చుకో నీ చిరునామా (కథ ) Posted: 23 Apr 2015 03:50 AM PDT రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ............... శ్రావణి అన్య మనస్కంగా వంట చేస్తోంది . ఇందాక శ్రీధర్ ఆఫీస్ నించి ఫోన్ చేసినప్పటినుండీ ఆమెకి కొంచెం కంగారుగా ఉంది .హరీష్ కి హాస్టల్ లో ఏదో సమస్య వచ్చిందనీ రూం వెకేట్ చేసి ఇక్కడికి వస్తున్నాడనీ అతని మాటల సారాంశం . అప్పటివరకు ల్యాండ్ లైన్ లో మాట్లాడి వచ్చిన మాణిక్యాంబ గారు అంది " హరీష్ ని హాస్టల్ లో రాగింగో , జాగింగో ఏదో చేస్తున్నారుట . ఉండలేకపోతున్నాడుట . ఇలా వచ్చేస్తున్నాడు . పాపం పిచ్చి వెధవ , అసలే నోట్ల... పూర్తిటపా చదవండి... |
Posted: 23 Apr 2015 02:45 AM PDT రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog గతం : పెట్టుబడి దారుల నడ్డి విరగాకోట్టడానికి చిత్రాలు లేదా నాటికలలో పనిచేసే వారు! ప్రస్తుతం: వాళ్ళలో కొంతమంది పెట్టుబడి దారులుగా రూపాంతరం చెందారు! గతం: రాజులు చదవడం కొనసాగించండి →పూర్తిటపా చదవండి... |
Posted: 23 Apr 2015 02:06 AM PDT రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త ఎవరిని జయించాలి అది సత్యం మాష్టారి ఇల్లు సత్యం మాష్టారు : ఆ ... లెక్క అర్ధమయింది కదా జాగ్రత్త గా వ్రాసుకోండి పిల్లలు : అలాగే మాష్టారు సం. మా : ఏ మోయ్ సరస్వతి ఓ గ్లాసెడు మంచి నీళ్ళు తీసుకురా . |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment