Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 30 April 2015

ఆణిముత్యాలు - 53 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 53 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 53

Posted: 29 Apr 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

AM-53ES.jpg


పూర్తిటపా చదవండి...

చింత దరికిరాదు సిద్ధించు మోక్షమ్ము !!!

Posted: 29 Apr 2015 04:28 PM PDT

రచన : మంద పీతాంబర్ | బ్లాగు : సరదాకి చిరు కవిత
ధర్మ మార్గమందు  తగు ద్రవ్యమార్జించి
జీవనమ్ము గడుపు పావనునకు
చింత దరికిరాదు సిద్ధించు మోక్షమ్ము
మందవారి మాట మణుల మూట !!!  
... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 895

Posted: 29 Apr 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
11150452_380135798855181_378040988809289
పూర్తిటపా చదవండి...

భార్య చేసే పూజలకన్నా భర్తచేసే పూజలవల్లనే ఎక్కువ పుణ్యం వస్తుంది అనేది ఎంతవరకు నిజం?

Posted: 29 Apr 2015 10:09 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ

* ప్రతి దినం భర్తను అనుమానించే స్ర్తికి ఎటువంటి ఫలితం చేకూరుతుంది? - యన్.సురేంద్ర, కొత్తగాజువాక
ప్రతిదినం భార్యను అనుమానించే భర్తకు ఏ పాపం వస్తుందో అదే వస్తుంది. ఇహలోకంలో శాంతి లేకపోవటం ఇద్దరికీ సమానమే.
* భార్య చేసే పూజలకన్నా భర్తచేసే పూజలవల్లనే ఎక్కువ పుణ్యం వస్తుంది అనేది ఎంతవరకు నిజం?
- రాజు, సూర్యాపేట
మన వేదోక్త కుటుంబ వ్యవస్థ గురించి మన యువతీయువకులకు సరియైన అవగాహన లేకపోవటంవల్లే ఇలాంటి ప్రశ్నలు పుడుతూ వుంటాయి. మన వ్యవస్థలో భర్తముందు జన్మిస్తాడు. తరువాత భార్య జన్మిస్తుంది. భర్త కుటుంబానికి నాయకుడు, భార్య ఆ కుటుంబానికి దీపం... పూర్తిటపా చదవండి...

కొత్తగా ఫ్రూట్‌ సలాడ్‌

Posted: 29 Apr 2015 10:09 AM PDT

రచన : bd prasad sammangi | బ్లాగు : Andhra Kitchen
download%2B(1).jpg
కొత్తగా ఫ్రూట్‌ సలాడ్‌ కావల్సినవి :

స్ట్రాబెర్రీ, యాపిల్‌, కమలాఫలం, బత్తాయి, కివీ-ఒక్కొక్కటి చొప్పున,
పూర్తిటపా చదవండి...

గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్.

Posted: 29 Apr 2015 10:04 AM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్.


కందము:
గతులవి రెండే, కన దు
ర్గతియు సుగతి, చూడ మనకు కాలపు గతిలో
గతియొక్కటుండుగద, దు
ర్గతి లేని మనుష్యుఁడే సుగతుఁ డనఁగఁ దగున్.
... పూర్తిటపా చదవండి...

తెలుగమ్మాయి - పెన్సిల్ చిత్రం

Posted: 29 Apr 2015 09:32 AM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
IMG.jpg

... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger