Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 30 April 2015

నీవు లేక… హెర్మన్ హెస్, స్వీడిష్ కవి ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

నీవు లేక… హెర్మన్ హెస్, స్వీడిష్ కవి ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


నీవు లేక… హెర్మన్ హెస్, స్వీడిష్ కవి

Posted: 30 Apr 2015 01:24 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

సమాధి ఫలకంలా శూన్యంగా
రాత్రిపూట తలగడ నా వంక చూస్తుంటుంది తదేకంగా;
నీ కురులలో నిద్రపోకుండా
ఒంటరిగా ఉండడం
ఇంత కటువుగా ఉంటూందని ఎన్నడూ అనుకోలేదు.

వేలాడుతున్న దీపం మసిబారి
ఈ సడిలేని ఇంటిలో ఒంటరిగా ఉంటున్నాను
నీ చేతులు అందుకుందామని నా చెయ్యి జాచి
పూర్తిటపా చదవండి...

పుల్కాలు:: డా. జి వి పూర్ణచందు

Posted: 30 Apr 2015 12:28 AM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
పుల్కాలు:: డా. జి వి పూర్ణచందు
          "దోసియలు సేవియలు న౦గరపూర్తిటపా చదవండి...

చరిత్రకు నోచుకోని విచిత్ర యుగం!

Posted: 30 Apr 2015 12:22 AM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
హెబ్బార్ నాగేశ్వరరావు, ఆంధ్రభూమి, ఏప్రిల్ 30, 2015


పురాతత్వశాఖ వారి తవ్వకాలలో బయటపడుతున్న మహా విషయాలకు సముచిత ప్రచారం లేదు. మూఢ విశ్వాసాలను వదిలించుకోవాలన్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే మూఢ విశ్వాసాలు మన నెత్తికెక్కి కూర్చుని ఉండడం విచిత్రమైన వర్తమానం. ఈ మూఢ విశ్వాసాలు మన విద్యారంగాన్ని రెండువందలు ఏళ్లకు పైగా ప్రభ... పూర్తిటపా చదవండి...

సేమ్యా కట్‌లెట్స్

Posted: 30 Apr 2015 12:02 AM PDT

రచన : bd prasad sammangi | బ్లాగు : Andhra Kitchen
semiya-cutlet.jpgసేమ్యా కట్‌లెట్స్   కావలసినవి

సేమ్యా - సగం కప్పు
ఉడికించిన బంగాళాదుంప పేస్ట్ - కప్పు
బ్రెడ్ పౌడర్ - 3 టీ స్పూన్లు
వేయించి పొట్టు తీసిన వేరుశనగ పప్పు... పూర్తిటపా చదవండి...

శ్రీశ్రీ 105 జయంతి !

Posted: 29 Apr 2015 11:57 PM PDT

రచన : బాబు | బ్లాగు : బాబు కార్టూన్స్
srisri%2Bbabu.jpg
ఇవాళ మహాకవి శ్రీరంగం శ్రీనివాస రావు గారి 105 జయంతి.
ఈ ఫోటో 1981 లో నేను శ్రీశ్రీ గారితో స్వాతి కార్యాలయ ప్రాంగణంలో తీసుకున్నది . అప్పుడు ఒక వారం రోజులు అనుకుంటాను ఆయన శ్రీ వేమూరి బలరామ్ గారి అత... పూర్తిటపా చదవండి...

విజయ మొందు వరకు వీరుడై పోరాడు !!!

Posted: 29 Apr 2015 09:41 PM PDT

రచన : మంద పీతాంబర్ | బ్లాగు : సరదాకి చిరు కవిత
కార్య సాధకుండు కష్టంబు నష్టంబు
పరిగణించ బోడు పనిని మాని
విజయమొందు వరకు వీరుడై పోరాడు
మందవారి మాట మణుల మూట !!!

... పూర్తిటపా చదవండి...

నేపాల్ నలిబిలి

Posted: 29 Apr 2015 08:59 PM PDT

రచన : kadhanika | బ్లాగు : kadhanika

ఆరోజు శనివారం. ఏప్రిల్ నెల తేదీ ఇరవైఐదు. సంవత్సరం 2015. మామూలుగానే అందరికీ వారాంతం సరదాగా మొదలైంది. నేపాలులో కూడా … రాజధాని కఠ్మండూ ప్రజలు సరదాగా వుల్లాసంగా వురకలు వేస్తూ వున్నారు. ఇక ఏప్రిల్ నెల ముగియబోతోంది. ఎముకలు కొరికే చలి తగ్గింది. చెట్లు చిగిర్చి పూతకి వచ్చాయి. వాతావరణం చాలా ఆహ్లాదంగా వుంది. సరిగ్గా ఖాట్మండుకి కొన్ని కిలోమీటర్ల దిగువున భూమిలో చిన్న ప్రకంపన, "Indian Plate – Eurasia Plate" ల 10 అంగుళాల సర్దుబాటుతో  కాస్త కదలికలు. అంతే ఒక్కక్షణంలో ఆకదలికలు భయంకరంగా కంపించాయి. భూమాత భరించలేకపోయింది. ఫెటేల్ అంటూ కఠ్మండూ హృదయం వెయ్యిముక్కలైంది.పూర్తిటపా చదవండి...

దిమిలి, శ్రీ భాగవతుల సోమన్న జిల్లాపరిషత్ హైస్కూల్ (విశాఖ జిల్లా) పుట్టుపూర్వోత్తరాలు.

Posted: 29 Apr 2015 07:38 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం

కృష్ణలీలలు

Posted: 29 Apr 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
krishna_ulukabandan.jpg
10.1-379-పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger