పద్య రచన - 868 (పెండ్లి చూపులు) ... మరో 3 వెన్నెల వెలుగులు |
- పద్య రచన - 868 (పెండ్లి చూపులు)
- సర్ధార్ హనుమప్ప నాయుడు
- నిన్నుగని శరణమని సన్నుతించు వేళా
- అతడే అతడే అతడే నాయకుడు !
పద్య రచన - 868 (పెండ్లి చూపులు) Posted: 02 Apr 2015 09:14 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా, ఈనాటి పద్యరచనకు అంశం... "పెండ్లి చూపులు" |
Posted: 02 Apr 2015 07:41 AM PDT రచన : Naidugari Jayanna | బ్లాగు : జయకేతనం గద్వాల సంస్థానం పాలనాకాలంలో యంగన్న పల్లె గ్రామానికి చెందిన సర్ధార్. బోయ కులస్థుడు. గద్వాల సంస్థాన స్థాపక ప్రభువు పెద్ద సోమభూపాలునికి(సోమనాద్రికి) సమకాలికుడు. ఇతని స్వగ్రామం నేడు మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ ప్రాంతంలో ఉండిన ఇటిక్యాల మండలంలోని ఒక చిన్న పల్లె. దీనిని ప్రస్తుతం బొచ్చెంగన్న పల్లెగా పిలుస్తారు. ఇదే మండలంలోని ధర్మవరం గ్రామ పంచాయతీకి ఇది అనుబంధ గ్రామం. ఈ గ్రామానికి చెందిన హనుమప్ప నాయుడు ధైర్యశాలి. సాహాసి. రాజకార్యపరు... పూర్తిటపా చదవండి... |
నిన్నుగని శరణమని సన్నుతించు వేళా Posted: 02 Apr 2015 07:30 AM PDT |
Posted: 02 Apr 2015 04:59 AM PDT రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి అతడే అతడే అతడే నాయకుడు ! ------------------------------------------- తన ప్రాప్యం మరచిపోడు తన లక్ష్యం మార్చు కోడు తన దృక్పథం మళ్లిం చు కోడు తన ప్రణాళిక చింపేసు కోడు తన సాధన విరమించు కోడు తన దీక్ష విడచి పెట్టు కోడు తన ఏకాగ్రత చెరచు కోడు తన విశ్వాసం సడలించు కోడు తన తపన తగ్గించు కోడు తన ప్రయత్నం మానుకోడు తన ధైర్యం విలోలంబు కానీడు తన సాహసం వృధా కానీడు తన ఆశను అస్తమించ నీడు తన సహనం తరగ నియ్యడు తన అనుభవం జార నియ్యడు తన జ్ఞాపకం ... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment