Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 2 December 2014

శర్మ కాలక్షేపంకబుర్లు-కొండనితవ్వి….. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు-కొండనితవ్వి….. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు-కొండనితవ్వి…..

Posted: 01 Dec 2014 04:03 PM PST

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
కొండనితవ్వి….. ఈ మధ్య బయట ప్రపంచంలో ఏం జరుగుతోందో చూడటం లేదు మరీ కూపస్థ మండూకంలా బతకడమెలా? 'అబద్ధంవా సుబద్ధంవా కుంతీ పుత్రా వినాయకా' అని, తెలిసో తెలియకో నాలుగు మాటలాడి ఒకళ్ళని తిట్టి మరొకళ్ళని భళా అని, నలుగురిలో పేరు సంపాదించాలి కదా! అందుకు పాతకాలం లోనే 'పటం చిత్వా ఘటం భిత్వా….' చొక్కా చింపుకునో నాలుగురోడ్ల కూడలిలో కుండ బద్దలు కొట్టో నలుగురు నోళ్ళలోనూ నానాలికదా, మనపేరని అనుకుని మా సత్తిబాబు దగ్గరకి వెళ్ళేను. […]... పూర్తిటపా చదవండి...

వదినను బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్

Posted: 01 Dec 2014 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 05 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - వదినను బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్. 


కందము:
మదిలో ప్రేమను చెప్పెను
వదిలేదిక లేదననుచు బాసలు చేసెన్
పదపడి చెల్లెలి నిమ్మని
వదినను, బెండ్లాడెను బుధవర్యులు మెచ్చన్.
... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 753

Posted: 01 Dec 2014 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,

మన సంగీత విద్వాంసులు – బెంగుళూరి నాగరత్నము గారు

Posted: 01 Dec 2014 08:50 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ఈ సరికొత్త శీర్షిక క్రింద ఇవాళ ప్రముఖ సంగీత విద్వాంసురాలు "విద్యాసుందరి" బెంగుళూరి నాగరత్నము గారి గురించిన వివరాలు తెలుసుకుందాము. అలనాటి "గృహలక్ష్మి" సంచికల నుండి (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో). శ్రీ త్యాగరాజస్వామి వారికి గుడి కట్టించి, ఆరాధనోత్సవాలు ప్రతిఏటా నిర్వహించాలని తలపెట్టినవారు నాగరత్నమ్మగారు. అంతర్జాలంలో లభించనటువంటి, అరుదైన ఫోటోలు చూడండి. 

పూర్తిటపా చదవండి...

బాధాక్షరాలు

Posted: 01 Dec 2014 08:30 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger