Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 2 December 2014

‘24 క్యారెట్ల’ ముఖసౌందర్యం ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్

‘24 క్యారెట్ల’ ముఖసౌందర్యం ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్


‘24 క్యారెట్ల’ ముఖసౌందర్యం

Posted: 02 Dec 2014 12:02 AM PST

రచన : ambatisreedhar | బ్లాగు : firstcry

‘24 క్యారెట్ల’  ముఖసౌందర్యంపూర్తిటపా చదవండి...

పునరుత్థానం

Posted: 01 Dec 2014 10:12 PM PST

రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్

ఒక గాయం ఎటూ కదలనివ్వక, సూటిగా ఆలోచన సాగనివ్వక
నిలబడినచోటనే కూలబడేలా చేస్తుంది
చూస్తున్న దిక్కులోని శూన్యంలోకి వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపొమ్మంటుంది 

పూర్తిటపా చదవండి...

మా స్వగ్రామము కాకినాడ చేరుకొన్నాము.  యోగ సాధన కూడా బాగా సాగుతోంది.  మధ్య లో ఏవైనా అనుమానములు వస్తే వాటికి...

Posted: 01 Dec 2014 08:48 PM PST

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
మా స్వగ్రామము కాకినాడ చేరుకొన్నాము.  యోగ సాధన కూడా బాగా సాగుతోంది.  మధ్య లో ఏవైనా అనుమానములు వస్తే వాటికి సమాధానములు ఏదో రకముగా నివృత్తి అవటము మొదలైంది.   ఈ సాధన తో పాటు సమస్యలు అంత ఎక్కువ అయాయి.  సమస్యలు పెరుగుతున్న కొద్దీ  సాధన ఇంకా ఎక్కువ పట్టుగా  సాధన తీవ్రముగా  సాగేది.  ఒక సగ భాగము తీవ్రమైన సమస్యలు, ఇంకొక సగ భాగము అంతే విశేషమైన అనుభవములు రెండు వైపులా సమానముగా జరిగేవి.  దానిని బట్టి నా గురువు దత్తుడు నేను  ఈ సాధన లో నిలబడతానా, లేక నా వల్ల కాదని ఆగిపోతానా, అని ఎక్కువ పరీక్షిస్తున్నాడని అర్ధమయి ఆయన నే  'అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ'... పూర్తిటపా చదవండి...

ఆలు జింజర్ టమోటా కర్రీ

Posted: 01 Dec 2014 08:30 PM PST

రచన : సరళాదేవి | బ్లాగు : నీలి మేఘాలు

ఈ కాలం లో అల్లం వాడకం ఎంతో మంచిది. అందుకని అన్ని కూర ళ్ళోనూ అల్లం పేస్టు వేసుకోవడం వల్ల,
జలుబుని చాల వరకు దూరంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది…

అందుకనే నేను, ఈ చలి కాలంలో ఏ వంటల్లో అయినా, అల్లం పేస్టు వేసి కూర చేస్తూ ఉంటాను.
అలాగే ఒక బంగాళ దుంప, ఒక టమోటా , ఒక ఉల్లి పాయ, సగం కాప్సికం వేసి కూర చేసాను.

మామూలుగా బాండీలో రెండు స్పూన్స్ నూనె వేసుకుని, పోపు వేసి, ఉల్లిపాయలు వేసి,
ఉల్లి పాయలు వేగిన తర్వాత – బంగాళ దుంపలు, టమోటా , కాప్సికం వేసి
ఉప్పు పసుపు వేసి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం కారము, అల్లం పేస్టు వేసి
ఇంకొంచెం సేపు మగ్గ నిచ్చాక కొత్తిమీర వేసి దింపు కోవటమే... పూర్తిటపా చదవండి...

నా "మేము సైతం" పోస్ట్ లో శ్రీ గొట్టిముక్కల గారి "పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదేమిటి? తన చే గవేరా తాహతుకు సరిపోదని రాలేదా లేక సినీ కార్మికుల సమ్మెకు సంఘీభావమా? " ప్రశ్నకు ప్రతిస్పందన ...

Posted: 01 Dec 2014 07:59 PM PST

రచన : nmraobandi | బ్లాగు : nmraobandi





శ్రీ గొట్టిముక్కల గారూ ...

నాకొక అర్ధం కాని విషయం. రాజకీయ, సైద్ధాంతిక విభేదాలను వ్యక్తిగత విభేదాలుగా మార్చుకుని (మలుచుకుని) అవతలి వ్యక్తికి గల మంచి లక్షణాలను కూడా అవహేళన చేస్తూ వెక్కిరింత చేయడం ఏ విధమైన విజ్ఞత? రాజకీయ, సిద్ధాంతపర, వ్యక్... పూర్తిటపా చదవండి...

నేడు గీతా జయంతి సందర్భంగా ఆ పరమాత్మ సద్బోధ మానవాళికి శుభాల్ని చేకూర్చాలని మనసారా కోరుకొంటున్నాను.

Posted: 01 Dec 2014 06:37 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఆర్యులారా!  నేడు గీతా జయంతి సందర్భంగా మీ యెడ కృష్ణ పరమాత్మ ప్రసన్నుఁడు కావాలని, ఆ గీరామృత పాన లోలురై మీరు శుభ పరంపరలకు ఆలవాలం కావాలని మనసారా కోరుకొంటున్నాను. 
మీ అందరికీ  గీతా జయంతి శుభాకాంక్షలు.
సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|  పూర్తిటపా చదవండి...

అకౌంట్, ప్లగిన్ రహిత వీడియో చాట్‌తో ఫైర్‌ఫాక్స్ 34 వచ్చేసింది.

Posted: 01 Dec 2014 06:29 PM PST

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
 సరికొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు మన ముందుంచుతూనే వాడుకరి గోప్యతకు ప్రాధాన్యతనిచ్చే వెబ్‌ బౌజర్ ఫైర్‌ఫాక్స్ నిన్న కొత్త వెర్షను విడుదలైనది. ఎప్పటిలాగే ఈ వెర్షనులో కూడా పలుమార్పులు చోటుచేసుకున్నప్పటికి వాటిలో ముఖ్యమైనవి ఫైర్‌ఫాక్స్ హలో మరియు సులభంగా థీమ్ మార్చుకొనే సౌకర్యం. 
 ఫైర్‌ఫాక్స్ హలో ని ఉపయోగించి మనం ఎటువంటి ప్లగిన్‌లు లేదా అధనపు సాఫ్ట్‌వేర్లు ఇన్‌స్టాల్ చేసుకునే అవసరం లేకుండానే వీడియో చాటింగ్ చేసుకోవచ్చు. ఈ ఫర్‌ఫాక్స్ హలో వెబ్ ఆర్‌టిసి ఏపిఐ ఆధారంగా పనిచేస్తుంది. వెబ్ ఆర్‌టిసి ఏపిఐ జావా స్క్రిప్ట్, హెచ్‌టిఎమ్‌ఎల్ 5 న... పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం – విదర్భకు ప్రయాణం

Posted: 01 Dec 2014 06:10 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger