ప్రకృతిని హరిస్తున్న వారికి వంతు పాడొద్దు! ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్ |
- ప్రకృతిని హరిస్తున్న వారికి వంతు పాడొద్దు!
- నిన్ను చేరేవరకు....
- త్యాగరాజ ఆరాధన అమెరికాలో
- ఆ చంద్రుడైనా చిన్నబోతాడేమో!
- అప్రమత్తమైన భద్రత
- అహల్యా శాపవిమోచన కథ : తత్ శ్రుత్వా రాఘవేణోక్తం వాక్జాం వక్జె విశారద2హ్ ప్రత్యువాచ మహాతేజా విశ్వామిత్రో...
- సూర్యోపాసన కొఱకు దండకాదులు.
- కాస్త ఆలోచిస్తే...
- కృష్ణలీలలు
- శర్మ కాలక్షేపం కబుర్లు-ఏం చేయాలో చెప్పండి.
ప్రకృతిని హరిస్తున్న వారికి వంతు పాడొద్దు! Posted: 08 Apr 2015 01:13 AM PDT రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog ఓ దేశ ప్రజలారా ప్రకృతి ని హరిస్తున్న వారికి వంతు పాడవద్దు! ఈ టపాలో నేను ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న వారికి సహకరిస్తున్న వారి కోసం వ్రాస్తున్నాను! మీకు జీవనాధారం కావాలి, కానీ ప్రభుత్వాలు పని చూపించట్లేదు అని చెప్పి ఎర్ర చందనం నరికివేతకు వెళుతున్నారు, కానీ మీరు చాలా విషయాలు మరచి పోతున్నారు. మనకు భూమి మీద బ్రతకడానికి గాలి నీరు, ఆహారం కావాలి. మరి గాలి అంటే ప్రాణ వాయువు అని అర్ధం, […]... పూర్తిటపా చదవండి... |
Posted: 08 Apr 2015 12:33 AM PDT రచన : maha rshi | బ్లాగు : నా కలం నా కవనం ఆకాశాన్నంతా ఆలిగనం చేసుకోవాలన్న ఆశతో అంతకు మించిన ప్రేమతో అలుపులేక ఎగురుతున్న విహంగాన్ని నేను.. నన్ను వెక్కిరిస్తూ వెర్రితనానికి వెరీ కాంపిటెంట్ అని కాంప్లిమెంట్ ఇచ్చిన కాలం నోటికి త... పూర్తిటపా చదవండి... |
Posted: 07 Apr 2015 11:17 PM PDT రచన : kadhanika | బ్లాగు : kadhanika సంగీతప్రియులకి త్యాగరాజు పేరు సుపరిచితమే కదా! సంగీతం… సరిగమలు తెలియని నాలాంటి వారికి కూడా ఆమహానుభావుడి కృతులు విని ఆనందించడం బాగా తెలుసు. సంగీతంలోని మహత్తూ, మాధుర్యమూ అలాంటివి మరి! ఆమహానుభావుడి జయంతి వుత్సవాలు మనదేశంలో, ముఖ్యంగా దక్షిణాదిని వేడుకగా ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది, కానీ యిక్కడ అమెరికాలో దాదాపు ముప్పైసంవత్సరాలు పైగా ఆమహానుభావుడి జయంతి వేడుకలు "క్లీవ్ లాండ్ త్యాగరాజ ఫెస్టివల్" పేరు మీద ఆరాధన సమితి వారు చాలా భక్తి శ్రధ్దలతో వేడుకగా త్యాగరాజుకి నివాళి సమర్పిస్తున్నారు. క్లుప్తంగా మొదలుపెట్టిన ఈఆచారం యిప్పుడు చిగిర్చి మారాకు తొడిగింది. ఇక చదవండి యీ ఆరాధనా ఉత్సవ వేడుకలు యీ లింక... పూర్తిటపా చదవండి... |
Posted: 07 Apr 2015 11:07 PM PDT రచన : ఎగిసే అలలు.... | బ్లాగు : ఎగిసే అలలు.... My pencil work.... నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నపూర్తిటపా చదవండి... |
Posted: 07 Apr 2015 10:02 PM PDT రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::. ఆంధ్రభూమి సంపాదకీయం, ఏప్రిల్ 8, 2015 పాక్ ఉగ్రవాద సంస్థ ఐ.ఎస్.ఐ. తన కార్యకలాపాలను ఎన్ని రకాలుగా విస్తరింప జేసుకుంటోందో ఈ వ్యాసంలో చదవండి తెలుస్తుంది. పూర్తిటపా చదవండి... |
Posted: 07 Apr 2015 09:30 PM PDT రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU అహల్యా శాపవిమోచన కథ : తత్ శ్రుత్వా రాఘవేణోక్తం వాక్జాం వక్జె విశారద2హ్ హౌంత్ తే కథయిష్యామి శృణుం తత్వేన రాఘవ గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వమాసీన్మహాత్మనః స చేహ తప అతిష్ఠదహల్యా సహితః పురా |
Posted: 07 Apr 2015 07:23 PM PDT రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. surya narayana dandakam పూర్తిటపా చదవండి... |
Posted: 07 Apr 2015 06:05 PM PDT రచన : మధురవాణి | బ్లాగు : మధురవాణి అవునూ.. నాకో సందేహం! అసలు ఈ బ్లాగులూ, ఫేస్ బుక్లూ, గూగుల్ ప్లస్లూ, ట్విట్టర్లూ, ఇంకా బోలెడన్ని రకరకాల సోషల్ నెట్వర్కింగ్/ సామాజిక అనుసంధాన వేదికలు ఎందుకోసం? ప్రతీ మనిషి తన ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలతో మొదలుపెట్టి కాదేదీ అనర్హం అన్నరీతిన తమ తమ వ్యక్తిగత ఆసక్తులని బట్టి తన ఇష్టం వచ్చినవన్నీ మిగతా ప్రపంచంచం ముందు ప్రదర్శించుకోవడానికేగా! పూర్తిటపా చదవండి... |
Posted: 07 Apr 2015 06:00 PM PDT రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం 10.1-344-వచనము అని నిశ్చయించి. పూర్తిటపా చదవండి... |
శర్మ కాలక్షేపం కబుర్లు-ఏం చేయాలో చెప్పండి. Posted: 07 Apr 2015 05:38 PM PDT రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే ఏం చేయాలో చెప్పండి. 1. వర్షపు చినుకులు పడుతున్నాయి. తక్కువగా తడిసి దగ్గరలో ఉన్న ఇంటి వరండా చేరడానికి,ఏం చేయాలి? 1.పరుగుపెట్టడం.2.నెమ్మదిగా నడవడం.3. పరుగులాటి నడకతో చేరడం. 2.ఒక వీధిలో నడుస్తున్నాం, వెనకనుంచి ఒక దుండగుడు తుపాకితో కాలుస్తున్నాడు. పక్కకిపోయి దాక్కునే సావకాశం లేదు. ఏం చేస్తే ప్రమాదం నుంచి తప్పించుకోడానికి సావకాశాలు ఎక్కువున్నాయి. 1.నేలమీద … పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment