Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 8 April 2015

ఆణిముత్యాలు - 31 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 31 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 31

Posted: 07 Apr 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

కొడుకు పుట్టె సన్యాసికి గురువు కృపను.

Posted: 07 Apr 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కొడుకు పుట్టె సన్యాసికి గురువు కృపను.


తేటగీతి:
పుత్రసంతానమేగోరి పూజ జేసె
గురువు చెప్పిన విధముగా గొప్ప నిష్ఠ
గలిగి సతితోడ, నేడాది గడచినంత
కొడుకు పుట్టె "సన్యాసికి " గురువు కృపను.
... పూర్తిటపా చదవండి...

జ్ఞాపకాల ఆనవాలు....

Posted: 07 Apr 2015 03:33 PM PDT

రచన : Ramadevi | బ్లాగు : మీలోనేను


నీకోసం వేచియున్నా అని మరచిపూర్తిటపా చదవండి...

ఆలోచనా తరంగం… కేథరీన్ ఫిలిప్స్, వెల్ష్ కవయిత్రి

Posted: 07 Apr 2015 02:04 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

మృత్యువు సమవర్తి; సౌందర్యమైనా, రాజులైనా,
చక్రవర్తులైనా, దివ్యమైనవీ, ప్రఖ్యాతిగలవీ ఏదైనా
ఒక నిర్దాక్షిణ్యమైన దాని ఒక్క తోపుతో వాటి సమాధుల్లో
ఎ చడీ చప్పుడూ లేకుండా దుమ్మూ ధూళీలా పోగుపడవలసిందే!

మనుషులకి మల్లే, సామ్రాజ్యాలకి కూడా
అంతం ఉన్నప్పుడు పెనుమార్పులకి ఆశ్చర్యపోయేదెవ్వరు?
అవి క్రమంగా క్షీణించి నశించవలసిందే; ఈ ప్రపంచంలో
దేననికీ నిశ్చయం లేదు, ఒక్క అనిశ్చితత్వానికి తప్ప.

అధికారమూ, కీర్తీ అన్నవి ఎంత క్షణికాలంటే
గుడీశలు చూసి జాలీ, రాజుల్ని చూసి ఈర్ష్యా పడేది ఎవడు?
అందులోనూ, కీర్తిప్రతిష్టలు నమ్మలేనివని తెలిసినపుడు
ప్రపంచం... పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 07 Apr 2015 12:27 PM PDT

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

తాం దృష్ట్వా మునయః సర్వే జనకస్య పురీం శుభాం
సాధు సాధ్వితి శంసంతో మిథిలాం సమపూజయన్

మిథిలోపవనే శూన్యమాశ్రమం దృస్య రాఘవః
పురాణం నిర్జనం రమ్యం పప్రచ్ఛ మునిపుంగవం

శ్రీమదాశ్రమ సంకాశం కిం న్విదం మునివర్జితం
శ్రోతుమిచ్ఛామి భగవన్ కస్యాయం పూర్వ ఆశ్రమః
కోదండరామునితో కూడి విశ్వామిత్రుడు ప్రయాణాన్ని కొనసాగించాడు .చాలా దూరం ప్రయాణం చేసి వారు మిథిలా నగరానికి... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 873

Posted: 07 Apr 2015 11:35 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
10401947_835982623140268_207190112880649
పూర్తిటపా చదవండి...

ఆట

Posted: 07 Apr 2015 10:39 AM PDT

రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష
నీ హస్తరేఖల్లో నన్ను ముడిచి ఏం మురిసేవు
విధి లిఖించని బంధాన్ని పలుమార్లు ఏం కోరేవు
వరించని వలపు విజయానికై ఏల ఈ ప్రాకులాట
మనసుతో మనమే ఆడనేల ఈ తోలుబొమ్మలాట
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger