మలేషియా లోని గణపతి దేవాలయం ... మరో 5 వెన్నెల వెలుగులు |
- మలేషియా లోని గణపతి దేవాలయం
- చావుగడియ
- తెలుగు సినిమా - నా ఆత్మ ఘోష (సరదాకి)
- నీలాంటి చీకటి
- నేటి నేత !!! అప్పుడు చెప్పినదొక్కటి, యిప్పుడు వేరొకటి జెప్పె, యికముందితడే జెప్పును కొంగ్రొత్త దొకటి,...
- మీరు ఇంగ్లిష్ టైప్ చేస్తే ఎక్కడైనా తెలుగు వచ్చేలా చేయొచ్చు..
Posted: 07 Apr 2015 09:07 AM PDT రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం మలేషియాలోని మొదటి గణపతి దేవాలయం పెటలింగ్ జయ లో ఉన్నది మలేషియా లోని ఇతర గణపతి దేవాలయములకంటే ఇదే పెద్దది. ఇక్కడి శిల్పకళ నిజంగా మన భారతదేశం లోని దేవాలయముల వలెనే ద్రావిడ శైలిలో ఉంటుంది. గోపురమే కాదు ఆ గోడలమీది శిల్పములు కూడా మనస్సును మరియు కళ్ళను కూడా ఆకర్షిస్తాయి. ఈ నిర్వహణ భాద్యత పెటలింగ్ జయ హిందూ అసోసియేషన్ వారు వహిస్తున్నారు. |
Posted: 07 Apr 2015 09:05 AM PDT |
తెలుగు సినిమా - నా ఆత్మ ఘోష (సరదాకి) Posted: 07 Apr 2015 07:08 AM PDT రచన : పచ్చల లక్ష్మీనరేష్ | బ్లాగు : ఆకాశవాణి ఎక్కడ మొదలు పెట్టాలో తెలీడం లేదు కానీ, మన తెలుగు(తెలుగు అని ఎందుకు అన్నాను అంటే నాకు పర భాషా చిత్రాల మీద పట్టు తక్కువ) సినిమాలలో చమక్కులు ఈ పిట్ట మట్టి బుర్రకి అర్ధం కావు... ఈ మధ్య ఈ టీవీ లో వస్తున్న రాఘవెందర్రావు స్వర్ణోత్... పూర్తిటపా చదవండి... |
Posted: 07 Apr 2015 06:33 AM PDT రచన : Srikanth K | బ్లాగు : లిఖిత ఒక సమాధిని తవ్వుతున్నట్టు ఉంది పగటి నిప్పులు పడ్డ కళ్లల్లో రాత్రి చినుకులు ఏవైనా రాలి చల్లబడతాయేమోనని ఒక్కడినే ఇక్కడ ఈ బాల్కనీలో కూర్చుంటే - ఈ సమాధి ఎవరికి అని అడగకు. చీకట్లో కూర్చుని చేతివేళ్ళు విరుచుకునే ధ్వనుల్లోంఛి వెళ్ళిపోయింది ఎవరు అని అడగకు. వొంగిపోయిన శిరస్సు కింది వొణికే నీడలు వెతుకులాడేది ఎవరినీ అని అడగకు. గాలి - ఉండీ లేని ఈ గాలి - ఆగీ ఆగని ఈ గాలి - ఉగ్గబట్టి అక్కడక్కడే తిరుగాడేది ఎవరి కోసమో అని అడగకు. ఎక్కడిదో ఒక నీటి స్మృతీ, మట్టి వాసనా, చుక్కల కింద స్థ... పూర్తిటపా చదవండి... |
Posted: 07 Apr 2015 04:22 AM PDT రచన : మంద పీతాంబర్ | బ్లాగు : సరదాకి చిరు కవిత నేటి నేత !!! ... పూర్తిటపా చదవండి...అప్పుడు చెప్పినదొక్కటి, యిప్పుడు వేరొకటి జెప్పె, యికముందితడే జెప్పును కొంగ్రొత్త దొకటి, అప్పుడు యెప్పుడు జనులకు తప్పులె జెప్పున్ !!! |
మీరు ఇంగ్లిష్ టైప్ చేస్తే ఎక్కడైనా తెలుగు వచ్చేలా చేయొచ్చు.. Posted: 07 Apr 2015 02:47 AM PDT రచన : mydearchiru@gmail.com | బ్లాగు : Telugu Techy సాధారణంగా తెలుగు కీబోర్డు నేర్చుకున్నవారే తెలుగు టైప్ చేయగలరన్న అపోహ చాలా మందిలో ఉంది. అయితే కేవలం ఇంగ్లిష్ల... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment