మధుశాల ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్ |
- మధుశాల
- నిశీధి… జేమ్స్ బీటీ, స్కాటిష్ కవి
- దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2
- నేనో నిస్సహాయుడ్ని
- సవ్యసాచి సారథి
- పొటిగరాప్పంతులు ( జూ ) తో మాటా మంతీ ...
- ఊసుపోక 152 – కథకుడు కథలో ఒక పాత్ర!
- పొగాకు వ్యతిరేక దినం - కార్టూన్
- " ఆవకాయ్ " పద్యాలు.
- శ్రీ వల్లభవఝల కవి కృత చతుర్దశ దళ పద్మ బంధ సీసము.
- కుంతి స్తుతి - శ్రీకృష్ణా యదుభూషణా
Posted: 31 May 2015 12:12 AM PDT |
నిశీధి… జేమ్స్ బీటీ, స్కాటిష్ కవి Posted: 30 May 2015 11:59 PM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి చీకటి పడింది, ఇపుడు ప్రకృతిదృశ్యం రమణీయంగా లేదు;నేను విచారిస్తున్నాను, కానీ, ఓ వనసీమలారా మీకోసం కాదు;ఎందుకంటే పొద్దు పొడుస్తూనే మీ అందాలు మీకు తిరిగి వస్తాయి,సరికొత్త సువాసనలు అద్దుకుంటూ, మంచుతో మెరుస్తూ:నేను శీతకాలపు విధ్వంశానికీ వగవను;దయాళువైన ప్రకృతి కుసుమాంకురాల్ని పదిలపరుస్తుంది,చివికిప... పూర్తిటపా చదవండి... |
Posted: 30 May 2015 11:53 PM PDT రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 222- గబ్బిట ,చందూరి వారల శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయం –రామారావు గూడెం పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్యపట్టణం ఏలూరుకు సమీపం లో దెందులూరు మండలం లో శ్రీ భక్తాంజనేయ దేవాలయనిర్మాణం జరిగి మూడేళ్ళు అయింది .దీనికో చరిత్ర ఉంది . గబ్బిట వారి అగ్రహారం –రామారావు గూడెం మా తండ్రిగారు కీ శే గబ్బిట మృత్యుంజ శాస్త్రి గారతండ్రిగారిది రామారావు గూడెం .దాన్ని గబ్బిట వారి అగ్రహారం అనేవారు .మా నాన్న గారి తండ్రిగారు అంటే మా తాతగారు గబ్బిట దుర్గా పతి శాస్త్రి గారిది ఆ గ్రామమే .వారు తొమ్మిదిమంది అన్నదమ్ములు .మా నాయనమ్మగారు నాగమ్మగారు కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెంది... పూర్తిటపా చదవండి... |
Posted: 30 May 2015 09:50 PM PDT రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra నా చెయ్యందుకో స్రవిస్తున్న కన్నీటి ధారలకు దూరంగా ఎక్కడికైనా నీతో పాటు తీసుకుని వెళ్ళు ... పూర్తిటపా చదవండి... |
Posted: 30 May 2015 09:36 PM PDT రచన : noreply@blogger.com (గిరి Giri) | బ్లాగు : భావజాలావిష్కృతి ప్రక్కననిల్తు నాయుధము పట్టను పోరను నీ రథంబు పై ... పూర్తిటపా చదవండి...నెక్కి రణాంగణంబుఁ జరియింతు ధనంజయ యుద్ధభూమియం దక్కరవచ్చుపల్కులటు దక్క సహాయము జేయజాల నే నెక్కుడు యన్న వెన్నని విధేయుడ పాకగృహంబునందునన్ సతీమణి వంటింట్లోకి సవ్యసాచిలా ప్రవేశించి నప్పుడు నా పాత్ర ఇదే. ప్రక్కన నిల్చి సలహా లీయడమే. |
పొటిగరాప్పంతులు ( జూ ) తో మాటా మంతీ ... Posted: 30 May 2015 09:27 PM PDT రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి ఈ మధ్య విజయ నగరం వెళ్ళినప్పుడు అలా మూడు లాంతర్ల వరకూ వెళ్తే పొటిగరాప్పంతులు కలిసేడు. కన్యాశుల్కం మొదటి అంకంలో వచ్చే పొటిగరాప్పంతులు పని వాడుగుర్తున్నాడా? పూర్తిటపా చదవండి... |
ఊసుపోక 152 – కథకుడు కథలో ఒక పాత్ర! Posted: 30 May 2015 08:36 PM PDT రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక ఇది యమర్జెంటుగా రాయాలనిపించిన కారణం చెప్తాను – మామూలుగా బ్లాగులో ఎక్కువ భాగం తమ జీవితాల్లో సన్నివేశాలూ, విహారయాత్రలూ,హాస్యాలూ కదాచితుగా మనస్తాపాలూ రాసుకుంటారు. నిజమే. నేను కూడా అలాటివి రాసేను. మళ్ళీ చెప్తున్నా – అవి హాస్యానికి మాత్రమే, వాటిలో కూడా కల్పన ఉంటుంది. అవి నా సొంతబాధలు చెప్పుకోడానికి మాత్రం కాదు. నాకు వేరే జీవితం ఉంది. అది నాబ్లాగులో కనిపించేది కాదు. పాఠకులలో సగానికి సగం నాబ్లాగుకి సాహిత్యస్థాయి ఉన్నట్టు గుర్తించేరు. స్పందనలలో కూడా […]పూర్తిటపా చదవండి... |
పొగాకు వ్యతిరేక దినం - కార్టూన్ Posted: 30 May 2015 08:29 PM PDT |
Posted: 30 May 2015 08:14 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) " ఆవకాయ్ " పద్యాలు. శ్రీమతి వలబోజు జ్యోతి గారు నిర్వహించిన "ఆవకాయ పద్యాలు" e-book కొరకు నేను వ్రాసిన పద్యములు. ఆటవెలది: ఆవకాయ పిండి నర చేత బట్టిన పసుపు గణపతి గనపడును గాదె అయ్య దలచి నేడు , నయ్యావకాయను దలచి వ్రాతు పద్య-ములను నేను. ఆటవెలది: వేదములను సామ వేదమ్ము తాననె పక్షులందు గరుడ పక్షిననియె తెలుగు వాడె యైన పలుకును హరి " యూర గాయలందు నావకాయ నేను. " ఆటవెలది: మజ్జిగన్నమందు మరియావ ముక్కను నంజుకొనగ దినుచు నమలి తొక్క టెంకె మీది పీచు నింకనింకను గోరి పీ... పూర్తిటపా చదవండి... |
శ్రీ వల్లభవఝల కవి కృత చతుర్దశ దళ పద్మ బంధ సీసము. Posted: 30 May 2015 08:11 PM PDT |
కుంతి స్తుతి - శ్రీకృష్ణా యదుభూషణా Posted: 30 May 2015 06:00 PM PDT రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం 1-201-శా. శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా!పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment