Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 26 May 2015

నక్షత్రాలు అవయవముల విభజన ... మరో 3 వెన్నెల వెలుగులు

నక్షత్రాలు అవయవముల విభజన ... మరో 3 వెన్నెల వెలుగులు


నక్షత్రాలు అవయవముల విభజన

Posted: 26 May 2015 08:16 AM PDT

రచన : NERELLA RAJASEKHAR | బ్లాగు : అఖండ దైవిక వస్తువులు
maxresdefault.jpgనక్షత్రాలు అవయవముల విభజన

జాతకచక్రంలో ఆయా నక్షత్రాలలో పాప గ్రహాలు ఉన్న,గ్రహాలు ఆయా నక్షత్రాలలో శుభత్వాన్ని కోల్పోయి,పాప గ్రహ వీక్షణ కలిగి పాప క్షేత్రాలలో ఉన్నప్పుడు ఆయా నక్షత్రాలకు సంబందించిన అవయవములకు చెందిన వ... పూర్తిటపా చదవండి...

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 203- నిజాం పేట ఇష్ట దైవ హనుమాన్

Posted: 26 May 2015 06:29 AM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

203- నిజాం పేట ఇష్ట దైవ హనుమాన్

హైదరాబాద్ లో నిజాం పేట లో ఉన్న ఆంజనేయ దేవాలయం భక్తుల రద్దీతో ఎప్పుడూ కిక్కిరిసి ఉంటుంది .స్వామి మూర్తి బహు గంభీరంగా ఉండి ఆకర్షనీయమై మనోభీష్ట దాయకం గా ఉండటం ప్రత్యేకత .శ్రీ వీరహనుమాన్ దేవాలయం గా  , మారుతి దేవాలయం గ కూడా ఇది ప్రసిద్ధి చెందింది .రోడ్డుకు దగ్గరలోనే ఉండటం తో ప్రయాణానికి సౌకర్యంగా ఉండి దర్శనానికి చాలా అనువుగా ఉంటుంది .సుఖ సంతోష ప్రాప్తికి దుఃఖ దారిద్ర్య నిర్మూలనకు ,పాప పరిహారాలకు ,భవిష్యత్తులో సంతానానికి సౌభాగ్యానికి ,అనువైన వధూ వరులకోసం ఈ వీరాంజనేయ స్వామిని దర్శించి పూజించి మనోభీస్టాన్ని నేరవేర్చుకొంటారు .<... పూర్తిటపా చదవండి...

అసంపూర్ణం

Posted: 26 May 2015 03:30 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
గూడు.
శరీరంలోంచి శరీరం వెళ్ళిపోయి మిగిలే ఒక కరవు
పారతో ఎవరో కడుపులో త్రవ్వుతున్నట్టూ, ఎవరో ఈ చీకట్లలో ఉగ్గపట్టుకుని
     చిన్నగా ఏడుస్తున్నట్టూ, ఇష్టమైన ముఖంపై తెల్లని వస్త్రం కప్పుతున్నట్టూ ~

కాలం.
పగిలిపోయిన గాజుగ్లాసు ముక్కలలో మెరిసే వేసవి రుతువు
ఎవరూ నీళ్ళు పోయక, వడలి మిగిలిపోయే మొక్కలు, నిరాశగా వెనుదిరిగి వెళ్ళిపోయే
      పిచ్చుకలు:  ఒక పదం తట్టి అంతలోనే మాయమయినట్టూ, ఒక

వాగ్ధానం
పెదాల చివర ఆగిపోయినట్టూ, నీలో
ఎవరో ఒంటరిగా మిగిలిపోయినట్టూ ~

అంతం.
ఇక అతనొక... పూర్తిటపా చదవండి...

అన్నమయ్య ఒక దిశానిర్దేశకుడు ఎలా అయ్యాడు?

Posted: 26 May 2015 02:31 AM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే

అన్నమయ్య ఒక దిశానిర్దేశకుడు ఎలా అయ్యాడు?

onlyanna1.jpg


పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger