శీతకాలపు స్వారీ… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి ...ఇంకా 4 టపాలు : లంచ్ బాక్స్ |
- శీతకాలపు స్వారీ… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
- రామ స్కంధం, హనూమంతం, మేలిమి బంగారం మన సంస్కృతి,
- 26 సంవత్సరాల క్రితపు నా రేడియో ప్రసంగం
- SP SONGS
- కుంతి స్తుతి - యాదవులందు
శీతకాలపు స్వారీ… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి Posted: 30 May 2015 12:33 AM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి గుర్రపుస్వారీలో ఉన్న ఆనందాన్ని ఎవరు ప్రకటించగలరు?ఎగరడంలో ఉన్న ఆనందాన్ని ఎవరు విప్పి చెప్పగలరు?అకస్మాత్తుగా కనిపించిన అడవిపూల గుత్తుల్ని తప్పించుకుంటూవిశాలమైన రెక్కలతో, ఆకాశంలో ఎగురుతూ వెళుతుంటే…క్షణికమైన లోకంలో కొన్ని శాశ్వతమైన క్షణాలుంటాయిభగవద్దత్తమైనవి, లిప్తపాటైనా, చెప్పలేని ఆనందాన్నిస్తాయిపూర్తిటపా చదవండి... |
రామ స్కంధం, హనూమంతం, మేలిమి బంగారం మన సంస్కృతి, Posted: 29 May 2015 06:36 PM PDT రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. శ్లో. రామ స్కంధం, హనూమంతం, వైనతేయం, వృకోదరం, శయనేతు స్త్మృతే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. క. రామ స్కంధుని, హనుమను, శ్రీమద్ఘన వైనతేయు, శ్రేయస్కరునిన్, పూర్తిటపా చదవండి... |
26 సంవత్సరాల క్రితపు నా రేడియో ప్రసంగం Posted: 29 May 2015 06:28 PM PDT రచన : SIVARAMAPRASAD KAPPAGANTU | బ్లాగు : SAAHITYA ABHIMAANI నాకు రేడియో కార్యక్రమాలంటే చాలా అభిమానం. కాని నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఇచ్చిన ఒక ఆంగ్ల ప్రసంగం... పూర్తిటపా చదవండి... |
Posted: 29 May 2015 06:06 PM PDT |
Posted: 29 May 2015 06:00 PM PDT |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment