రాదామనోహరాలు ...ఇంకా 4 టపాలు : లంచ్ బాక్స్ |
- రాదామనోహరాలు
- నీరవము… థామస్ హుడ్, ఇంగ్లీషు కవి
- శ్రీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ర్యాలి
- రాజన్. కనకదారాభిః ... (భోజ రాజ యుగమ్)
- కృష్ణలీలలు
Posted: 06 May 2015 12:29 AM PDT రచన : జ్ఞాన ప్రసూన | బ్లాగు : సురుచి రాధా మనోహరాలు. రాదామనోరాదామనోహరాలుహరాలు "రామబాణం పూల తీగ డాబామీదకి పాకించాము ,గుత్తులు గుత్తులు పూలు పూస్తున్నాయి చూసారా అత్తయ్యగారు ". అంది మా కోడలు . "రామ బాణం పూలా? అరె అవి నేనెప్పుడు చూడలేదే! ". అన్నాను బయటికి రండి చూపిస్తా అంది వెళ్లి చూసా, పైన పిట్టగోడమీద రాదామనోహరాలు పూలు గుత్తులు గుత్తులు వ్రేలాడుతూ గాలికి ... పూర్తిటపా చదవండి... |
నీరవము… థామస్ హుడ్, ఇంగ్లీషు కవి Posted: 06 May 2015 12:15 AM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి ఎక్కడా చప్పుడు పుట్టని చోట నిశ్శబ్దం ఉండిఉండొచ్చుచల్లని సమాధుల్లోనూ, సముద్రపు లో లోతుల్లోనూఏ శబ్దమూ వినిపించని చోట నిశ్శబ్దం ఉండొచ్చు,మూగబోయి, ఇంకా దీర్ఘనిద్రలో ఉన్నఏ ప్రాణి కనరాని విశాలమైన ఎడారుల్లోనూ ఉండొచ్చు;కానీ ఏ గొంతుకా మూగపోలేదు, ఏ ప్రాణీ నిశ్శబ్దంగా చరించలేదుసోమరిగా ఈ నేల మీద తిరిగ... పూర్తిటపా చదవండి... |
శ్రీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ర్యాలి Posted: 05 May 2015 08:18 PM PDT రచన : srinath kanna | బ్లాగు : !! Bhakthi rasaamRutam !! |
రాజన్. కనకదారాభిః ... (భోజ రాజ యుగమ్) Posted: 05 May 2015 06:38 PM PDT రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. శ్లో. రాజన్. కనకదారాభిః త్వయి సర్వత్ర వర్షతి పూర్తిటపా చదవండి... |
Posted: 05 May 2015 06:00 PM PDT |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment